Daarulu Daarulu Song Lyrics In Telugu | దారులు | Kondapolam Lyrics
Daarulu Daarulu Song Lyrics దారులు దారులు దారులు పులి చారలు చారలు చారలు This Song was Composed by MM Keeravani Song sung by M M Keeravani , Harika Narayana and Daarulu Daarulu Song Lyrics written by Sirivennela Seetharama Sastry | Kondapolam Movie Song Lyrics
Song | Daarulu Daarulu |
Movie | Kondapolam |
Singers | M M Keeravani & Harika Narayana |
Music | M M Keeravani |
Lyrics | Sirivennela Seetharama Sastry |
Star Cast | Vaisshnav Tej, Rakul Preet Singh |
Music Label | Mango Music |
Daarulu Daarulu Song Lyrics In Telugu
Table of Contents
రయ్ రయ్ రయ్యా రయ్
రయ్ రయ్ రయ్యా రయ్
రయ్ రయ్ రయ్య రయ్ రయ్ రయ్ రయ్ రయ్య రయ్
దారులు దారులు దారులు
పులి చారలు చారలు చారలు ఊ హు హు
సాగక తప్పని దారులు
ఏ జాడని చెప్పని తీరులు
మెతుకుని వెతికే ఆశల మూరలు
బతుకుని కొరికే ఆకలి కోరలు
చావో రేవో తేలేవరకు
ఆగకన్న పొలిమెరలు
దారులు దారులు దారులు
పులి చారలు చారలు చారలు
మెతుకును వేతికే ఏ ఏ ఆశగ పోరలు
బతుకును కొరికే ఏ ఏ ఆకలి కోరలు
దారులు దారులు దారులు
పులి చారలు చారలు చారలు
దారులు దారులు దారులు
పులి చారలు చారలు చారలు
ఓ బద్ధెం మూపున కట్టుకుని
ప్యాణం పిడికిట పట్టుకుని
కరువుతొ కయ్యం పెట్టుకుని
గాయం గాయం తట్టుకొని
పంటపొలం నీడై పోగా
గుండెబలం నీరై పోగా
కొండపొలం చేయట్టుకుని ఈ
చావో రేవో తేలేవరకు
ఆగకన్న పొలిమెరలు
చావో రేవో ఓ ఓ తేలెవరకు
చావో రేవో తేలెవరకు ఆగకన్న పొలిమెరలు
దారులు దారులు దారులు
పులి చారలు చారలు చారలు
సాగక తప్పని దారాలు
ఏ జాడను చెప్పని తీరులు
( రయ్ రయ్ రయ్యా రయ్
రయ్ రయ్ రయ్యా రయ్
రయ్ రయ్ రయ్యా రయ్
రయ్ రయ్ రయ్యా రయ్ x2 )
Other Hit Song Lyrics
Daarulu Daarulu Song Lyrics In English
Rai rai rayyaa rai
Rai rai rayyaa rai
Rai rai rayya rai rai rai rai rayya rai
Daarulu daarulu daarulu
Puli chaaralu chaaralu chaaralu
Saagaka thappani daarulu
Ye jaadani cheppani teerulu
Methukuni vethike aashala mooralu
Bathukuni korike aakali koralu
Chaavo revo thele varaku
Aagakanna polimeralu
Daarulu daarulu daarulu
Puli chaaralu chaaralu chaaralu
Methukunu vethike ye ye… aashaga poralu
Bathukunu korike ye ye… aakali koralu
Daarulu daarulu daarulu
Puli chaaralu chaaralu chaaralu
Daarulu daarulu daarulu
Puli chaaralu chaaralu chaaralu
Ooo baddhem moopuna kattukuni
Pyaanam pidikita pattukuni
Karuvutho kayyam pettukuni
Gaayam gaayam thattukuni
Pantapolam needai pogaa
Gundebalam neerai pogaa aa
Kondapolam cheyattukuni ee
Chaavo revo thele varaku
Aagakanna polimeralu
Chaavo revo oo oo thelevaraku
Chaavo revo thele varaku
Aagakanna polimeralu
Daarulu daarulu daarulu
Puli chaaralu chaaralu chaaralu
Saagaka thappani daarulu
Ye jaadanu cheppani theerulu
Rai rai rayyaa rai
Rai rai rayyaa rai
Rai rai rayyaa rai
Rai rai rayyaa rai (x2)