Daarulu Daarulu Song Lyrics In Telugu | దారులు | Kondapolam Lyrics

Daarulu Daarulu Song Lyrics దారులు దారులు దారులు పులి చారలు చారలు చారలు This Song was Composed by MM Keeravani Song sung by M M Keeravani , Harika Narayana and Daarulu Daarulu Song Lyrics written by Sirivennela Seetharama Sastry | Kondapolam Movie Song Lyrics

SongDaarulu Daarulu
MovieKondapolam
SingersM M Keeravani & Harika Narayana
MusicM M Keeravani
LyricsSirivennela Seetharama Sastry
Star CastVaisshnav Tej, Rakul Preet Singh
Music LabelMango Music

Daarulu Daarulu Song Lyrics In Telugu

రయ్ రయ్ రయ్యా రయ్

రయ్ రయ్ రయ్యా రయ్

రయ్ రయ్ రయ్య రయ్ రయ్ రయ్ రయ్ రయ్య రయ్

దారులు దారులు దారులు

పులి చారలు చారలు చారలు ఊ హు హు

సాగక తప్పని దారులు

ఏ జాడని చెప్పని తీరులు

మెతుకుని వెతికే ఆశల మూరలు

బతుకుని కొరికే ఆకలి కోరలు

చావో రేవో తేలేవరకు

ఆగకన్న పొలిమెరలు

దారులు దారులు దారులు

పులి చారలు చారలు చారలు

మెతుకును వేతికే ఏ ఏ ఆశగ పోరలు

బతుకును కొరికే ఏ ఏ ఆకలి కోరలు

దారులు దారులు దారులు

పులి చారలు చారలు చారలు

దారులు దారులు దారులు

పులి చారలు చారలు చారలు

 బద్ధెం మూపున కట్టుకుని

ప్యాణం పిడికిట పట్టుకుని

కరువుతొ కయ్యం పెట్టుకుని

గాయం గాయం తట్టుకొని

పంటపొలం నీడై పోగా

గుండెబలం నీరై పోగా

కొండపొలం చేయట్టుకుని ఈ

చావో రేవో తేలేవరకు

ఆగకన్న పొలిమెరలు

చావో రేవో ఓ ఓ తేలెవరకు

చావో రేవో తేలెవరకు ఆగకన్న పొలిమెరలు

దారులు దారులు దారులు

పులి చారలు చారలు చారలు

సాగక తప్పని దారాలు

ఏ జాడను చెప్పని తీరులు

( రయ్ రయ్ రయ్యా రయ్

రయ్ రయ్ రయ్యా రయ్

రయ్ రయ్ రయ్యా రయ్

రయ్ రయ్ రయ్యా రయ్ x2 )

Other Hit Song Lyrics

Daarulu Daarulu Song Lyrics In English

Rai rai rayyaa rai

Rai rai rayyaa rai

Rai rai rayya rai rai rai rai rayya rai

Daarulu daarulu daarulu

Puli chaaralu chaaralu chaaralu

Saagaka thappani daarulu

Ye jaadani cheppani teerulu

Methukuni vethike aashala mooralu

Bathukuni korike aakali koralu

Chaavo revo thele varaku

Aagakanna polimeralu

Daarulu daarulu daarulu

Puli chaaralu chaaralu chaaralu

Methukunu vethike ye ye… aashaga poralu

Bathukunu korike ye ye… aakali koralu

Daarulu daarulu daarulu

Puli chaaralu chaaralu chaaralu

Daarulu daarulu daarulu

Puli chaaralu chaaralu chaaralu

Ooo baddhem moopuna kattukuni

Pyaanam pidikita pattukuni

Karuvutho kayyam pettukuni

Gaayam gaayam thattukuni

Pantapolam needai pogaa

Gundebalam neerai pogaa aa

Kondapolam cheyattukuni ee

Chaavo revo thele varaku

Aagakanna polimeralu

Chaavo revo oo oo thelevaraku

Chaavo revo thele varaku

Aagakanna polimeralu

Daarulu daarulu daarulu

Puli chaaralu chaaralu chaaralu

Saagaka thappani daarulu

Ye jaadanu cheppani theerulu

Rai rai rayyaa rai

Rai rai rayyaa rai

Rai rai rayyaa rai

Rai rai rayyaa rai (x2)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button