Prema Telugu Song Lyrics from Cycle Movie Song Lyrics
Prema Telugu Song Lyrics ప్రేమ నువ్వెక్కడ ఉన్నా…ఇక్కడ రావామ్మా This Song From Telugu Cycle Movie. The Song Music Composed by G.M.Sathish Song Sung by Chinmayi Sripada & Harini and Prema Telugu Song Lyrics penned by Aatla Arjun Reddy
Song Name : Prema
Movie : Cycle
Music : G.M.Sathish
Lyrics : Aatla Arjun Reddy
Singers : Chinmayi Sripada & Harini
Prema Telugu Song Lyrics in Telugu
ప్రేమ నువ్వెక్కడ ఉన్నా…ఇక్కడ రావామ్మా
వీచే గాలుల్లో…ఎన్నో రంగులు తేవమ్మా
రోజు నువు చూస్తూ ఉండే….జంటలు కావమ్మా
నీకే ముద్దొచ్చేటంతా…చిత్రం లేవమ్మా
చరితా నీకు ఇంకో పాఠం…చెబుతా రమ్మనీ
జతగా కలిసి దేవుడుతోడు…జగమే ఏలనీ
ఉత్తరాల రోజుల్లో ప్రేమ కథ…కొత్తరాగం నేర్పించనీ
ప్రేమజంట ఓ కంటి చూపైనా…అచ్చులేని భాషనీ
రథమై సాగు పయనం మనదీ…విజయం తోడు రాగా
సీతకోక చిలకలమవుదాం…గగనం ఎగిరిపోగా
పడిలేచే కెరటాల ప్రతిచినుకు…తలంబ్రాలే అనిపించదా
పెదవంచుల్లో ఉన్న చెలిపలుకు…వేదమంత్రం వినిపించదా
ఇవి ప్రేమకు పూసిన పువ్వులు…
ఇల జారిన వెన్నెల నవ్వులు
చాలి చాలని గొడుగులో.. తడి తడబడిపోయిన అడుగులు
నిదురేరాకు రాక ఉదయం కొరకు…వెతికాం ఇంత కాలం
హృదయం తలుపు తెరిచిన చెలికి…మనమే సంతకాలం
గుప్పెడంతా ఈ గుండె లోతుల్లో…ఉప్పెనంతా ప్రేమోత్సవం
వచ్చిపోవా కలలా పూలవనం…ఉండిపోని ఈ సంబరం
- Love Songs: CLICK HERE
- New Songs : CLICK HERE
- Folk Songs: CLICK HERE
- Telugu Rap Songs: CLICK HERE
Prema Telugu Song Lyrics in English
Prema Nuvvekkada Vunna…Ekkada Ravamma
Veche Galullo …Anno Rangulu Tevamma
Roju Nuv Choostu Vunde…Jantalu Kavamma
Neeke Muddoche Tantha…Chitram Levamma
Cherithaa Neeku Enko Paatham…Chebutha Rammani
Jathaga Kalisi Devudithodu…Jagame Elani
Utharala Rojullo Prema Katha
Kotha Raagam Neyripinchani
Premajanta Oo Kanti Choopaina
Acchuleni Bhashenani
Rathamai Saagu Payanam Manadi…Vijayam Thodu Ragaa
Seethakoka Chilakalamavdam…Gaganam Agiripoga
Padi Leche Keratala…Prathi Chinuku
Talambrale Anipinchada…
Pedavanchullo Vunna Cheyeipaluku
Veda Mantram Vinipinchada…
Evi Premaku Poosina Puvvulu
Ela Jarina Vennala Navvulu
Chali Chalani Godugulo
Thadi Thadapoyina Adugulu
Nidure Raaka Udayam Koraku
Vetikaam Entha Kaalam
Hrudayam Talupu Terichina Chelimiki
Maname Santhakaalam
Guppedantha Ee Gunde Lotullo
Uppenantha Premoutsavam
Vacchipoa Kalala Poolavanam