Prema Telugu Song Lyrics from Cycle Movie Song Lyrics

Prema Telugu Song Lyrics ప్రేమ నువ్వెక్కడ ఉన్నా…ఇక్కడ రావామ్మా This Song From Telugu Cycle Movie. The Song Music Composed by G.M.Sathish Song Sung by Chinmayi Sripada & Harini and Prema Telugu Song Lyrics penned by Aatla Arjun Reddy

Song Name : Prema

Movie : Cycle

Music : G.M.Sathish

Lyrics : Aatla Arjun Reddy

Singers : Chinmayi Sripada & Harini

Prema Telugu Song Lyrics in Telugu

ప్రేమ నువ్వెక్కడ ఉన్నా…ఇక్కడ రావామ్మా

వీచే గాలుల్లోఎన్నో రంగులు తేవమ్మా

రోజు నువు చూస్తూ ఉండే….జంటలు కావమ్మా

నీకే ముద్దొచ్చేటంతాచిత్రం లేవమ్మా

చరితా నీకు ఇంకో పాఠంచెబుతా రమ్మనీ

జతగా కలిసి దేవుడుతోడుజగమే ఏలనీ

ఉత్తరాల రోజుల్లో ప్రేమ కథ…కొత్తరాగం నేర్పించనీ

ప్రేమజంట ఓ కంటి చూపైనాఅచ్చులేని భాషనీ

రథమై సాగు పయనం మనదీవిజయం తోడు రాగా

సీతకోక చిలకలమవుదాంగగనం ఎగిరిపోగా

పడిలేచే కెరటాల ప్రతిచినుకు…తలంబ్రాలే అనిపించదా

పెదవంచుల్లో ఉన్న చెలిపలుకు…వేదమంత్రం వినిపించదా

ఇవి ప్రేమకు పూసిన పువ్వులు

ఇల జారిన వెన్నెల నవ్వులు

చాలి చాలని గొడుగులో.. తడి తడబడిపోయిన అడుగులు

నిదురేరాకు రాక ఉదయం కొరకు…వెతికాం ఇంత కాలం

హృదయం తలుపు తెరిచిన చెలికిమనమే సంతకాలం

గుప్పెడంతా ఈ గుండె లోతుల్లోఉప్పెనంతా ప్రేమోత్సవం

వచ్చిపోవా కలలా పూలవనంఉండిపోని ఈ సంబరం

Prema Telugu Song Lyrics in English

Prema Nuvvekkada Vunna…Ekkada Ravamma

Veche Galullo …Anno Rangulu Tevamma

Roju Nuv Choostu Vunde…Jantalu Kavamma

Neeke Muddoche Tantha…Chitram Levamma

Cherithaa Neeku Enko Paatham…Chebutha Rammani

Jathaga Kalisi Devudithodu…Jagame Elani

Utharala Rojullo Prema Katha

Kotha Raagam Neyripinchani

Premajanta Oo Kanti Choopaina

Acchuleni Bhashenani

Rathamai Saagu Payanam Manadi…Vijayam Thodu Ragaa

Seethakoka Chilakalamavdam…Gaganam Agiripoga

Padi Leche Keratala…Prathi Chinuku

Talambrale Anipinchada…

Pedavanchullo Vunna Cheyeipaluku

Veda Mantram Vinipinchada…

Evi Premaku Poosina Puvvulu

Ela Jarina Vennala Navvulu

Chali Chalani Godugulo

Thadi Thadapoyina Adugulu

Nidure Raaka Udayam Koraku

Vetikaam Entha Kaalam

Hrudayam Talupu Terichina Chelimiki

Maname Santhakaalam

Guppedantha Ee Gunde Lotullo

Uppenantha Premoutsavam

Vacchipoa Kalala Poolavanam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button