Gaganamu Daati Song Lyrics Yasaswi Kondepudi New Song Lyrics
Gaganamu Daati Song Lyrics: This Beatiful Song Sung by Yasaswi Kondepudi From Movie of Miles of Love Gaganamu Daati Song Music Composed by RR Dhruvan lyrics Written by Alaraju
Movie : Miles of Love
Song : Gaganamu Daati
Singer : Yasaswi Kondepudi
Lyrics : Alaraju
Gaganamu Daati Song Lyrics inTelugu-Telugulyricsguru.com
Table of Contents
గగనము దాటి ఎగరాలి చూడు…
వయసుందోయ్ నేడు…
దొరకనిదంటూ లేదంటా ఇపుడూ…
కనులను తెరచి అందాలను చూడు కలలేనా ఎపుడూ…
జిందగి ఒకటి – లేవంటా రెండూ
నిలబడి చూస్తూనే ఉంటే నిలవదు కద ఈ సమయం…
చిలిపిగ గడిపెయ్యాలంటా జీవితం ఓఓ ఓ
మనసుతో అడుగెయ్యకపోతే దొరకదుగా సంతోషం…
ప్రతి ఒక నిమిషం వరమనుకో నీతో రాదా లోకం
ఏదో ఏదో ఉందో లేదో రేపు అన్న మాట ఎంత నిజమో
నేడే నేడే చుట్టెయ్యాలి ప్రపంచమే ఏ ఏ
ఏవో ఏవో అర్ధం కానీ అంతులేని ఆశలంటా…
యుద్ధం చేస్తూ పోతే జీవితమంతా వ్యర్ధమే…
మనసే వెతికే పయనాలే మొదలాయే
కనుకే కనులే మెరిసాయే ఏ…
మదిలో ఎన్నో భావాలే కదిలాయే
నడిపే జతనే పిలిచాయే
బ్రతుకంటే ఊహకందని చిత్రాలే
అనుకుంటూ సాగితేనే ఆనందాలే ఏ ఏ ఏ
ఏదో ఏదో ఉందో లేదో రేపు అన్న మాట ఎంత నిజమో
నేడే నేడే చుట్టెయ్యాలి ప్రపంచమే ఏ…
ఏవో ఏవో అర్ధం కాని అంతులేని ఆశలంటా
యుద్ధం చేస్తూ పోతే జీవితమంతా వ్యర్ధమే
ఎపుడూ నీతో ఉంటుందా ఈ ప్రాయం
కనుకే బ్రతికెయ్ ప్రతి నిమిషం ఆ ఆ ఆ
ఏదో ఒకటి అంటుందోయ్ ఈ లోకం
అన్ని వినకోయ్ నువు కొంచెం
మధురంగా ఉండనీ మరి నీ గమనం
సరదాగా చేరుకోవాలి నీ గమ్యం
ఏదో ఏదో ఉందో లేదో రేపు అన్న మాట ఎంత నిజమో
నేడే నేడే చుట్టెయ్యాలి ప్రపంచమే ఏ …
ఏవో ఏవో అర్ధం కాని అంతులేని ఆశలంటా
యుద్ధం చేస్తూ పోతే జీవితమంతా వ్యర్ధమే
Gaganamu Daati Song Lyrics in English-Telugulyricsguru.com
Gaganamu Dati Yegarali Chudu…
Vayassundoi Nedu… Dorakanidantu Ledanta Eppudu…
Kanulanu Terichi Andalu Chudu…
Kalalena Yeppudu…Zindagi Okkate Levanta Rendu…
Neelabadi Chustunu Unte… Nilavadu Kada E Samayam
Chilipiga Gadipeyali anta Jeevitham…
ohhhhh
Manasutho Adugeyakapote Dorakadu ga Sonthosham…
Prathioka Nimisham Varamanuko Neetho Raada Lokam…
Edo Edo Undo LEdo Repu Anna Mata Enta Nijamo…
Nede Nede Chutteyali Prapanchame….
Yevo Yevo Ardam Kani Anthuleni Ashalanni Yuddam
ChestupothE Jeevitam Anta Verdame…
Manase Vethike Payanaale Modhalaaye
Kanuke Kanule Merisaaye Ye Ye Ye
Madhilo Enno Bhaavaale Kadhilaaye
Nadipe Jathane Pilichaaye
Brathukante Oohakandhani Chithraale
Anukuntu Saagithene Aanandhaale Ye Ye Ye
Edho Edho Undho Ledho
Repu Anna Maata Entha Nijamo
Nede Nede Chutteyyaali Prapanchame Ye Ye Ye
Evo Evo Ardham Kaani Anthuleni Aashalanta
Yuddham Chesthu Pothe
Jeevithamanthaa Vyardham
Epudoo Neetho Untundha Ee Praayam
Kanuke Brathikei Prathi Nimisham Aa Aa
Edho Okati AntundhoiEe Lokam
Anni Vinakoi Nuvu Konchem
Madhuramgaa Undanee Mari Nee Gamanam
Saradahaagaa Cherukovaali Nee Gamyam
Edho Edho Undho Ledho
Repu Anna Maata Entha Nijamo
Nede Nede Chutteyyaali Prapanchame Ye Ye
Evo Evo Ardham Kaani Anthuleni Aashalanta
Yuddham Chesthu Pothe
Jeevithamanthaa Vyardham
Other Song Lyrics
- Sad Song lyrics: CLICK HERE
- New Song lyrics: CLICK HERE
- Love Song lyrics: CLICK HERE