Gaganamu Daati Song Lyrics Yasaswi Kondepudi New Song Lyrics

Gaganamu Daati Song Lyrics: This Beatiful Song Sung by Yasaswi Kondepudi From Movie of Miles of Love Gaganamu Daati Song Music Composed by RR Dhruvan lyrics Written by Alaraju

Movie : Miles of Love

Song : Gaganamu Daati

Singer : Yasaswi Kondepudi

Lyrics : Alaraju

Gaganamu Daati Song Lyrics inTelugu-Telugulyricsguru.com

గగనము దాటి ఎగరాలి చూడు…

వయసుందోయ్ నేడు…

దొరకనిదంటూ లేదంటా ఇపుడూ…

కనులను తెరచి అందాలను చూడు కలలేనా ఎపుడూ…

జిందగి ఒకటి – లేవంటా రెండూ

నిలబడి చూస్తూనే ఉంటే  నిలవదు కద ఈ సమయం…

చిలిపిగ గడిపెయ్యాలంటా జీవితం  ఓఓ ఓ

మనసుతో అడుగెయ్యకపోతే  దొరకదుగా సంతోషం…

ప్రతి ఒక నిమిషం వరమనుకో  నీతో రాదా లోకం

ఏదో ఏదో ఉందో లేదో రేపు అన్న మాట ఎంత నిజమో

నేడే నేడే చుట్టెయ్యాలి ప్రపంచమే ఏ ఏ

ఏవో ఏవో అర్ధం కానీ  అంతులేని ఆశలంటా…

యుద్ధం చేస్తూ పోతే  జీవితమంతా వ్యర్ధమే…

మనసే వెతికే పయనాలే  మొదలాయే

కనుకే కనులే మెరిసాయే

మదిలో ఎన్నో భావాలే  కదిలాయే

నడిపే జతనే పిలిచాయే

బ్రతుకంటే ఊహకందని చిత్రాలే

అనుకుంటూ సాగితేనే ఆనందాలే ఏ ఏ

ఏదో ఏదో ఉందో లేదో రేపు అన్న మాట ఎంత నిజమో

నేడే నేడే చుట్టెయ్యాలి ప్రపంచమే  

ఏవో ఏవో అర్ధం కాని అంతులేని ఆశలంటా

యుద్ధం చేస్తూ పోతే జీవితమంతా వ్యర్ధమే

ఎపుడూ నీతో ఉంటుందా  ఈ ప్రాయం

కనుకే బ్రతికెయ్ ప్రతి నిమిషం ఆ ఆ

ఏదో ఒకటి అంటుందోయ్ ఈ లోకం

అన్ని వినకోయ్ నువు కొంచెం

మధురంగా ఉండనీ మరి నీ గమనం

సరదాగా చేరుకోవాలి నీ గమ్యం

ఏదో ఏదో ఉందో లేదో రేపు అన్న మాట ఎంత నిజమో

నేడే నేడే చుట్టెయ్యాలి ప్రపంచమే

ఏవో ఏవో అర్ధం కాని అంతులేని ఆశలంటా

యుద్ధం చేస్తూ పోతే జీవితమంతా వ్యర్ధమే

Gaganamu Daati Song Lyrics in English-Telugulyricsguru.com

Gaganamu Dati Yegarali Chudu…

Vayassundoi Nedu… Dorakanidantu Ledanta Eppudu…

Kanulanu Terichi Andalu Chudu…

Kalalena Yeppudu…Zindagi Okkate Levanta Rendu…

Neelabadi Chustunu Unte… Nilavadu Kada E Samayam

Chilipiga Gadipeyali anta Jeevitham…

ohhhhh

Manasutho Adugeyakapote Dorakadu ga Sonthosham…

Prathioka Nimisham Varamanuko Neetho Raada Lokam…

Edo Edo Undo LEdo Repu Anna Mata Enta Nijamo…

Nede Nede Chutteyali Prapanchame….

Yevo Yevo Ardam Kani Anthuleni Ashalanni Yuddam

ChestupothE Jeevitam Anta Verdame…

Manase Vethike Payanaale Modhalaaye

Kanuke Kanule Merisaaye Ye Ye Ye

Madhilo Enno Bhaavaale Kadhilaaye

Nadipe Jathane Pilichaaye

Brathukante Oohakandhani Chithraale

Anukuntu Saagithene Aanandhaale  Ye Ye Ye

Edho Edho Undho Ledho

Repu Anna Maata Entha Nijamo

Nede Nede Chutteyyaali Prapanchame Ye Ye Ye

Evo Evo Ardham Kaani Anthuleni Aashalanta

Yuddham Chesthu Pothe

Jeevithamanthaa Vyardham

Epudoo Neetho Untundha Ee Praayam

Kanuke Brathikei Prathi Nimisham Aa Aa

Edho Okati AntundhoiEe Lokam

Anni Vinakoi Nuvu Konchem

Madhuramgaa Undanee Mari Nee Gamanam

Saradahaagaa Cherukovaali Nee Gamyam

Edho Edho Undho Ledho

Repu Anna Maata Entha Nijamo

Nede Nede Chutteyyaali Prapanchame Ye Ye

Evo Evo Ardham Kaani Anthuleni Aashalanta

Yuddham Chesthu Pothe

Jeevithamanthaa Vyardham

Other Song Lyrics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button