Sooreede Song Lyrics in Telugu – Salaar Movie

Sooreede Song Lyrics in Telugu సూరీడే గొడుగు పట్టి This Heart Touching Song from Salaar Movie. sung by Harini Vaituri, Lyrics written by Krishna Kanth and Music Composed by Ravi Basrur

Sooreede Song Credits

  • Song : Sooreede
  • Movie : Salaar
  • Singer : Harini Vaituri
  • Music Director : Ravi Basrur
  • Lyricist : Krishna Kanth

Sooreede Song Lyrics in Telugu

సూరీడే గొడుగు పట్టి
వచ్చాడే భుజము తట్టి
చిమ్మచీకటి లోను నీడలా ఉండేటోడు
రెప్పనోదలక కాపు…కాసేడి కన్ను వాడు

ఆకాశం ఇడిసిపెట్టి
ముద్దెట్టే పొలము మట్టి

ఎండ భగ భగ…తీర్చే చినుకుల దూకుతాడు
ముప్పు కలగక ముందు….నిలబడి ఆపుతాడు

ఏ….ఏఏఏ….ఏఏఏఏ

ఖడ్గమోకడైతే….కలహాలు ఒకడివిలే
ఒకడు గర్జన ఒకడు ఉప్పెన….వెరసి ప్రళయాలే
సైగ ఒకడు సైన్యమొకడు….కలిసి కదిలితే కధనమే

ఒకరికొకరని నమ్మి నడిచిన
స్నేహమే ఇదిలే నూరెళ్లు నిలవాలే

ఏ….ఏఏఏ….ఏఏఏఏ

కంచె ఒకడైతే…అది మించే వాడొకడే
ఒకడు చిచ్చురా ఒకడు తేమ్మెరా…కలిసి ధహనాలే
వేగమొకడు త్యాగమొకడు…గతము మరువని గమనమే
ఒకరికొకరని నమ్మి నడిచిన
స్నేహమే ఇదిలే నూరెళ్లు నిలవాలే

సూరీడే గొడుగు పట్టి
వచ్చాడే భుజము తట్టి
చిమ్మచీకటి లోను నీడలా ఉండేటోడు
రెప్పనోదలక కాపు
కాసేడి కన్ను వాడు

Sooreede Song Lyrics in English

Other Telugu Song Lyrics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button