Oh My Baby Song Lyrics – Guntur Kaaram

Oh My Baby Song Lyrics This Melody Song from Guntur Kaaram Lyrics written by Saraswati Putra’ Ramajogayya Sastry garu. And Song sung by Shilpa Rao

  • Song Name: Oh My Baby
  • Movie: Guntur Kaaram
  • Music: Thaman S
  • Singer: Shilpa Rao
  • Lyrics: Ramajogayya Sastry

Oh My Baby Song Lyrics in Telugu

నా కాఫీ కప్పు లో షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే…
నా కంటి రెప్పల్లో కాటుక ముగ్గు నువ్వే నువ్వే…
నా చెంపలకంటిన చామంతి సిగ్గు నువ్వే నువ్వే…
నా ఊపిరి గాలిని పర్ఫ్యుమ్ అల్లె చుట్టేస్తావే…

ఓ మై బేబీ ఓ….నీ బుగ్గలు పిండాలి
ఓ మై బేబీ ఓ….నీకు ముద్దులు పెట్టాలి
ఓ మై బేబీ ఓ….నా చున్నీ నీకు టై కట్టాలి

క్రేవింగ్ క్రేవింగ్ క్రేవింగ్ ఫర్ యు
నా పిల్లో పక్కనా నవెల్ నువ్వు
ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ యు
నా ప్లేలిస్ట్ వైపోయావు

క్రేవింగ్ క్రేవింగ్ క్రేవింగ్ ఫర్ యు
నా పిల్లో పక్కనా నవెల్ నువ్వు
ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ యు
నా ప్లేలిస్ట్ వైపోయావు

Telugulyricsguru.com

నా వేక్ అప్ కాల్ అయ్యి వెచ్చగా తాకే సూర్యుడు నువ్వేలే
నా బాల్కనీ గోడలు దూకే వెన్నెల చంద్రుడు నువ్వేలే
ఏ నూటికో కోటికో నాకై పుట్టిన ఒక్కడు నువ్వేలే
నే పుట్టిన వెంటనే గుట్టుగా నీకు పెళ్ళాం అయ్యాలె

ఓ మై బేబీ…. ఓ నీ పక్కానా వాళాలి
ఓ మై బేబీ…. ఓ నీతో చుక్కలు చూడాలి
ఓ మై బేబీ…. బేబీ ఓ నీ కౌగిలి ఖాలీ పూరించాలి

క్రేవింగ్ క్రేవింగ్ క్రేవింగ్ ఫర్ యు
నా పిల్లో పక్కనా నవెల్ నువ్వు
ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ యు
నా ప్లేలిస్ట్ వైపోయావు

క్రేవింగ్ క్రేవింగ్ క్రేవింగ్ ఫర్ యు
నా పిల్లో పక్కనా నవెల్ నువ్వు
ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ యు
నా ప్లేలిస్ట్ వైపోయావు

ఓ మై బేబీ ఓ
ఓ మై బేబీ బేబీ బేబీ బేబీ ఓ
ఓ మై బేబీ ఓ
ఓ మై బేబీ బేబీ ఓ

Other Telugu Song Lyrics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button