హూ యామ్ ఐ Who Am I Song Lyrics Telugu Prince
Who Am I Song Lyrics Telugu హూ యామ్ ఐ This Song from Telugu Prince Movie. Song sung by Dinker Kalvala Music Composed by Thaman S. Who Am I Song Lyrics written by Ramajogayya Sastry
- Song : Who Am I
- Movie : Prince Telugu
- Music: Thaman S
- Singer: Dinker Kalvala
- Lyrics: Ramajogayya Sastry
- Music Lable : Aditya Music
Who Am I Song Lyrics Telugu
తాలల్ల లల్లాలే…తలలా లల్లాలే
తల్లాలల్లా లల్లాలల్లా లల్లాలే…
తాలల్ల లల్లాలే…తలలా లల్లాలే
తల్లాలల్లా లల్లాలల్లా లల్లాలే…
గుండెలోన పెట్టుకొని ప్రేమించాను
నువు కోపాగించుకున్నావంటే తట్టుకోలేను
గుండెలోన పెట్టుకొని ప్రేమించాను
నువు కోపాగించుకున్నావంటే తట్టుకోలేను
బుజ్జగించుకుందామని చేశా ఫోను
నా ఫోను తీసి హూ ఆర్ యూ అని అన్నావు నన్ను
అయ్యో నేనెవరూ
హే, హూ యామ్ ఐ
నాన్ యారు హే, న్యాన్ ఆరా
అయ్యో నేనెవరూ
హే, హూ యామ్ ఐ
నాన్ యారు హే, న్యాన్ ఆరా
తాలల్ల లల్లాలే తలలా లల్లాలే
తల్లాలల్లా లల్లాలల్లా లల్లాలే
తాలల్ల లల్లాలే తలలా లల్లాలే
తల్లాలల్లా లల్లాలల్లా లల్లాలే
Telugulyricsguru.com
హే, అన్ ఫాలో చెయ్యొద్ధే బుజ్జి కనకం
నన్ను ఐ డోంట్ నో అనడం నీకేమి సుఖం
హే, పగబట్టి చూపించకే నరకం
ప్రేమ రాకాసుల్లోన నువ్వు మొదటిరకం
ఇది మెత్తనైన మనసమ్మా
నువ్ వత్తి చూస్తావేందమ్మా
మళ్ళీ మనమైపోదాం హ్యాపీ జోడీ
మన ఇద్దరి మధ్య ఎందుకమ్మా నీ నా డాడీ
నువ్వు జాలి లేని చిలకవే
నేనేడుస్తున్నా పలకవే
ఎంత మొత్తుకున్నా నువు తిరిగే రావా
మనం కలిసి ఉన్న కధలన్నీ మరిచినావా
అయ్యో నేనెవరూ
హే, హూ యామ్ ఐ
నాన్ యారు హే, న్యాన్ ఆరా?
అయ్యో నేనెవరూ
హే, హూ యామ్ ఐ
నాన్ యారు…హే, న్యాన్ ఆరా
తాలల్ల లల్లాలే తలలా లల్లాలే
తల్లాలల్లా లల్లాలల్లా లల్లాలే
తాలల్ల లల్లాలే తలలా లల్లాలే
తల్లాలల్లా లల్లాలల్లా లల్లాలే
తెలుగు లిరిక్స్ గురు
గుండెలోన పెట్టుకొని ప్రేమించాను
నువు కోపాగించుకున్నావంటే తట్టుకోలేను
బుజ్జగించుకుందామని చేశా ఫోను
నా ఫోను తీసి హూ ఆర్ యూ
అని అన్నావు నన్ను
అయ్యో నేనెవరూ
హే, హూ యామ్ ఐ
నాన్ యారు…హే, న్యాన్ ఆరా
తాలల్ల లల్లాలే తలలా లల్లాలే
తల్లాలల్లా లల్లాలల్లా లల్లాలే
తాలల్ల లల్లాలే తలలా లల్లాలే
తల్లాలల్లా లల్లాలల్లా లల్లాలే
Other Song lyrics
- Oh Sita Song Lyrics in Telugu
- Kalaavathi Song Lyrics in Telugu
- Srivalli Song Lyrics in Telugu
- Leharaayi Song Lyrics in Telugu
- Bullettu Bandi Song Lyrics
Who Am I Telugu Song Lyrics Q & A
Who am I Telugu song singer name Dinker Kalvala
Who am I Telugu song lyrics written by Ramajogayya Sastry