వినవే సుకుమారీ Vinave Sukumari Song Lyrics Crazy Fellow

Vinave Sukumari Song Lyrics వినవే సుకుమారీ This song from Crazy Fellow. Music composed by R R Dhruvan Song sung by Deepu and Vinave Sukumari Song Lyrics penned by Bhaskarabhatla

  • Song : Vinave Sukumari
  • Movie : Crazy Fellow
  • Singer : Deepu
  • Lyrics : Bhaskarabhatla
  • Music : R R Dhruvan
  • Music Lable : Aditya Music

Vinave Sukumari Song Lyrics in Telugu

చిన్ని మనసులో ఈ వేళ
పెద్ద యుద్ధమే జరిగిందే
ఎందుకంటే ఏం చెప్పాలే నీ వల్లనే
మెల్ల మెల్లగా నవ్వేసి
అల్లరల్లారే చేస్తుంటే
తట్టుకోవడం అవుతుందా నా వల్లనే?
ఈ జోరు నీవల్లే నాలో హుషారే నీవల్లే
ఇన్నాళ్లు లేని ఈ పూనకాలు
చూడు చూడు నీ వల్లే

వినవే సుకుమారి సుకుమారి
నా మాట ఒక్కసారి
కలిసావే తొలిసారి నా కలల రాకుమారి

తెలుగు లిరిక్స్ గురు

నల్లని కంటిపాపలకి
రంగుల కలలు అద్దిమరి
నిద్దుర చెదరగొట్టినది నువ్వే
మనసే ఎంతో చిన్న గది
సరిపోతుంది నాకు అది
బయటకు నెట్టి నన్ను నువ్వు దూరేసావే
నీ చూపుల ఇరుకుల లో పడి
నా ప్రాణం నలిగిన
ఈ నేరం ఈ ఘోరం ఈ పాపం అంతా నిదేనే

వినవే సుకుమారి సుకుమారి
నా మాట ఒక్కసారి
కలిసావే తొలిసారి నా కలల రాకుమారి

Other Telugu Song Lyrics

Vinave Sukumari Song Lyrics Q & A

Who is the singer of Vinave Sukumari Song?

Vinave Sukumari song singer name is Rahul Sipligunj

Who wrote lyrics of Vinave Sukumari Song?

Vinave Sukumari lyrics written by Kasarla Shyam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button