Aadadani Orachuputho Song Lyrics in Telugu- Aradhana old song lyrics
Aadadani Orachuputho Song Lyrics in Telugu This Song was song by S Janaki Lyrics written by Arudra. Aradhana Movie old song lyrics
- Movie : Aradhana
- Lyrics : Arudra
- Singer: S Janaki
- Music Lable : TeluguOne
Aadadani Orachuputho Song Lyrics in Telugu
ఆడదాని ఓర చూపుతో
జగనా ఓడిపోని ధీరుడెవ్వడొ….
ఆడదాని ఓర చూపుతో
జగనా ఓడిపోని వీరుడెవ్వడొయి….
నిజానికి జిగేల్ అని వయ్యారి నిన్ను చూడా కరిగిపోదు హోయ్….
ఆడదాని ఓర చూపుతో
జగనా ఓడిపోని వీరుడెవ్వడొ.హో…
నీటరి నవ్వులే మిఠాయి తీపులు
కటరి రూపులోన కైపులున్నవి ఉన్నవి ఓహో
నీటరి నవ్వులే మిఠాయి తీపులు
కటరి రూపులోన కైపులున్నవి ఉన్నవి
రంగేలి ఆటకి రెడీగా ఉన్నది
రంగేళి ఆటకే రేడీగా ఉన్నది
కంగారు ఎందుకోయి….
ఆడదాని ఓర చూపుతో
జగనా ఓడిపోని ధీరుడెవ్వడొ…హోయి…
ఖరీదులేనివి ఖరారు అయినవి గులాబీ బుగ్గలందు సిగ్గులు ఉన్నవి ఓహో
ఖరీదులేనివి ఖరారు అయినవి గులాబీ బుగ్గలందు సిగ్గులు ఉన్నవి
మజాల సొగసులే ప్రజెంట్ చేసెదా
మజాల సొగసులే ప్రజెంట్ చేసెదా
సుఖాన తెలవోయి….
ఆడదాని ఓర చూపుతో
జగనా ఓడిపోని వీరుడెవ్వడొ….
ఆడదాని ఓర చూపుతో
జగనా ఓడిపోని వీరుడెవ్వడొయి….
నిజానికి జిగేల్ అని వయ్యారి నిన్ను చూడా కరిగిపోదు హోయ్….
ఆడదాని ఓర చూపుతో
జగనా ఓడిపోని వీరుడెవ్వడొ… హొయ్