Bhale Bhale Banjara Song Lyrics in Telugu- Acharya
Bhale Bhale Banjara Song Lyrics భలే భలే బంజారా సాంగ్ లిరిక్స్ This Song was Composed by Mani Sharma Bhale Bhale Banjara Song Lyrics written by Ramajogayya Sastry sung by Shankar Mahadevan and Rahul Sipligunj
- Song: Bhale Bhale Banjara
- Movie : Acharya
- Music: Mani Sharma
- Singers: Shankar Mahadevan, Rahul Sipligunj
- Lyrics: Ramajogayya Sastry
- Music Lable: Aditya Music
Bhale Bhale Banjara Song Lyrics in Telugu
Table of Contents
హే సింబా రింబా సింబా రింబా
చీడత పులుల సిందాట
రీ సింబా రింబా సింబా రింబా
సర్దా పుల్లుల సయ్యత
చిమల్ ధూరని చిత్తడవికీ
చిరు నవ్వు వచ్చింది
నిప్పు కాకా రేగింది
డప్పు మోత మోధింది
కాకులుధూరని కారవిడిలో
పండగ పుట్టింది
గాలి గంతులాడింది
నేల వంత పాడింది
సీకనంత సిల్లుపాడీ
యెన్నలయ్యిందియాలా
అందినంత దండుకుంధం
పడకలో చెయ్యారా
భలే భలే బంజారా మజ్జా మందేరా
రేయీ కచ్చేరీలో రెచ్చిపోదాం రా
హే రబ్బా రబ్బా
భలే భలే బంజారా మజ్జా మందేరా
రేయీ కచ్చేరీలో రెచ్చిపోదాం రా
హే రబ్బా రబ్బా
చిమల్ ధూరని చిత్తడవికీ
చిరు నవ్వు వచ్చింది
నిప్పు కాకా రేగింది
డప్పు మోత మోదిందే
హే కొక్కొరొకో కోధీకూత
ఈపక్క రావొద్దే
అయిత్తలక్క ఆడెపాడె
మాలిక్నపొద్దే
తద్ధిన్నాధీనా సుక్కలాధక
లెగిసి ఆడాల
అద్దిరాబన్నా ఆకాశకప్పు
అదిరిపాదాల
ఆర్సెయ్యి గీతకు సిక్కింది
భూగోళమియ్యాల
పిల్లోళ్లమల్లె దానత్తా
బొంగర మెయ్యాళ్ల
భలే భలే బంజారా మజ్జా మందేరా
రేయీ కచ్చేరీలో రెచ్చిపోదాం రా
హే రబ్బా రబ్బా
భలే భలే బంజారా మజ్జా మందేరా
రేయీ కచ్చేరీలో రెచ్చిపోదాం రా
హే రబ్బా రబ్బా
నేస్తమేగా చుట్టున్నా
చెట్టయినా పిట్టయినా
దోస్తులేగా రాస్తాలోని
ఉంటా మీకయిన
అమ్మకుమ్మల్లే నిన్ను నన్ను
సాకింది ఈ వనము
ఆ తల్లిబిడ్డల
సల్లంగజూసే ఆయుధమే మనము
గుండెక్కు దగ్గరి ప్రాణాలు
ఈ గూడెం జనాలు
ఈళ్ల కష్టం సుఖం రెండింటికి
మనమే అయిలోళ్లు
భలే భలే బంజారా మజ్జా మందేరా
రేయీ కచ్చేరీలో రెచ్చిపోదాం రా
హే రబ్బా రబ్బా
భలే భలే బంజారా మజ్జా మందేరా
రేయీ కచ్చేరీలో రెచ్చిపోదాం రా
హే రబ్బా రబ్బా
Other Telugu Song Lyrics
Bhale Bhale Banjara Song Lyrics in English
Re Simba Rimba Simba Rimba
chidtha Pullula Sindaata
Re Simba Rimba Simba Rimba
Sarda Pullula Saiyyatta
Chimal Dhoorani Chittadaviki
Chiru Navvu Vachindhi
Nippu Kaka Regindhi
Dappu Motha Modhindhi
Kaakuludhoorani Kaaravidilo
Pandaga Puttindi
Gaali Ganthulaadindhi
Nela Vantha Paadindhi
Seekanantha Sillupadee
Yennalayyindhiyaala
Andinantha Dandukundham
Padakalo Cheyyaraa
Bhale Bhale Banjara Majjaa Manderaa
Reyee Kacchereelo Reccheepodam Raa
Hey Rabba Rabba
Bhale Bhale Banjara Majjaa Manderaa
Reyee Kacchereelo Reccheepodam Raa
Hey Rabba Rabba
Chimal Dhoorani Chittadaviki
Chiru Navvu Vachindhi
Nippu Kaka Regindhi
Dappu Motha Modhindhe
Hey Kokkorokko Kodheekootha
Eepakka Raavodde
Aaitthalakka Aadepaade
Maaliknapodde
Thaddhinnadhina Sukkaladhaka
Legisi Aadaala
Addhirabannaa Aakasakappu
Adhiripadala
Arseyyi Geethaku Sikkindi
Bhoogolamiyyaala
Pillollamalle Daannattaa
Bongara Meyyaalla
Bhale Bhale Banjara Majjaa Manderaa
Reyee Kacchereelo Reccheepodam Raa
Hey Rabba Rabba
Bhale Bhale Banjara Majjaa Manderaa
Reyee Kacchereelo Reccheepodam Raa
Hey Rabba Rabba
Nestamega Chuttuunna
Chettayina Pittayinaa
Dostulega Raastaloni
Untta Mikaayinaa
Ammakummalle Ninnu Nannu
Saakindi Ee Vanamu
Aa Thallibiddala
Sallangajoose Aayudhame Manamu
Gundekku Daggari Pranalu
Ee Goodem Janalu
Eella Kashtam Sukham Rendintiki
Maname Ayilollu
Bhale Bhale Banjara Majjaa Manderaa
Reyee Kacchereelo Reccheepodam Raa
Hey Rabba Rabba
Bhale Bhale Banjara Majjaa Manderaa
Reyee Kacchereelo Reccheepodam Raa
Hey Rabba Rabba