Pushpa Movie Dailogues in Telugu పుష్ప మూవీ డైలాగ్స్

Pushpa Movie Dailogues in Telugu సుకుమార్ రచన మరియు దర్శకత్వం. ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని మరియు వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్ మరియు రష్మిక మందన్న, ధనుంజయ్, రావు రమేష్, సునీల్, అనసూయ భరద్వాజ్ & అజయ్ ఘోష్ నటించారు.

ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించారు, సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ వరుసగా మిరోస్లా కుబా బ్రోజెక్ మరియు కార్తీక శ్రీనివాస్ నిర్వహించారు. పుష్ప మూవీ డైలాగ్స్ మీ కోసం

Pushpa Movie Dailogues in Telugu

  • పుష్ప… పుష్ప రాజ్… నీ యవ్వ తగ్గేదేలే
  • వానికి పని కావాలా మర్యాద కవలేనా? ఈడ పని చేయాలంటే పద్ధతులు మార్చుకోవల ఏడ్డెంతెడ్డెం ఉంటనంటే కుదరదుఇడ అట్న పద్ధతి మార్చడం అవ్వదు గాని ఓనర్ ని మార్చేస్తే పోలా
  • ఈ లోకం మీకు తుపాకి ఇచ్చింది. నాకు గొడ్డలి ఇచ్చింది. ఎవ్వుడి ఆడిదే.
  • బ్రాండ్ అంటే బట్టలలో ఉండేది కాదు,బతకడంలో ఉంటుంది.
  • పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్…
  • గోల్డ్ రా ఇది, భూమి పై పెరిగే బంగారం. పేరు ఎర్ర చందనం
  • ఏందే ఈ కాలు నాదే ఈ కాలు నాదే నా కాలు మీద నా కాలు ఏసాకుంటిని ఏ ఓనర్ మీద ఏసానా ఏమి
  • భూమండలంలో యాడ పెరగని చెట్టు మన శేషాచలం అడవుల్లో పెరగుతుండది
  • ఈడ నుంచి వేల కోట్ల సరుకు విదేశాలకు స్మగ్లింగ్ వెళ్తున్నది
  • పేరు ఎన్న ? …. పుష్ప పక్క తెలుగు
  • నేను ఈడ బిజినెస్ లో వేలు ఎట్టి గెలకడానికి రాల. ఎలేయడానికి వచ్చిన.
  • నేను ఎవ్వుడుకి భయపడను అని నీకు మట్టుకే తెలుసు, కానీ మార్కెట్ మొత్తం తెలవాలంటే ఆ మాత్రం సౌండ్ వుండాలా.

Pushpa Movie Dailogues in Telugu

Other Telugu Song Lyrics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button