Nara Naramuna Song Lyrics in Telugu Aakasa Veedhullo Lyrics

Nara Naramuna Song Lyrics నర నరనరమున from Aakasa Veedhullo Movie This Song was composed by Judah Sandhy song sung by Rahul Sipligunj and Nara Naramuna Song Lyrics written by Rakendu Mouli

  • Song: Nara Naramuna
  • Movie: Aakasa Veedhullo
  • Music: Judah Sandhy
  • Singer : Rahul Sipligunj
  • Lyrics : Rakendu Mouli
  • Music Lable : Aditya Music

Nara Naramuna Song Lyrics in Telugu

ఏధో ఏధో బాధే ఏధో తరమగా
సూర్యం దాతి గమ్యం ఏధో పిలవగా

ఉప్పెనల్లే చప్పుడయ్యే గుండెల్లోనా
యేకాంతలే పంచె వేదన
నిప్పు కక్కె రెక్కలేవో మొలిచెనా
ఆకాశాల అంచుకెగరన

కోరే ధైర్యం చెరే తీరే
నా పంథమే

నవ్నా నవ్నా నవ్నా
నర నరనరమున
నవ్నా నవ్నా నవ్నా
కన కనమున

నవ్నా నవ్నా నవ్నా
అణువణువునా
నవ్నా నవ్నా నవ్నా
క్షణ క్షణమున

గతముల విషములే కురిసిన
గతుకుల ీ బతుకునా
వ్యాదలాన్నే కధలుగా పలకనా
విధినెదురీ దెయన

యుగముల నిధురాణి
వదలన కధలన
పదమణి అధిరేణ
పరుగులే పదమున

నవ్నా నవ్నా నవ్నా
నర నరనరమున
నవ్నా నవ్నా నవ్నా
కన కనమున

మేరీ యే జానా
నా జానే హై కహన్
దూన్తా ఫిర్ రహా హూన్ ఆవారా
చారో తరఫ్ హై షోరు ఛాయా
మెహస్సోసు కర్ రహా హూఁ సన్నతా

కాల కన్నెరులా..
కరగ చూసా…
నీ వాలా..
నను వీడగా..
ఓ వాలా ప్రేమా…

నవ్నా నవ్నా నవ్నా
నర నరనరమున
నవ్నా నవ్నా నవ్నా
కన కనమున

నవ్నా నవ్నా నవ్నా
అణువణువునా
నవ్నా నవ్నా నవ్నా
క్షణ క్షణమున

Other Telugu Song Lyrics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button