Mahaan Telugu Movie Song Lyrics | Mahaan Movie Song Lyrics in Telugu
Mahaan Telugu Movie Song Lyrics This Song was Composed by Santhosh Narayanan Song sung by Santhosh Hariharan and Yevvarra Manaki Custody lyrics written by Srinivasa Moorthy
- Song : Yevvarra Manaki Custody
- Movie : Mahaan (Telugu)
- Music : Santhosh Narayanan
- Singers : Santhosh Hariharan
- Lyrics : Srinivasa Moorthy
- Music Lable : Sony Music South
హ…
హలో బాండు
నూనెలోన వేగుతున్న ఉప్పుచేప సౌండు
గొడ్డు గేద గడ్డి మేయ అడ్డులేని గ్రౌండు
రాతిరేళ రెచ్చగొట్టె రంజుగున్న బ్యాండు
గంగిరెద్దులాగ తిరిగే గ్యాంగు అంట
బీచు గాలి జవ్వాదు
ఈడ ఫన్నుకేమి తక్కులేదు జంకొద్దు
యముడు ఆన్ ద వే రా బాబాయ్
ఆడు వచ్చి మన్ని పీకేదేమి లేదోయ్
7:30 నన్ను విడిచి పోలేదు
మస్తు ఫిగురుకి, మనకి సెట్ అవదు
వెరీ సాడ్ ఈ కట్టె కాలదు
నన్ను వదిలేయ్,వదిలేయ్,వదిలేయ్
ఎవర్రా మనకి కస్టడీ
ఈ ఊళ్ళో మనమే ఖిలాడీ
హే మ్యాన్ యు ఆర్ ఎ నోబడీ
ఇక రాస్కో ఫ్యూచర్ డెడ్ బాడీ
హే ఎవర్రా మనకి కస్టడీ
ఈ ఊళ్ళో మనమే ఖిలాడీ
హే మ్యాన్ యు ఆర్ ఎ నోబడీ
ఇక రాస్కో ఫ్యూచర్ డెడ్ బాడీ
వెల్కమ్ బడ్డీ, వచ్చినాడు కదా
పార్టీ రెడీ, పరచినాడు కదా
యెయ్ చెయ్యి, వెయ్ ఏసినాడు కదా
వచ్చి లైన్లో కాస్కో
అరె జల్సాగా షార్ట్స్ వేసుకొని
ఫ్రెండ్స్ నేసుకొని,కారు నడుపుకొని
పాట పాడుకొని, తలని ఊపుకొని
తిరిగాం తిరిగాం తిరిగాం తిరిగాం
ఏందిరా రూల్స్ పెట్టుకొని
మనసు చంపుకొని, టై కట్టుకొని
ఆఫీస్ చేరుకొని, జీతం తీసుకొని
రోజు రోజు తంటా పడడం
అన్న ఇనుకో
అమ్మ బాబు ఏకమైతే వచ్చి పడ్డ నేనే
పుట్టి పెరిగినేళ్ళు అన్ని పోయే వేస్ట్ గాన్నే
నిన్న ఉన్న నేను నేడు నేనుగా లేనే
నేటిలోగా అనుభవిస్తా బాకీ జీవితాన్నే
వెల్కమ్ బడ్డీ, వచ్చినాడు కదా
పార్టీ రెడీ, వచ్చినాడు కదా
యెయ్ చెయ్యి వెయ్, ఏసినాడు కదా
వచ్చి లైన్లో కాస్కో
అరె సరదాగా కాలు ఊపుకుంటు
కడలి చూసుకుంటు, చలిని కాచుకుంటు
డాన్సు ఆడుకుంటు, బీటు కొట్టుకుంటు
గడిపాం గడిపాం గడిపాం గడిపాం
ఏందిరా పిల్ల జిల్లా అంటూ
హగ్గీ మార్చుకుంటు, ఇల్లు కట్టుకుంటు
బరువు భాద్యతలు నెత్తినేసుకుంటు
బస్ స్టాండయ్యే బతుకే బతుకే
హే సూసా, వంశమంత హాయిగుండ
కూడబెట్ట ఆశ
పక్కనోడు ముక్క తినగా
వదిలి పోయిన దోశ
ఎంతసేపు ఎదుటివాడి
ఆస్తి మీదే ధ్యాస
బతకగలవా చావకుండా
భూమి మీద సూసా
ఎవర్రా మనకి కస్టడీ
ఈ ఊళ్ళో మనమే ఖిలాడీ
హే మ్యాన్ యు ఆర్ ఎ నోబడీ
ఇక రాస్కో ఫ్యూచర్ డెడ్ బాడీ
హే ఎవర్రా మనకి కస్టడీ
ఈ ఊళ్ళో మనమే ఖిలాడీ
హే మ్యాన్ యు ఆర్ ఎ నోబడీ
ఇక రాస్కో ఫ్యూచర్ డెడ్ బాడీ
హే మ్యాన్ హూ
ఉప్పు గాలి, ఈత కళ్ళు
మట్ట గిడస, హూ ఎవరితోరా
ఎవర్రా మనకు ఎవర్రా మనకి
ఎవర్రా మనకి హా