Na Ooru Peddapuram Song Lyrics Jagannatakam Movie Song Lyrics
Na Ooru Peddapuram Song Lyrics నా ఊరు పెద్దాపురం This Song from Jagannatakam Song sung by Geetha Madhuri, Music given by V Kiran Kumara and Na Ooru Peddapuram Song Lyrics written by Shekar K
Song : Na Ooru Peddapuram
Movie : Jagannatakam
Singer : Geetha Madhuri
Music : V Kiran Kumara
Lyrics : Shekar K
Music Lable : Aditya Music
Na Ooru Peddapuram Song Lyrics in Telugu
ఈ.. గోదావరి జిల్లాల్లో.. ఏడ జాతర జరిగినా
మీ కుర్రాళ్లని కిర్రెక్కించే కిలాడిని నేనేగా
సర్లేగాని నీ ఊరేంది… నీ పేరేంది.. అసలు నీ కదేందే
నా ఊరు పెద్దాపురం
నాకెవ్వరు లేరు ఆధారం
నా ఒంటికుందోసారం
నేనెవ్వరికందని దూరం
పట్టి మంచము వేసుంచా…పాలు పళ్ళు పెట్టున్చ (x2)
నా యవ్వారాలు ఎరువిస్తాను రారా….
నువ్వొక్కసారి…నువ్వొక్కసారి..
నువ్వొక్కసారి వచ్చి వదిలించుకోరా పిచ్చి (x2)
నా ఊరు పెద్దాపురం
నాకెవ్వరు లేరు ఆధారం
నా ఒంటికుందోసారం
నేనెవ్వరికందని దూరం
నా కన్నవారు ఎపుడో
ముసలాడికి కట్టేశారు
నను కట్టుకున్నవాడు
అందరిలో వదిలేసాడు
పాలకొల్లులో పక్కేసా…పర్మనెంటుగా వచ్చేసా (x2)
నా పరువాలన్ని పంచిస్తాను రారా
నువ్వొక్కసారి… నువ్వొక్కసారి
నువ్వొక్కసారి వచ్చి…వదిలించుకోరా పిచ్చి (x2)
నా ఊరు పెద్దాపురం
నాకెవ్వరు లేరు ఆధారం
నా ఒంటికుందోసారం
నేనెవ్వరికందని దూరం
పుట్టుకతోనే నేను…గోదారికి ముద్దయ్యాను
మా గల్లీ కుర్రవాళ్ళు…నన్ను లిల్లీపువ్వు అంటారు
ఆ చాటుకొస్తే నా చోటు నీ మాటమీదే నా రేటు (x2)
ఆ స్వర్గాలన్నీ చూపిస్తాను రారా
నువ్వొక్కసారి…నువ్వొక్కసారి
నువ్వొక్కసారి వచ్చి…వదిలించరా నా పిచ్చి (x2)
నువ్వొక్కసారి… వచ్చి వదిలించుకోరా పిచ్చి (x2)
పెద్దాపురంపాప నీకెందుకంత కాక నేపెట్టిస్తా కేక
అంతా అయినాక నువ్వనకే ఛీ పోక… ఆ ఆ ఆ ….
హే రాయే ఇక…..