Manche Digu Manche Song Lyrics మంచే దిగు మంచే లిరిక్స్
Manche Digu Manche Song Lyrics మంచే దిగు మంచే This Song Music Composed by Madeen Sk Song sung by Prabha , Rajender konda and Manche Digu Manche Song Lyrics penned by Rajender Konda
- Song : Manche Digu Manche
- Music : Madeen Sk
- Lyrics : Rajender Konda
- Sekara baani: Baddem Balraju
- Singer’s : Prabha , Rajender konda
- Cast : Aqsa Khan , Janatha Babulu
- Music Lable : Latha Productions
Manche Digu Manche Song Lyrics in Telugu
సీట మూట గుంజాలు తిరమణి వెలగోలు
సీట మూట గుంజాలు తిరమణి వెలగోలు
వాయిలి తనకాలమన్న వరుసైన మనిషి
మంచే దిగు మంచే దిగు మహారాజా
హంస
మంచే దిగు మంచే దిగు మహారాజా
హంస
ఏడు కొడుకుల మంచే
ఎక్కరాదు దిగరాదు
ఏడు కొడుకుల మంచే
ఎక్కరాదు దిగరాదు
మూడు కొడుకులకొచ్చి ముద్దిచ్చి పోవో
మంచే దిగు మంచే దిగు
మహారాజా హంస
మాటలడు మాటలాడు మా
మంచే దిగు మంచే దిగు మహారాజా
హంస మాటలడు మాటలాడు మా
మంగళారంనాడు మావోళ్లు వస్తారు
మంగళారంనాడు మావోళ్లు వస్తారు
తోవకు అడ్డమొచ్చి తొలుకపోఓ
మంచే దిగు మంచే దిగు మహారాజా
హంస మాటలడు మాటలాడు మా
మంచే దిగు మంచే దిగు మహారాజా
హంస మాటలడు మాటలాడు మా
సిలకాల గుట్టకు పత్తెర వోతున్నా
సిలకాల గుట్టకు పత్తెర వోతున్నా
సిత్తనా నాఎనక జేరవస్తావా
మంచే దిగు మంచే దిగు మహారాజా
హంస మాటలడు మాటలాడు మా
మంచే దిగు మంచే దిగు మహారాజా
హంస మాటలడు మాటలాడు మా
మనసైన ఊ హంస చెవునొక మాటుంది
మనసైన ఊ హంస చెవునొక మాటుంది
ఇంటావా చెపుతాను ఏమనుకోక
మంచే దిగు మంచే దిగు మహారాజా
హంస మాటలడు మాటలాడు మా
మంచే దిగు మంచే దిగు మహారాజా
హంస మాటలడు మాటలాడు మా
సితారల ఓ హంస మదినొక మాటుంది
సితారల ఓ హంస మదినొక మాటుంది
సేపుతాను ఎనుగాని ఎవరెరుకగాక
మంచే దిగు మంచే దిగు మహారాజా
హంస మాటలడు మాటలాడు మా
మంచే దిగు మంచే దిగు మహారాజా
హంస మాటలడు మాటలాడు మా
పచ్చని అడవిలో పచ్చరమాచిలుకలు
పచ్చని అడవిలో పచ్చరమాచిలుకలు
నీకు తోడుగుంటాయి వస్తావా హంసా
మంచే దిగు మంచే దిగు మహారాజా
హంస మాటలడు మాటలాడు మా
మంచే దిగు మంచే దిగు మహారాజా
హంస మాటలడు మాటలాడు మా
పారేటి సెలమేలు పాతులగా ఉండునే
పారేటి సెలమేలు పాతులగా ఉండునే
గొంతు తడిపి కడుపు సల్ల పరుచునె
మంచే దిగు మంచే దిగు మహారాజా
హంస మాటలడు మాటలాడు మా
మంచే దిగు మంచే దిగు మహారాజా
హంస మాటలడు మాటలాడు మా
పోయేటి తోవల్ల జీవరాశులెల్ల
పోయేటి తోవల్ల జీవరాశులెల్ల
సప్పుడు చేయకుంటే సాటుకే వాయె
మంచే దిగు మంచే దిగు మహారాజా
హంస మాటలడు మాటలాడు మా
మంచే దిగు మంచే దిగు మహారాజా
హంస మాటలడు మాటలాడు మా
మంచే నువ్వు దిగి గుడిసెలోకె వస్తే
మంచే నువ్వు దిగి గుడిసెలోకె వస్తే
ముద్దులది నీతోనే బహుచక్కగుంట
మంచే దిగి మంచే దిగి నా సెంతకొచ్చి
మాటలడు మాటలాడు మా
మంచే దిగి మంచే దిగి నా సెంతకొచ్చి
మాటలడు మాటలాడు మా
మంచే నేను దిగి గుడిసెలోకి వస్తా
మంచే నేను దిగి గుడిసెలోకి వస్తా
మురిపంగా నీతోనే బాదుమాషి నవ్వుతా
మంచే దిగి మంచే దిగి నీ చెంత కోస్తా
మాటలడు మాటలాడు కా
మంచే దిగి మంచే దిగి నీ చెంత కోస్తా
మాటలడు మాటలాడు కా