Kodthe Song Lyrics in Telugu కోడ్తే కోడ్తే Ghani Movie Song Lyrics

Kodthe Song Lyrics in Telugu This Song Music Given by Thaman S Song sung by Harika  Narayan And Kodthe Song Lyrics written by Ramjogayya Sastry

  • Song : Kodthe
  • Movie : Ghani
  • Singer : Harika  Narayan
  • Lyrics : Ramjogayya Sastry
  • Music : Thaman S
  • Music Lable : Aditya Music

Kodthe Song Lyrics in Telugu

రింగారె రింగ రింగ రింగ రింగా
రింగ్ ఆఫ్ ద డెస్టినీ కి
రారా సింఘా

దిల్ మాంగే స్పోర్టే నీకు ఈ బాక్సింగా
తు ఆజారే అమీ తుమీ సన్నాహంగా

పిడికిల్లై పదివేళ్ళు వంగనీ వంగనీ
వరదల్లె అడ్రినాలిన్ పొంగనీ పొంగనీ
నీ పదునేంటో పవరేంటో
పంచుల్లో కనిపించనీ

కోడ్తేకోడ్తేకోడ్తేకోడ్తే

సో కాల్డ్ ప్లేయర్స్ సో మెనీ
ఎవ్వడి ఫోర్స్ ఎంతనీ
లెగ్గెడితే నెగ్గాలని నువ్వాడాలి ఆటని

ఆకాశాల అంచున
నీ మీదున్న అంచనా
నిజమయ్యే లెక్కన
ధమ్ లగాకే ఖేలోనా

ఒప్పొనెంట్ ఎంతోడైనా
ఉస్కో నాకౌట్ కర్ధేనా
హమ్ హై రాజా రేంజ్ లో
తుమ్ ట్రోఫీ లేలోనా

జో జీత ఓ హి
సికందర్ హోతా హై నా
కోడ్తే…కోడ్తే…కోడ్తే…కోడ్తే

Other Hit Song Lyrics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button