Eppudu Padithe Song Lyrics Bari Movie Song Lyrics

Eppudu Padithe Song Lyrics ఎప్పుడు పడితే This Song Music Given by Mahavir Song sung by Aishwarya and Eppudu Padithe Song Lyrics penned by Hanumayya Bandaru

  • Song : Eppudu Padithe
  • Movie : Bari
  • Singer : Aishwarya
  • Music : Mahavir
  • Lyrics : Hanumayya Bandaru
  • Music Lable : Lahari Music | T-Series

Eppudu Padithe Song Lyrics in Telugu

ఎప్పుడుపడితేఎప్పుడుపడితే

ఎప్పుడుపడితే ఆపుడు రావద్దు

చిన్నోడా

ఎక్కడపడితే అక్కడ తాకొద్దు

ఏహ్య ఎప్పుడుపడితే ఆపుడు రావద్దు

చిన్నోడా

ఎక్కడపడితే అక్కడ తాకొద్దు

మా అమ్మ చూస్తే ప్రాబ్లం

మా నాన్న చూస్తే ప్రాబ్లం

మా బావ చూస్తే ఇంకా ఇంకా ప్రాబ్లమ్

 అందుకే ఎప్పుడుపడితే ఎప్పుడుపడితే

ఎప్పుడుపడితే అప్పుడు రావద్దు

చిన్నోడా

ఎక్కడపడితే అక్కడ తాకొద్దు

హే ఎప్పుడుపడితే అప్పుడు రావద్దు

చిన్నోడా

ఎక్కడపడితే అక్కడ తాకొద్దు…

(అసలు నీ ఇష్టాలు ఏంటి?)

జ్యోతి లక్ష్మి జయ మాలిని అంటే ఇస్టం లే

సీత సావిత్రి అంటే అసలు పడదే

జ్యోతి లక్ష్మి జయ మాలిని అంటే ఇస్టం లే

సీత సావిత్రి అంటే అసలు పడదే

కుర్రకారు స్పీడు అంటే మహా ఇష్టం లే

వయసు బారు వాళ్ళు అంటే అబ్బో కష్టం లే

చీరలిష్టం లే సిల్క్ చీరలిష్టం లే

చేపలిష్టం లే సొర చేపలిష్టం లే

ధనలక్ష్మి భూలక్ష్మి

ఇంకా ఇంకా ఇంకా ఇష్టం లే

(మ: డబ్బు చెల్లిపులు అనేవి

డబ్బు రూపం లో లేదా

స్థలాలు పొలాలు రూపం లో పర్లేదు అంటావ్)

(ఆ:  అఅఅ )

(మ: సం*నాకించే కార్యక్రమాలు

చాలా ఉన్నాయి ని దగ్గర )

(ఆ : ఆయ్)

(మ: మరి నీలో స్పెషల్ ఏంటి?

ఆ: అది కూడా చెప్తా విను)

సింగపూర్ సెంటు కొట్టి చైఅందిస్తాలే

మల్లెపూల బెడ్ పై మసాజ్ చేస్తాలే

సింగపూర్ సెంటు కొట్టి చైఅందిస్తాలే

మల్లెపూల బెడ్ పై మసాజ్ చేస్తాలే

ఓత్తులంటి చూపుల్తో కిత కిత లెడ్తలే

కొత్త కొత్త భంగిమల్తో మతి పోగొడతాలే

కిస్సులిస్తాలే  ఓయసిస్సు నవ్వుతాలె

ఎస్ అంటేలే నయా టిప్స్ చెపుతాలే

శృంగార పురమంత

అహ అహ  ఓహ్ో  అనిపిస్త లే

(మ: అబ్బబ్బా సూపర్

ఆ: హలో కాస్తా తగ్గు చెప్పానుగా)

ఎప్పుడుపడితే

హబ్బా ఎప్పుడుపడితే

ఎప్పుడుపడితే అప్పుడు రావద్దు

చిన్నోడా

ఎక్కడపడితే అక్కడ తాకొడు

హే ఎప్పుడుపడితే అప్పుడు రావద్దు

చిన్నోడా

ఎక్కడపడితే అక్కడ తాకొడు

Other Hit Song Lyrics

Eppudu Padithe Song Lyrics in English

Eppudu padithe

Eppudu padithe

Eppudupadithe appudu ravodhu

Chinnoda ekkadapadithe akkada thakodhu

Eppudupadithe aapudu ravodhu

Chinnoda ekkadapadithe akkada thakodhu

Maa amma chusthe problem

Maa nanna chusthe problem

Maa bava chustheinka inka inka problem

Eppudupadithe

Eppudupadithe

Eppudupadithe appudu ravodhu

Chinnoda ekkadapadithe akkada thakodhu

Eppudupadithe aapudu ravodhu

Chinnoda ekkadapadithe akkada thakodhu

Jyothi lakshmi jaya malini ante istam le

Sita savitri ante asalu padade

Jyothi lakshmi jaya malini ante istam le

Sita savitri ante asalu padade

Kurrakaru speedu ante maha istam le

Age baru vallu ante abbo kastam le

Chiralistam le silk chiralistam le

Chepalistam le sora chepalistam le

Dhanalakshmi bhoolakshmi

Inka inka inka istam le

Singapore sentu kotti cheyandisthale

Mallepula bed pai massagae chesthale

Singapore sentu kotti cheyandisthale

Mallepula bed pai massagae chesthale

Othulanti chupultho kitha kitha le dathale

Kotha kotha bhangimaltho mathi pogodathale

bharatlyrics.com

Oyasissu navuthale

Yes antele naya tips chepthale

Srungara puramantha anipistha le

Eppudupadithe

Eppudupadithe

Eppudupadithe appudu ravodhu

Chinnoda ekkadapadithe akkada thakodu

Eppudupadithe aapudu ravodhu

Chinnoda ekkadapadithe akkada thakodu

Other Hit Song Lyrics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button