Ellipoke Saavariya Song Lyrics in Telugu ఎళ్ళిపోకే సావరియా-Gandharwa
Ellipoke Saavariya Song Lyrics ఎళ్ళిపోకే సావరియా This Song Music Rap Rock Shakeel Song sung by Javed Ali, Moushmi Neha and Ellipoke Saavariya Song Lyrics written by Apsar Hussain
- Song : Ellipoke Saavariya
- Movie : Gandharwa
- Music : Rap Rock Shakeel
- Singers : Javed Ali, Moushmi Neha
- Lyrics : Apsar Hussain
- Music Lable : Aditya Music
Ellipoke Saavariya Song Lyrics in Telugu
హేయ్ ఎళ్ళిపోకే సావరియా
ఉండీ పోవే ఓ ఘడియ
ఎల్-ఎళ్ళిపోకే సావరియా
నువ్వేలే నా దునియా
ఎల్లమాకే ఎల్లమాకే సావరియా
ఉండిపోవే ఉండిపోవే… ఓ ఘడియ
హ్మ్ ఎంతసేపే సావరియా
గుండెల్లో ఈ గొడవ
ఇన్-కెంతసేపే సావరియా
నన్ను చేర నీ నావా
ఎంతసేపె ఎంతసేపె సావరియా
చిన్నవాడి గుండెల్లో ఈ గొడవ
ఎళ్ళిపోకే సావరియా
ఉండీపోవే ఓ ఘడియ
ఎల్-ఎళ్ళిపోకే సావరియా
నువ్వేలే నా దునియా
హే నడుముని తాకే కురులని అడిగా
నా చెలి తనువుని తాకొద్దని
పూలకి కూడా కబురులు పంపా
నా సఖి నవ్వులు నావేనని
నీ సూపుల్ తాకి నా గుండె తడిసె
నీ రూపుల్ సూసి నా కళ్ళు మెరిసే
లేనిపోని కోపమంత రుద్దమాకే సెలియా
ఒక్కసారి హత్తుకోవే కౌగిలి బిగియా
హేయ్…ఎళ్ళిపోకే సావరియా
ఉండీ పోవే ఓ ఘడియ
ఎల్ ఎళ్ళిపోకే సావరియా
నువ్వేలే నా దునియా
హో…మనసే మైనం కరగక తప్పదు
అయినా దూరం ఇంకేలనే
గడిచే కాలం గడవక మానదు
మనలో దూరం తగ్గించవే
నీ సెంపల్లోన ఆ కెంపులదిరే
నీ ఒంపుల్లోనా నా మది చెదిరే
వీలు లేని దారులన్నీ దాటినానే చెలియా
నువ్వు లేని పానమింకా ఎందుకే విడియా
ఉండిపోతా సావరియా…ఎహె
నువ్వేలే నా దునియా
ఉండిపోతా సావరియా ఓహోయ్
నీ వైపే నా నావ
మస్తుగుంది మీ జంట సావరియా
సూడబుద్ది అయితాందే ఓ గడియా
మస్తుగుంది మీ జంట సావరియా
సూడబుద్ది అయితాందే ఓ గడియా…హే హే