Arrere Entee Dhoorame Song Lyrics in Telugu Adbhutam Song Lyrics
Arrere Entee Dhoorame Song Lyrics in Telugu అరెరే ఏంటి దూరమే This Song was Composed by Radhan Song song by Satya Yamini, Sweekar Agasthi and Arrere Entee Dhoorame Song Lyrics written by Krishna Kanth
- Song : Arrere Entee Dhoorame
- Movie : Adbhutam
- Music : Radhan
- Lyrics : Krishna Kanth
- Singer : Satya Yamini, Sweekar Agasthi
- Music Lable : Lahari Music | T-Series
Arrere Entee Dhoorame Song Lyrics in Telugu
అరెరే ఏంటి దూరమే
నను పిలిచే కొత్త తీరమే
వేరు వేరు దారులే…రెండూ కలిసే
ఎదురే చూసే కనులకే
ఎదురున్నా కనబడలేదులే
కాలం చెరిపే మాయిది…నేడే చూడే
ఎన్ని చెప్పు నాకైతే
అచ్చు నిను చూసినట్టు ఉందే
నిన్ను విడిచి నాతోని రానని…కదలనంది కాలే
ఎదురుపడి గ్రహములు కలిసినవే
అదిరిపడి హృదయము ఎగిసెనులే
సమయములు మరిచిక శకునములే
విరహముకు సెలవిక పలికెనులే
విడువిడిగా ఘడి పెట్టి డే టుగెదర్
కలివిడిగ తిరిగిన అనుభవమే
సగసగము పంచిన బిల్డప్పే
ఎవరి బిల్లు వారికి సపరెట్సే
అవునులే ఇది చాలులే నువ్వు
ఠక్కునే చెక్కిళ్ళనే
నా పెదవికి వెళిపోయే
మౌనమే నా మౌనమే ఎన్నెన్నో ప్రశ్నలేసే
పక్కనే నా పక్కనే తిరిగేస్తు కానరావే