Ninnu Chudagane Naa Gunde Jaarinde Lyrics in Telugu-Atithi Devo Bhava
Ninnu Chudagane Naa Gunde Jaarinde Lyrics నిన్ను చూడగానే నా గుండె జారిందే This Song from Atithi Devo Bhava Movie Song sung by Anurag kulkarni Music Composed by Shekar chandra and Ninnu Chudagane Lyrics Penned by bhaskarabhatla
- Song: Ninnu Chudagane Naa Gunde Jaarinde
- Movie: Atithi Devo Bhava
- Music: shekar chandra
- Singer: anurag kulkarni
- Lyrics: bhaskarabhatla
- Music Lable: Sony Music South
Ninnu Chudagane Lyrics in Telugu
నిన్ను చూడగానే…నా గుండె జారిందే
ఉన్న ఒక్క ప్రాణం…నీ చుట్టూ తిరిగిందే
నిన్ను చూడగానే…ఈ కాలం ఆగిందే
ఉన్నట్టుండి లోకం
అందంగా మారిందే
ఒక నవ్వే కదా…ఒక చూపే కదా
ఇన్ని చిత్రాలు…ఏంటో ఇలా
నువ్వేలే న శ్వాస…నువ్వేలే న ధ్యాస
నీతో కలిసి బ్రతకాలన్నది
నాదో చిన్న ఆశ
నీలో నన్ను చూసా
నాలో నిన్ను మోసా
ఔనన్నా నువ్వు కాదన్న
నా మనసే నీకిచ్చేసా
పూట పూట…గుర్తొస్తున్నావే
నీటి మీద…నడిపిస్తున్నావే
కాటుక కళ్ళతోటి…చంపేస్తున్నావే
నూటికినూరుపాళ్లు…నాచేస్తున్నావే
ఈ జన్మ నీతోనే…మరు జన్మ నీతోనే
వచ్చి వచ్చి…గుండెల్లోనా
వాలిపోవే గువ్వల
నువ్వేలే న ఆట…నువ్వేలే నా పాట
నువ్వుంటేనే నా సంతోషాన్ని
వెయ్యలేను కాటా…
నువ్వే ఉన్న చోట…కాదా పూల తోట
హృదయం మొత్తం రాసి ఇచ్చేస్తా
నాకే వొద్దు వాటా…
ఆగి ఆగి…నువ్వే చూస్తుంటే
గుండె ఆగి ఆగి…కొట్టుకుంటోందే
గాజులు గళ్ళుమని…చప్పుడు చేస్తుంటే
గాయత్రి మంత్రమేదో…వినిపిస్తూ ఉందే
ఈ హాయి నీవల్లే…ఈ మాయ నీవల్లే
నీలో నేను కలిసి పూతగా గాలిలోనే తేమల్లె
తిండి నిదర లేక…రాసా ప్రేమలేఖ
ఎంత అందంగా వేసేసావ్
మనసులోన టిక
వంద ఏళ్ళ దాకా…నేనే నీకు తోక
నువ్వుంటేనే నా లైఫ్ కింకా
లేనేలేదు ఢోఖా
- Love Songs: CLICK HERE
- New Songs : CLICK HERE
- Folk Songs: CLICK HERE
- Telugu Rap Songs: CLICK HERE