Ghani Anthem Song Lyrics | Ghani Movie Song Lyrics

Ghani Anthem Song Lyrics This Song was Compsed by Thaman S Song sung by And Ghani Anthem Song Lyrics written by Ramajogayya Sastry

  • Song: Ghani Anthem
  • Movie: Ghani
  • Lyrics: Ramajogayya Sastry
  • Singer:
  • Music: Thaman S.
  • Music Lable: Aditya Music

Ghani Anthem Song Lyrics in Telugu

నీజగజగడం

వదలకురాకడవరకు

కదన గుణం

అవసరమేప్రతి కళకు

హే నిన్నెంటి మొన్నేంటి నీకెందుకు

ఇవ్వాలె నీకు మైదానం

హే నీ చూపు ఏ వైపు మల్లించకు

ఏకాగ్రతేరా సోపానం

పడ్డావో లేచావో నువ్వాగకు

కొనసాగాలి క్రీడాప్రస్థానం

హే తగ్గేది నెగ్గేది లెక్కించకు

నీ ఆటే నీకు సన్మానం

ఆ ఆ ….

ఆ ఆ ….

దే కాల్ హిమ్ ఘని

కనివిని ఎరుగని

దే కాల్ హిమ్ ఘని

లోకం తనకని

దే కాల్ హిమ్ ఘని

కనివిని ఎరుగని

దే కాల్ హిమ్ ఘని

లోకం తనకని

ఆ ఆ ….

ఆ ఆ ….

హే రేపు మనదిరా

గెలుపు మనదిరా

రేయి చివరలో

వెలుతురుందిరా

రేపు మనదిరా గెలుపు మనదిరా

ప్రతి చెమట బొట్టుకూఫలితముందిరా

దే కాల్ హిమ్ ఘని

కనివిని ఎరుగని

దే కాల్ హిమ్ ఘని

లోకం తనకని

దే కాల్ హిమ్ ఘని

కనివిని ఎరుగని

దే కాల్ హిమ్ ఘని

లోకం తనకని

నేమ్ ఈజ్ గ ఘ ఘనీ

నేమ్ ఈజ్ గ ఘ ఘనీ

Other Hit Song Lyrics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button