Rowdy Boys Title Song Lyrics in Telugu & English రౌడీ బాయ్స్ సాంగ్

Rowdy Boys Title Song Lyrics This Song Music Given by Devi Sri Prasad Song sung by ROLL RIDA and Rowdy Boys Title Song Lyrics also written by ROLL RIDA

  • Song : Rowdy Boys Title Song
  • Movie: Rowdy Boys
  • Singer & Lyrics : ROLL RIDA
  • Music : Devi Sri Prasad
  • Music Lable : Aditya Music

Rowdy Boys Title Song Lyrics in Telugu

మా బాయ్స్  తోటి ఎంట్రీ ఇస్తే

అల్లకల్లోలం

జరా ముట్టుకుంటే అంటుకుంటాం

అగ్గి పుల్లలం

ఎం లేకపోయినా మస్తుగా ఉంటాం

చాల ఉన్నోల్లం

మారి లొల్లికొస్తే దడ పుట్టిస్తాం

అసలే కుర్రాళ్ళం

మా బైక్ సౌండ్బిందాసు

డ్రిఫ్ట్ రేస్బిందాసు

రోడ్ రాశుబిందాస్

ఫుల్ 2 బిందాసు

మా హెడ్ వెయిట్కిక్కస్సు  

గ్యాంగ్ వారు…కిక్కస్సు  

తగ్ లైఫ్ యూకికేసులు

ఫుల్ 2కికేసులు

రౌ….డీ….బాయ్స్ వీ అర్

రౌడీ బాయ్స్ వీ అర్

రౌడీ బాయ్స్

రౌడీ బాయ్స్ వీ అర్

రౌడీ బాయ్స్

మెం కాలేజీ కి వస్తే కలర్ ఫుల్ ఉంటది

ప్రతిక్షణం

ఒక చూప్ తోనే ఫేస్ మొత్తం

బ్యాంగ్ ఆన్ రిదం

మా మనసు ఏమో సాఫట్టుగా ఉంటది

నాజూకు నరం

గడబిడ చేస్తేయ్ కిందేసి తొక్కేసి

తెప్పిస్తాం జ్వరం

మా రేవ్ పార్టీ…ఈస్టయిలు

స్టుడ్ లుక్స్…ఇస్టయిలు

డోప్ స్వాగ…ఇస్టయిలు

ఫుల్ టో…ఇస్టయిలు

మాటింర్ డేట్స్…ఇస్టయిలు

డర్టీ టాక్స్…ఇస్టయిలు

లవ్ బైట్స్…ఇస్టయిలు

ఫుల్ టో…ఇస్టయిలు

రౌ….డీ….బాయ్స్ వీ అర్

రౌడీ బాయ్స్ వీ అర్

రౌడీ బాయ్స్

రౌడీ బాయ్స్ వీ అర్

రౌడీ బాయ్స్

Other Hit Song Lyrics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button