Malupu Female Version Lyrics మలుపు సాంగ్ లిరిక్స్ Deepthi Sunaina

Malupu Female Version Song Lyrics మనసులో ఒక అలజడిమొదలయే తొలిగాఎవరికీ కనిపించనీకన్నీరే కురిసేనుగా

SongMalupu Female Version
MusicManish Kumar
Singer Vyshu maya
CastShanmukh Jaswanth, Deepthi Sunaina
LyricsSuresh Banisetti
ProducerVandana Bandaru
Audio LableDeepthi Sunaina

Malupu Female Version Lyrics in Telugu

మనసులో ఒక అలజడి
మొదలయే తొలిగా
ఎవరికీ కనిపించనీ
కన్నీరే కురిసేనుగా
ఎదురుగా నువు లేవని
దిగులుగా నలిగా
నిమిషమూ నరకము కదా
ముందెపుడూ ఎరుగనుగా
మరిచిపోలేనులే…విడిచిపోలేనులే
నీ గుండెల్లోంచి దూరం నడిచి పోలేనులే
మరిచిపోలేనులే…విడిచిపోలేనులే
తడి కన్నుల్తోనే కాలం గడిచీ పోతోందిలే
పిలిచినా ఆఆ ఆఆ ఆ ఆ
పలకవా ఆఆ ఆఆ ఆ ఆ
మరిచినా ఆఆ ఆఆ ఆ ఆ
వదలవా ఆఆ ఆఆ ఆ ఆ


ఈ పిలుపు విని…ఎన్నాళ్ళయ్యిందో
ఒకసారి నాతో మాటాడొచ్చు కదా
నువు లేకుండా…బతికేం చేయను
అది కూడా నువ్వే చెప్పెల్లొచ్చు కదా
నిజమై నువ్వే (నువ్వే)
త్వరగా రాకుంటే
ఇలలో నేనే…మిగిలిపోతాలే
వింటున్నావా నాలో బాధ
వింటే రావా ఆఆ ఆ ఆ
పిలిచినా ఆఆ ఆఆ ఆ ఆ
పలకవా ఆఆ ఆఆ ఆ ఆ


మనసుకేమీ అలికిడి వినబడే తిరిగా
ఇక మరి నా మనసు
ఓ పడమై కుదరదుగా
వెలితినే వెలివేయగా వెన్నెలై వెలిగా
కలతలే కరిగించెద కౌగిలినే వరమడిగా
మరిచిపోలేనులే…విడిచిపోలేనులే
నా ప్రాణంనిండా నువ్వే నిలిచిపోయావులే
మరిచిపోలేనులే…విడిచిపోలేనులే
నీ చేతుల్లోన చెయ్యే పరచి చెప్పానులే

మన్మాద ఆఆ ఆఆ ఆ ఆ
మలుపిదా ఆఆ ఆఆ ఆ ఆ
చరితగా ఆఆ ఆఆ ఆ ఆ
మిగలద ఆఆ ఆఆ ఆ ఆ

Other Hit Song Lyrics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button