Current Raju Song Lyrics In Telugu | Ooriki Uttharana Movie Song Lyrics
Current Raju Song Lyrics రారా రారా రాజు ఓరి కరెంటు రాజు This Song was Sung by Suresh Bobbili Music also Given by Suresh Bobbili and Current Raju Song Lyrics writtn by Suresh Gangula. Ooriki Uttharana Movie Song Lyrics
Song | Current Raju |
Movie | Ooriki Uttharana |
Singer | Suresh Bobbili |
Music | Suresh Bobbili |
Lyrics | Suresh Gangula |
Music Label | Lahari Music | T-Series |
Current Raju Song Lyrics In Telugu
Table of Contents
రేల దూలా రేల దూలా
రేల దూలా పాటలు పాడి
రేల దూలా పాటలు పాడి
రేల దూలా పాటలు పాడి
లైటు బుగ్గలా ఎలుగుతాడు
ఎక్కడున్నా రాజుగాడు
రేల దూలా పాటలు పాడి
రేల దూలా పాటలు పాడి
గడ్డికో గరప తెచ్చినాడు
గుండెకో మాట ఇచ్చినాడు
గంటకోచోట గడుపుతాడు…గడుసుగాడు
నింగికే నిచ్చెనేసేటోడు
నేలకే వెలుగు పంచేటోడు
చీకటంతా పారదోలగా పుట్టాడు వీడు
ఏ రారా రారా రాజు
ఓరి కరెంటు రాజు
నువ్ అడుగెడితే ఊరే
ఎలుగుతదిర రాజు
ఏ రారా రారా రాజు
ఓరి కరెంటు రాజు
నీ పేరు వింటే పవరుకె షాక్ కొడ్తది రాజు
లెట్స్ గో కరెంట్ రాజ్
ఓ ఎక్కనీ గడి లేదే
మొక్కని గుడి లేదే
తొక్కని గడప లేదే లగ్గం కోసమే
సూడనీ పోరి లేదే
చెప్పనీ స్టోరీ లేదే
ఒక్కతి పడలేదే ఇదేం పాపమే
అరె గళ్లీలెంటా పోయే
ఏ పిల్లానొదలడే
గిల్లీ గుచ్చీ చూస్తూ…పోలే పెడ్తడే
లంగా ఓని చూస్తే…వీడు లాకై పోతడే
లాగి ఒక్కటిస్తే గాని సక్కగవ్వడే
ఏ రారా రారా రాజు
ఓరి కరెంటు రాజు
నువ్ అడుగెడితే ఊరే
గొల్లుమంటదిర రాజు
ఏ రారా రారా రాజు
ఓరి కరెంటు రాజు
నీ పేరు వింటే ఫ్యూజే కొట్టేస్తదిరరై…నీ అయ్య
ఓ ఓ దోస్తుగాండ్ల పెండ్లాయే
పిల్లల తండ్రులాయే
వీడు మాత్రం ఇంకా ఒంటి లింగమే
ఏజి కూడ ఎల్లిపాయే
మోజు కాస్త మగ్గిపాయే
ఏప్పుడింకా పడుతుందో పెళ్లి యోగమే
సుట్టూ పక్కలోనా…వీడు చాలా ఫేమస్సే
వీడి పేరు వింటే చాలు…పరిగెడుతారే
సుక్కల అంగి వేస్తే…వీడు సక్కంగుంటాడే
కానీ ఒక్క సుక్కా…వీడి వంక సూడనే సూడదేస్సే
ఏ రారా రారా రాజు
ఓరి కరెంటు రాజు
నువ్ ఊల్లోకొస్తే చాలు
మొదలైతది చేజు
రారా రారా రాజు
ఓరి కరెంటు రాజు
Current Raju Song Lyrics In English
Rela dhoola rela dhoola
Rela dhoola paatalu paadi
Rela dhoola paatalu paadi
Rela dhoola paatalu paadi
Light’u buggala eluguthaadu
Ekkadunnaa raaju gaadu
Rela dhoola paatalu paadi
Rela dhoola paatalu paadi
Gaddiko garapa thechhinaadu
Gundeko maata ichhinaadu
Gantakochota gaduputhaadu…gadusugaadu
Ningike nichhanesetodu
Nelake velugu panchetodu
Cheekatanthaa paaradholagaa…puttaadu veedu
Ye, ra ra raju
Ori currentu raju
Nuv adugedithe oore
Eluguthadhira raju
Arey! Ra ra ra ra raju
Ori currentu raju
Nee peru vinte poweru ke
Shock kodthadhi raju
Let’s go current raaj
Oo ekkani gadi ledhe
Mokkani gudi ledhe
Thokkani gadapa ledhe
Laggam kosame
Soodani pori ledhe
Cheppani story ledhe
Okkathi padaledhe
Idhem paapame
Arre gully-lentaa poye
Ye pillaanodhalade
Gillee gichhee choosthu
Pole pedthade
Langaa oni choosthe
Veedu lockai pothade
Laagi okkatisthe gaani sakkagavvade
Ye ra ra ra ra raju
Ori currentu raju
Nuv adugedithe oore
Gollumantadhira raju
Ra ra raju ori currentu raju
Nee peru vinte fuse ye
Kottesthadhira rey…nee yayya
Oo oo, dosthugaandla pendlaaye
Pillala thandrulaaye
Veedu maathram inkaa onti lingame
Age kooda ellipaaye
Moju kaatha maggipaaye
Yeppudinkaa paduthundho pelli yogame
Suttu pakkalonaa veedu chaala famousse
Veedi peru vinte chaalu parigeduthaare
Sukkala angi vesthe veedu sakkaguntaade
Kaanee okka sukka veedi vanka soodane soodadhesseh
Ye ra ra ra ra raju
Ori current’u raju
Nuv oollokosthe chaalu
Modhalaithadhi chase
Ra ra ra ra raju
Ori currentu raju
Ninnu thittanidhe maaku
Gadavadhura roju