Changure Item Songree Song Lyrics in Telugu item Song Lyrics
Changure Item Songree Song Lyrics This Song from Gully Rowdy Telugu movie Song sung by Mangli. Music Composed by Sai Kartheek and Changure Item Songree Song Lyrics written by Bhaskarabhatla
Changure Item Songree Song Lyrics in Telugu
లాయ్ లప్పా లల్లాయిలే
లాయ్ లాయ్ లప్పా లల్లాయిలే
లాయ్ లప్పా లల్లాయిలే
లాయ్ లాయ్ లాయ్ లాయ్ లప్పా లల్లాయిలే
చాంగురే చాంగురే ఐ టెం సాంగ్ రే
రాతిరంతా పాడుకుంటే రాదు నిద్దరే…
ఏ ఎప్పుడంటే అప్పుడే…ఎక్కడంటే అక్కడే
నన్ను చుస్తే ఎవ్వడైనా పూల రంగడే
అబ్బబ్బా ఇంతందంతో ఎట్టా సచ్చేది
అబ్బబ్బా మీ కుర్రాళ్ళని ఎట్టా ఆపేది
ధవళేశ్వరం ఆనకట్ట తెంచినట్టు
నాపై జనం దుకుతుంటారే
పీఠాపురం పీట సెక్కాలాగా నేను
మహా ఇట్టం అంటూ ఉంటరే
రాజాధిరాజా రౌడీ రాజా
మీసం తిప్పిన మార్ఖండా తేజ యై
రాజాధిరాజా రౌడీ రాజా
ఇరగదిద్దాం ఆయుధ పూజ యై
కత్తులకైనా అదరవులేరా
బాంబులకైనా బెదరువులేరా
తాతకి తగ్గ మనవడువేరా
రాజాధిరాజా….
నా నడుం మడతలు ఇస్త్రీ చేసేటోడు
కత్తిలాంటోడు నాకు దొరికినాడు
ఆ గాజువాక నుంచి మధుర వాడ దాకా
నీ పేరు సెప్పగానే కెవ్వు కేక
ఎం చెప్పావే గ్రీకు…సుందరి
స్వర్గంలో ఏస్కో మల్లె…పందిరి
నేనందరికన్నా పెద్ద…కంతిరీ
తీర్చేస్తానే నీ…తిమ్మిరి
అబ్బబ్బా నీ ఘనకార్యం సూడాలని…ఉందే
నీతో కొత్త వ్యవహారం నడపాలని…ఉందే
సీకాకుళం అడ్డురోడ్డు దాటగానే
సీతాఫలం బుట్టలిస్తానే
భీముని పట్నం బీచు కాడ సిత్తరాల
సోకులపట్నం చేతికిస్తనే
- Love Songs: CLICK HERE
- New Songs : CLICK HERE
- Folk Songs: CLICK HERE
- Telugu Rap Songs: CLICK HERE
Changure Item Songree Song Lyrics in English
Laai Lappa Lallayi Ley
Laai Laai Lappa Lallayi Ley
Laai Lappa Lallayi Ley
Laai Laai Laai Laai Lappa Lallayi Ley
Changure Changure Item Songree
Rathirantha Paadukunte Radu Niddhure
Ye Eppudante Appude
Ekkadante Akkade
Nannu Chusthe Evvadaina Poola Rangade
Abbabba Inthandhamtho Etta Sachhedhi
Abbabba Mee Kurrallani Etta Aapedhi
Dhavaleswaram Aanakatta Tenchinattu
Naa Pai Janam Dhukuthuntare
Peetapuram Peeta Sekkalaga Nenu
Maha Ittam Antu Untare
Rajadhiraja Rowdy Raja
Meesam Thippina Markanda Teja
Rajadhiraja Rowdy Raja
Iragadhiddham Aayudha Pooja
Katthulakaina Adharavulera
Bombulakaina Bedharavulera
Thathaki Tagga Manavaduvera
Rajadhiraja
Naa Nadum Maduthalu Istri Chesetodu
Katthi Lantodu Naku Dhorikinadu
Aa Gajuvaka Nunchi Madhura Vada Dhaaka
Nee Peru Seppagane Kevvu Keka
Em Cheppaave Greeku…sundhari
Swargamlo Esko Mallela…pandhiri
Nenandhari Kanna Pedda…kanthiri
Theerchesthane Nee…thimmiri
Abbabba Nee Ganakaryam Soodalani Undhe
Neetho Kottha Vyavaharam
Seekakulam Addurodu Daatagane
Seethafalam Butttalisthane
Beemuni Patnam Beachu Kada Sittharala
Sokula Patnam Chesthikisthane