Veltunnara Song Lyrics in Telugu Jagame Thandhiram Movie Song Lyrics

Veltunnara Song Lyrics in Telugu వెళ్తున్నారా నన్నొదిలి This Song Music Composed by Santhosh Narayanan Song sung by Savitha Sai and Veltunnara Song Lyrics written by Bhaskarabhatla. Telugu Jagame Thandhiram Movie Song Lyrics

  • Song: Veltunnara Nannodili
  • Movie: Jagame Thandhiram  
  • Lyrics: Bhaskarabhatla
  • Music: Santhosh Narayanan
  • Singer: Savitha Sai
  • Music Label: Sony Music South

Veltunnara Song Lyrics in Telugu

ఓ ఓ ఓ వెళ్తున్నారా నన్నొదిలి వెళ్తారా మన్నొదిలీ

గొంతు విప్పి చెప్పలేనే

వెళ్లొద్దు ఉండమని వెళ్లొద్దు ఉండమని

కన్నబిడ్డ రెండు చెమ్మగిలితే చెమ్మగిలితే

కన్నతల్లి గుండెకోత ఎవరికి అర్థం కాదే..

చేతులున్నా బాగున్నేమ్మో సాయాన్ని చేసేదాన్ని

కాళ్ళు ఉన్న బాగున్నేమో మీతోనే వచ్చేదాన్ని

మీతోనే వచ్చేదాన్ని

ఊరుదాటి ఏరుదాటి ఎల్లలన్ని దాటి దాటి

ఎక్కడికి వెళ్తారో అక్కడేన్ని పడతారో

అక్కడన్ని పడతారో

ఓ ఓ ఓ… ఓ ఓ ఓ…

మళ్లి మళ్లి ఎప్పటికో…కలిసేది ఎన్నటికో

అందాక నా మనసేతట్టుకోడం కానిపనే

మళ్లి మళ్లి ఎప్పటికో…కలిసేది ఎన్నటికో

అందాక నా మనసేతట్టుకోడం కానిపనే

కాలానికి కన్ను కుట్టి…కల్లోలమే రేపిందిగా

ఇన్నినాళ్ళ పేగుబంధందారుణంగా తెంచెనుగా

నట్టనాడి వీధుల్లోనానెత్తిటేరు పారిందిగా

పూలతోటలాంటి చోటప్రాణభయం పుట్టిందిగా

వెళ్తున్నారా నన్నొదిలి…వెళ్తారా మన్నొదిలీ

గొంతు విప్పి చెప్పలేనే

వెళ్లొద్దు ఉండమని…వెళ్లొద్దు ఉండమని

కన్నబిడ్డ రెండు చెమ్మగిలితే చెమ్మగిలితే

కన్నతల్లి గుండెకోతఎవరికి అర్థం కాదే

ఓ ఓ ఓ ఓ ఓ ఓ

రోజులన్నీ ఒక్కలాగే ఉండవయా

మంచిరోజు తప్పకుండా వస్తుందయా

రోజులన్నీ ఒక్కలాగే ఉండవయా

మంచిరోజు తప్పకుండా వస్తుందయా

వాకిలిలో దీపమెట్టి కూర్చుంటా

మీరొచ్చే దారి వైపే చూస్తుంటా

మీ చోటు పదిలమే గుండెల్లో

క్షేమంగా వెళ్ళిరండి వెళ్ళిరండి…మళ్ళి రండి….

ఓ ఓ ఓ… ఓ ఓ ఓ…

  1. Love Songs: CLICK HERE
  2. New Songs : CLICK HERE
  3. Folk Songs: CLICK HERE
  4. Telugu Rap Songs: CLICK HERE

Veltunnara Song Lyrics in English

Velthunnara nannodhili Velthara mannodili

Gonthu vippi cheppalene

Velloddu undamani Velloddu undamani

Kanna bidda rendu chemma gillithe chemma gillithe

Kanna thalli gunde kotha evariki artham kade…

Chethulunna bagunnemo sayanni chesedanni

Kaallu unna bagunnemo Meethone vachhedanni

Meethone vachhedanni

Ooru daati yeru daati Yellalanni daati daati

Ekkadiki veltharo Akkadenni padatharo

Akkadanni padatharo

O…O…O… O…

Malli malli eppatiko…Kalisedhi ennatiko

Andhaka naa manase…Thattukodam kaanipane

Malli malli eppatiko…Kalisedhi ennatiko

Andhaka naa manase…Thattukodam kaanipane

Kaalaniki kannu kutti…Kallolame repindhigaa

Inninalla pegubandham…Dharunanga tenchenuga

Nattanaadi veedhullona…Netthiteru paarindhigaa

Poolathota lanti chota…Pranabayam puttindhigaa

Velthunnara nannodhili…Velthara mannodili

Gonthu vippi cheppalene

Velloddu undamani…Velloddu undamani

Kanna bidda rendu chemma gillithe chemma gillithe

Kanna thalli gunde kotha…Evariki artham kade..ye

O…O…O… O…

Rojulanni okkalaage undavaya…

Manchi roju tappakunda vasthundaya…

Rojulanni okkalaage undavaya…

Manchi roju tappakunda vasthundaya…

Vaakililo deepametti kurchunta…

Meerochhe daari vaipe chusthunta…

Mee chotu padhilame gundello…

Kshemanga vellirandi vellirandi malli randi…

O…O…O… O…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button