Vachhindiraa Song Lyrics Raghu Kunche Asirayya Bonela Song Lyrics

Vachhindiraa Song Lyrics వచ్చిందిరా This Song Music Composed by RaghuKunche Song Sung by Asirayya Bonela,Raghu Kunche ( Rap ) and Vachhindiraa Song Lyrics Written by Asirayya Bonela

  • Song: Vachhindiraa
  • Music:  RaghuKunche
  • Singers : Asirayya Bonela,Raghu Kunche ( Rap )
  • Lyrics:  Asirayya Bonela
  • Rap:  Giridhar Ragolu
  • Music Lable: KuncheChords

Vachhindiraa Song Lyrics in Telugu

జముకులోరి బుడుకు తెచ్చి

పొడుగు లాల్చీ తొడిగినాడు

సన్ను స్ట్రోక్ ఎక్కువయ్యి

సన్ను గ్లాసునెట్టినాడు ఆహ ఆహా

రోల్స్ రాయలోరి కొత్త రిచ్చా బండి నెక్కినాడు

పాలకొండ సందు నుంచి వరల్డ్ వైడు ఫేమసైన్డు ఆహా

బాబాయ్ అదిగో గుంటా

గుంట ఎనుక ఇదిగో పెద్ద తంటా

నువ్ పాటేస్కో మంచి పాటేస్కో

తుఱ్ఱుప్పా తుఱ్ఱుప్పా

ఏస్కో వచ్చిందిరా వచ్చిందిరా

వచ్చిందిరా వచ్చిందిరో

వచ్చిందిరా వచ్చిందిరా

వచ్చి మన చెంతలోన చేరిందిరా బ్రదరూ

వచ్చిందిరా వచ్చిందిరో

వచ్చిందిరా వచ్చిందిరా

వచ్చి మన చెంతలోన చేరిందిరా బ్రదరూ

వచ్చిందిరా వచ్చిందిరా

దాని అడ్రసు తెలుసుకుంటే గాజువాకరా

సబ్బవరంలో దాని సోకు చూడరా

దాని అడ్రసు తెలుసుకుంటే గాజువాకరా

ఆ సబ్బవరంలో దాని సోకు చూడరా హా

సిరపోరం చిన్నదని చెంగు చెంగునొచ్చింది ఎహె

వచ్చిందిరా వచ్చిందిరా

వచ్చిందిరా వచ్చిందిరో

వచ్చిందిరా వచ్చిందిరా

వచ్చి మన చెంతలోన చేరిందిరా బ్రదరూ

వచ్చిందిరా వచ్చిందిరో

వచ్చిందిరా వచ్చిందిరా

ఈళ్ళు సూత్తే నాటు

ఆ పిల్ల పాపం క్యూటు

అహ ఎందుకెంట పడతందో ర్యాటు చుట్టు క్యాటు

ఈళ్ళకుంది ఈధిపోటు

అది కందిరీగ కాటు

ఈల్లకద్దమవ్వకుంటంది సెడుగుడెనక సేటు

అది చిలకలాంటి ఫేసు

ఈళ్ళు నీటిలోని నాచు

ఈ చిల్లరోళ్ల గాలానికి పడిపోద్దా ఫిస్సు

నా రంగుతోటి తమన్నాకి పోటీ అన్నది

ఆ హైటూ చూత్తే అనుష్కని మించిపోతది, హే

తుఱ్ఱుప్పా తుఱ్ఱుప్పా తుఱ్ఱుప్పా

ఆ నయనతార నడుము ఒంపు నింపుకున్నది

ఆ సమంతలా సిల్క్ లాంటి కొప్పు పిల్లది

జాలువారు కళ్ళు చూడు జోరు జోరు మీదుంది

వచ్చిందిరా వచ్చిందిరా

వచ్చిందిరా వచ్చిందిరో

వచ్చిందిరా వచ్చిందిరా

వచ్చి మన చెంతలోన చేరిందిరా బ్రదరూ

వచ్చిందిరా వచ్చిందిరో

వచ్చిందిరా వచ్చిందిరా

వచ్చిందిరా వచ్చిందిరా

హెయ్ అసిరయ్య పాట కుంచెవొడి మోత

పల్లె పాట పట్నమొచ్చి డించక్ డింగ్ ఆట

సూడ్డానికి తాత వదిలితే మరి తూటా

చెడుగుడాటా ఆడెత్తది గుండెల్లో మోత

తుఱ్ఱుప్పా తుఱ్ఱుప్పా తుఱ్ఱుప్పా తుఱ్ఱుప్పా

ఏస్కో, అది

ఎల్ పోనాదే ఎల్ పోనాదే

  1. Love Songs: CLICK HERE
  2. New Songs : CLICK HERE
  3. Folk Songs: CLICK HERE
  4. Telugu Rap Songs: CLICK HERE

Vachhindiraa Song Lyrics in English

Jamukulori budugu thechhi

Podugu laalchi thodiginaadu

Sunnu stroke ekkuvayyi sunnu glassunettinaadu

Aaha aahaa

Roles royalori kottha richhaa bandinekkinaadu

Paalakonda sandhu nunchi world wide famousaindu

Aaha

Babai adigo guntaa

Gunta enaka idhigo pedda thantaa

Nuv paatesko manchi paatesko

Turruppaa turruppaa

Esko vachhindiraa vachhindiraa

vachhindhiraa vachhindhiro

Vachhindhiraa vachhindhira

Vachhi mana chenthalona cherindhiraa brother’u

Vachhindiraa vachhindiro  

Vachhindhiraa vachhindhiraa

Vachhi mana chenthalona cherindhiraa brother’u

Vachhindiraa vachhindiraa

Dhaani address telusukunte gaajuvaakaraa

Sabbavaramlo dhaani soku chudaraa

Dhaani address telusukunte gaajuvaakaraa

Sabbavaramlo dhaani soku chuudaraa

Siraporam chinnadhani chengu chengunochhindhi Ehe

Vachhindiraa…vachhindiraa

Vachhindhiraa…vachhindhiro

Vachhindhira…vachhindhiraa

Vachhi mana chenthalona cherindhiraa brother’u

Vachhindiraa vachhindiro…

Vachhindhiraa vachhindhiraa

Eellu sootthe naatu

Aa pilla paapam cute’U

Aha endhukenta padathandho rat’u chuttu cat’u

Eellakundhi eedhipotu

Adhi kandhireega kaatu

Eellakaddhamavvakuntandhi sedugudenaka setu

Adhi chilakalaanti face’u

Eellu neetiloni naachu

Ee chillarolla gaalaaniki padipoddhaa fissu

Naa ranguthoti tamannaaki poti annadhi

Aa height’u chootthe anushkani minchipothadhi hey

Turruppaa turruppaa turruppaa

Aa nayanatara nadumu ompu nimpukunnadhi

Aa samanthalaa silk laanti koppu pilladi

Jaaluvaaru kallu chuudu joru jorumeedhundhi

Vachhindiraa…vachhindiraa

Vachhindhiraa…vachhindhiro

Vachhindhiraa…vachhindhiraa

Vachhi mana chenthalona cherindhiraa brother’u

Vachhindiraa vachhindiro

Vachhindhiraa vachhindhiraa

Vachhindhiraa vachhindhiraa

Hey asirayya paata kunchevodi motha

Pallepaata patnamochhi

Dinchak ding aata

Sooddaaniki thaatha

Vadhilithe mari thootaa

Chedugudaataa aadetthadhi gundello motha

Turruppaa turruppaa turruppaa turruppaa…

Esko, adhi

Yel ponaade Yel ponaade

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button