Ningina Jarina Song Lyrics in English Swa Movie Song Lyrics
Ningina Jarina Song Lyrics This Song Music was Composed by Karanam Sri Raghavendra Song sung by Karthik, Nadapriya and Ningina Jarina Song Lyrics written by Nagaraj Kuvvarapu.Swa Movie Song Song Lyrics
- Song : Ningina Jarina
- Movie : Swa
- Singer : Karthik, Nadapriya
- Music : Karanam Sri Raghavendra
- Lyrics : Nagaraj Kuvvarapu
- Music Label : Aditya Music
Ningina Jarina Song Lyrics in Telugu
నింగిన జారిన జాబిలి ఎదో
నేలకి చేరి నన్నే తాకి
తీయని ఆశలు నాలో రేపిందా
ఎదురై నిలిచి నన్నే తడిమి
ఎదనే దోచి మతినే చెడిపి
నన్నే నాకే దూరం చేసిందా..
సరాసరి నేనే నీలో చేరి మార్గాలల్లేయోధె
పదే పదే నా ప్రాణం నీవేనంటూ
నాకే చుట్టూ తిరుగుతుంటే
అంతలా ఎగిరి పడుతుంటే
కలనై చెదిరిపోనా
ప్రేమేంటో తెలియని నీకు
నాపై ఎందుకంతా ధీమా
చూపులు ఆగవు చూడకపోతే
ఊసులు సాగవు చెప్పకపోతే
రెక్కలు లేని విహంగమల్లే ఉంటా…
ఆశలు తుంచకే మాటలు ఆపి
అలజడి పెంచకే గుండెలు మీటి
అందని తారగా దూరం అయిపోతావా…
ఏమైందో నీకీ వేళా
ఏ మైకం కమ్మిందంతాలా ఆ..
నావెంట పడుతూ విసిగించక పోరా
ఓ మైనా వినవె హామీని ఇస్తున్నానే
కడవరకు నీతో నీ వాన్నై ఉంటా
పోపొమ్మని బతిమాలడం
మగవారి చిరునామా
పొరపాటునే తెలుసే క్షణం బదులివ్వలేవా
ఈ అందాలన్నీ కలలై… చేజారి పోతే గుబులే
నువ్వు రాయని కథావలె…మిగిలానిలా ప్రియా
నీ వేశాలెంటో తెలుసులే…నీ మాటే నేనే మరువనే
నే మారిపోయానపుడే శిలలాగా సఖా
కాను బొమ్మల కలిశాం కదా కలిసుండలేమా
కనుకే ఇలా మిగిలాం కదా…గుర్తించని పసి తనమా
థానే నేనా నేనే తానయ్యనా…అలా ఎలా ఉన్నా
ఎలా మరి నీ మాయే నన్నే మార్చి
అల్లేసింది ప్రేమా…
ఎద చాటునున్న అలజడి నీవై ఉండిపోవే సదా
మది తాకుతున్న అల లాగా…వచ్చి పోతే ఎలా?
- Love Songs: CLICK HERE
- New Songs : CLICK HERE
- Folk Songs: CLICK HERE
- Telugu Rap Songs: CLICK HERE