Na Gunde Chikkukundhi Song Lyrics నా గుండె చిక్కుకుంది
Na Gunde Chikkukundhi Song Lyrics This Song was Music Given by Song sung by Raqueeb Alam, Yazin Nizar And Na Gunde Chikkukundhi Song Lyrics Written by Bhaskarabhatla, Raqueeb Alam.Andharu Bagundali Andhulo Nenundali Movie Song Lyrics
- Song : Na Gunde Chikkukundhi
- Movie : Andharu Bagundali Andhulo Nenundali
- Singer : Raqueeb Alam, Yazin Nizar
- Music : Rakesh Pazhedam
- Lyrics : Bhaskarabhatla, Raqueeb Alam
- Music Label : Lahari Music
Na Gunde Chikkukundhi Song Lyrics in Telugu
పహేలీ దఫా హే కె కదం దోకదం
చాంద్ కె రుబారు ఖడే హైహమ్
దడకనేన్ మేరీ ఏ సీమాట్ని లగి
దర్ద్ హో లగా హే మొహతరం
దిల్ కి జమీన్ పే కహీ
ఓ ఫీస్లనే లగి మెహజబీన్
ఏ దిల్ ఉస్కా మేరా
బీ బాన్ గయా హే రే హరం
నా గుండె చిక్కుకుంది…నీ చూపులో
వలవేసావు నీ కళ్ళతో…
నా ప్రాణం ఊగుతుంది…నీ ఊహలో
ఉపిరుదావు నీ నవ్వుతో…
నువ్వు రంజాను రోజు నెలవంకలా
కనిపించావులే నిన్నే చూస్తూ మరిచా నన్నివేళా
నా గుండె చిక్కుకుంది…నీ చూపులో
వలవేసావు నీ కళ్ళతో…
సాంబ్రాణి ధూపం లాగ నువ్వే కమ్మేయగా
సరికొత్త మైకం లోన తేలుతున్నానే…
నీ రంగుల గాజుల్లోనా…గజలే వినిపించగా
మనసంతా బారత్ ఎదో సాగుతున్నదే…
నువ్వు దవత్తువే నా యావత్తువే
అల్లా పై ఒట్టేస్తున్న పిల్ల నిన్ను వదలనులే
నా గుండె చిక్కుకుంది…నీ చూపులో
వలవేసావు నీ కళ్ళతో…
అస్మాన్ జుక్త హై తేరి సూరత్ కి తరీఫ్ కి తమన్నా మే
నాజర్ అందజ్ నకర్ మేర దిల్ క
జో తడప్ త హై తెరే దిల్ పే హుకుమాత్ కి యిజజాత నే
నా కంటికి నచ్చేసావే…ఇఫ్తార్ విందులా
ఇంకెంత ఊరిస్తావె చేతికందవే…
నీ కోసం చూస్తూ ఉన్న…నే ఛార్మినారులా
పావురం అయి ఎగిరి వచ్చి వాలిపోవటే
నీ చమ్కీ చోళీ నీ అత్తరు గాలి
నన్నొచ్చి తగిలే వేళా
దిల్ కుష్ అవుతానంటుందే
నా గుండె చిక్కుకుంది…నీ చూపులో
వలవేసావు నీ కళ్ళతో…
నువ్వు రంజాను రోజు నెలవంకలా
కనిపించావులే నిన్నే చూస్తూ మరిచా నన్నివేళా
పహేలీ దఫా హే కె కదం దో కదం
చాంద్ కె రుబారు ఖడే హై హమ్
దడకనేన్ మేరీ ఏ సీమాట్ని లగి
దర్ద్ హో లగా హే మొహతరం
- Love Songs: CLICK HERE
- New Songs : CLICK HERE
- Folk Songs: CLICK HERE
- Telugu Rap Songs: CLICK HERE
Na Gunde Chikkukundhi Song Lyrics in English
Paheli dafa hein ke kadham do kadam
Chand ke ru-ba-ru khade hain ham
Dhadkane meri ye semathni lagi
Dardh ho laga hein mohataram
Dil ki jamin pe kahin
O fislane lagi mehjabee
Ye dil uska mera
Bee ban gaya hein re haram
Na Gunde Chikkukundhi ni chupulo
Valavesavu ni kallatho
Na pranam ooguthundi ni oohalo
Oopirudavu ni navvutho
Nuvvu ramjanu roju nelavankala
Kanipinchavu le ninne chusthu marichavu Nanni Vela
Na Gunde Chikkukundhi ni chupulo
Valavesavu ni kallatho
O… oh.. oh…
Smbrani dhoopam laaga nuvve kammeyaga
Sarikottha maikamlona teluthunnane
Nee rangula gajullona gajale vinipinchaga
Manasantha barath edo saguthunnadhe
Nuvvu davatthuve naa yavatthuve
Alla pai ottesthuna pilla ninnu vadalanule
Naa gunde chikkukundhi nee choopulo
Vala vesavu nee kalltho
Naa kantiki nachhesave ifthar vindhulaa
Inkentha ooristhave chethikandhave
Nee kosam chusthu unna ne charminarulaa
Pavuram ayi egiri vachhi vaalipovate
Nee chamki choli nee attharu gaali
Nannochhi thagile vela
Dil kush avuthanantundhe
Naa gunde chikkukundhi nee choopulo
Vala vesavu nee kalltho
Nuvvu ramjanu roju nelavankala
Kanipinchavule ninne chusthu maricha nanni vela
Paheli dafa hein ke kadham do kadam
Chand ke ru-ba-ru khade hain ham
Dhadkane meri ye semathni lagi
Dardh ho laga hein mohataram