Kannulu Chedire Song Lyrics in Telugu కన్నులు చెదిరే Song Lyrics
Kannulu Chedire Song Lyrics కన్నులు చెదిరే This Song from WWW Telugu Movie. This Song was Composed by Simon K King Somh sung by Yazin Nizar and Kannulu Chedire Song Lyrics Written by Anantha Sriram
- Song : Kannulu Chedire
- Movie : WWW
- Singer : Yazin Nizar
- Lyrics : Anantha Sriram
- Music : Simon K King
- Music Lable : Aditya Music
Kannulu Chedire Song Lyrics in Telugu
కన్నులు చెదిరే అందాన్నే
వెన్నెల తెరపై చూసానే…
కదిలే కాలాన్నే నిమిషం నిలిపేసానే…
నన్నిక నీలో విడిచానే…
నిన్నలు గాల్లో కలిపానే…
ఇపుడే ఇంకోలా నే మళ్ళి పుట్టానే…
నీ కురుల కెరటములోనా
చుపులిలా మునిగినవేమో
చిక్కానే చెపై నే తీగలు లేని ఈ వలలో
నెమ్మదిగా నువొదిలే నవ్వుల గాలాల్లో
కన్నులు చెదిరే అందాన్నే
వెన్నెల తెరపై చూసానే…
కదిలే కాలాన్నే నిమిషం నిలిపేసానే…
నన్నిక నీలో విడిచానే…
నిన్నలు గాల్లో కలిపానే…
ఇపుడే ఇంకోలా నే మళ్ళి పుట్టానే ఓ
ఓహో నువ్వొచ్చి నా ప్రపంచం అవుతుంటే…
ప్రపంచమే వెనెక్కి పోతుందే…
నువిచ్చిన కలల్లో నేనుంటే…
వసంతమే తలొచుకుంటుందే…
అడగాలే…గాని జీవితమైనా
ఆ క్షణమే…నీకై రాసిచెయ్యేనా
చిక్కానే చెపై నే తీగలు లేని ఈ వలలో
నెమ్మదిగా నువొదిలే నవ్వుల గాలాల్లో
కన్నులు చెదిరే అందాన్నే
వెన్నెల తెరపై చూసానే…
కదిలే కాలాన్నే నిమిషం నిలిపేసానే…
నన్నిక నీలో విడిచానే…
నిన్నలు గాల్లో కలిపానే..
ఇపుడే ఇంకోలా నే మళ్ళి పుట్టానే..
ఓహో వయస్సులో ఎరక్క నేనున్నా
సొగసులో ఇరుక్కు పోతున్నా
మనస్సులో నిజంగా నీ పేరే
తపస్సులా స్మరించుకుంటున్న
ఎదురై నీ…రూపం నించొని ఉంటె
ఎగిరెళ్ళి…నింగి అంచున ఉంటా
తాకే వీలేకున్నా…నిన్నందుకుంటున్నా
తళుకా తళుకా ఆ..
కన్నులు చెదిరే అందాన్నే
వెన్నెల తెరపై చూసానే…
కదిలే కాలాన్నే నిమిషం నిలిపేసానే…
నన్నిక నీలో విడిచానే…
నిన్నలు గాల్లో కలిపానే…
ఇపుడే ఇంకోలా నే మళ్ళి పుట్టానే…ఓఓ
- Love Songs: CLICK HERE
- New Songs : CLICK HERE
- Folk Songs: CLICK HERE
- Telugu Rap Songs: CLICK HERE
Kannulu Chedire Song Lyrics in Engliah
Kannulu chedire andanne
Vennela therapai chusane..
Kadhile kalanne nimisham nilipesane…
Nannika neelo vidichane…
Ninnalu gaallo kalipane…
Ipude inkola ne malli puttane…
Nee kurula keratamulona
Choopulila muniginavemo
Chikkane chepai ne teegalu leni ee valalo
Nemmadiga nuvodile navvula galallo
Kannulu chedire andanne
Vennela therapai chusane..
Kadhile kalanne nimisham nilipesane…
Nannika neelo vidichane…
Ninnalu gaallo kalipane…
Ipude inkola ne malli puttane…ooo
Oho nuvvochi na prapancham avuthunte
Prapanchame venekki pothundhe
Nuvichhina kalallo nenunte
Vasanthame talochukuntundhe
Adagaale gaani jeevithamaina
Aa kshaname neekai raasicheyana
Chikkane chepai ne teegalu leni ee valalo
Nemmadhiga nuvodhile navvula galallo
Kannulu chedire andanne
Vennela therapai chusane..
Kadhile kalanne nimisham nilipesane…
Nannika neelo vidichane…
Ninnalu gaallo kalipane…
Ipude inkola ne malli puttane…
Oho vayassulo erakka nenunna
Sogasulo irukkupotunna
Manassulo nijanga nee pere
Tapassula smarinchukuntunna
Edurai nee roopam ninchoni unte
Egirelli ningi anchuna unta
Thaake veeley lekunna ninnandhukuntunna
Thalukaa thalukaa
Kannulu chedire andanne
Vennela therapai chusane..
Kadhile kalanne nimisham nilipesane…
Nannika neelo vidichane…
Ninnalu gaallo kalipane…
Ipude inkola ne malli puttane…ooo