Pilla Neelatho Seenayya Song Lyrics in Telugu పిల్ల నీల తో సీనయ్య
Pilla Neelatho Seenayya Song Lyrics పిల్ల నీల తో సీనయ్య This Folk Song Music Composed by Gl Namdev,Song sung by Nakka Srikanth, Matla Srujana and Pilla Neelatho Seenayya Song Lyrics written by Aravind
- Song : Pilla Neelatho Seenayya
- Lyrics: Aravind
- Singer : Nakka Srikanth, Matla Srujana
- Music: Gl Namdev
- Casting: Rajeshwari, Rwind
- Music Lable : Vaibhav Tunes
Pilla Neelatho Seenayya Song Lyrics in Telugu
కాటుక కల్లదాన్ని రో ఓ సీనయ్య
సిరిసిల్ల సిన్నదాన్నిరో ఓ సీనయ్యా
సూపులు సుడమాకురో ఓ సీనయ్య
మాటతో మయ చేయకు ఓ సీనయ్య
గానుగ సెట్టు కింద కాపుగాసి సుసినాను
కళ్ళు కాయలయే కంట నువ్వు వడూతలేవు
కంట నిరుసూడరో ఓ సీనయ్య
కంటికి నిదురలేదురో ఓ సీనయ్య
కంట నిరుసూడరో ఓ సీనయ్య
కంటికి నిదురలేదురో ఓ సీనయ్య
ఆవుకు మేతలేదు మేతవేసి వచ్చినాను
దూడకు నీళ్ళులేవు నీళ్లుపోసి వచ్చినాను
మాటలు చాలించవే ఓ పిల్ల నీల
ప్రేమలు వొంగుతున్నవే నీ కంటిలోన
మాటలు చాలించవే ఓ పిల్ల నీల
ప్రేమలు వొంగుతున్నవే నీ కంటిలోన
కరెంటు పాడుగాను ఇగనైన వస్తలేదు
దీపము సుస్తే చాలు నీ రూపమే యాదికొచ్చే
మదిలో మెదులుతుంటవు ఓ సీనయ్య
కళ్ళలో కన్నుకొడుతవు ఓ సీనాయ్య
మదిలో మెదులుతుంటవు ఓ సీనయ్య
కళ్ళలో కన్నుకొడుతవు ఓ సీనాయ్య
నిదురలో నీ అందం చందమామ నవ్వులెక్క
మరువను నీ అందం సొట్టబుగ్గల సిలుకలెక్క
మాటలు తియ్యగుంటాయే ఓ పిల్ల నీల
సోకులు సుపరుంటయే ఓ పిల్ల నీల
మాటలు తియ్యగుంటాయే ఓ పిల్ల నీల
సోకులు సుపరుంటయే ఓ పిల్ల నీల
సన్నజజిపులు సాయంకాలం సంతకాలు
సరసలుఅడుతవు సరిగమలపాటతోని
పాటతో మయచేయకు ఓ సీనయ్య
సుపుతో సూదిగుచ్చకు ఓ సీనయ్య
పాటతో మయచేయకు ఓ సీనయ్య
సుపుతో సూదిగుచ్చకు ఓ సీనయ్య
శేవులకు కమ్మలంటు శేవుల నాకు చెప్పినావు
సన్నని రైకలంటు సైగలెన్నో చేసినవు
నవ్వుకు అగమైతినే ఓ పిల్ల నీల
సుపులు గుచ్చుతున్నయే నా గుండెలోన
నవ్వుకు అగమైతినే ఓ పిల్ల నీల
సుపులు గుచ్చుతున్నయే నా గుండెలోన
వరుసకు బావవు లగ్గమెపుడో చెప్పుమరి
నుదుటన బొట్టువెట్టి తాళిబొట్టు కట్టుమరి
మాటలు మరువబోకురో ఓ మమకొడుక
లగ్గం ముందరుందిరో ఓ అత్తకొడుక
మాటలు మరువబోకురో ఓ మమకొడుక
లగ్గం ముందరుందిరో ఓ అత్తకొడుక
మాటలు మంచిగున్నయే ఓ పిల్ల నీల
లగ్గం ఏసుకుందమే ఓ పిల్ల నీల
కాటుక కల్లదనివే ఓ పిల్ల నీల
ప్రేమలు పొంగుతున్నయే నా గుండెలోన
ప్రేమలు పొంగుతున్నయే నా గుండెలోన
- Love Songs: CLICK HERE
- New Songs : CLICK HERE
- Folk Songs: CLICK HERE
- Telugu Rap Songs: CLICK HERE