Naa Mogudu Manchodu Song Lyrics New Telugu Folk Song Lyrics
Naa Mogudu Manchodu Song Lyrics అరే నా మొగుడు మంచోడనీ This Song Music Composed by Mark Prashanth Song Sung by Gajwel Venu , Veena and Naa Mogudu Manchodu Song Lyrics written by Jogula Venkatesh
- Presentation : S5 Studios
- Sekarana : Swathi Relarerela Winner ( 1 )
- Lyrics : Jogula Venkatesh
- Singer : Gajwel Venu , Veena
- Music : Mark Prashanth
Naa Mogudu Manchodu Song Lyrics
అరే నా మొగుడు మంచోడనీ
దేశం పోయొచ్చేనే….నంబైలో నాయిదొర
దేశం పోయొచ్చేనే…నంబైలో నాయిదొర
అగొ నా మొగుడు మంచోడనీ
దేశం పోయొచ్చేనే…నంబైలో నాయిదొర
దేశం పోయొచ్చేనే…నంబైలో నాయిదొర
సోపతోల్లు వోయనని…దేశం పోయొచ్చిన
ఓ పిల్లో చంద్రకళ…దేశం పోయొచ్చిన
ఓ పిల్లో చంద్రకళ
నా సోపతోల్లు వోయనని…దేశం పోయొచ్చిన
ఓ పిల్లో చంద్రకళ…దేశం పోయొచ్చిన
ఓ పిల్లో చంద్రకళ
సిరలు తెమ్మనగాని…సిక్కులపడమన్ననా
నంబై లో నాయిదోర
సిక్కులపడమన్ననా…నంబై లో నాయిదోర
గాజులు తెమ్మనగాని
గంగాల పడమన్ననా…నంబై లో నాయిదోర
గంగాల పడమన్ననా…నంబై లో నాయిదోర
అరె సీర కొరకు ఉరుతిరిగి
ఆ సిరలు దొరకలే…ఓ పిల్లో చంద్రకళ
గందుకనే పోతేనే…దేశం నా చంద్రకళ
గాజులకు గంగదాటి…పరారురు వోతినే
ఓ పిల్లో చంద్రకళ
తిప్పలు నే పడితినే…నా పిల్లో చంద్రకళ
నిన్ను కమ్మలు తెమ్మనగాని
కంపల పడమన్నానా…నంబైలో నాయిదొర
కంపల పడమన్నానా…నంబైలో నాయిదొర
రైకలు తెమ్మనగానీ
రందిల పడమన్నన…నంబైలో నాయిదొర
రందిల పడమన్నన…నంబైలో నాయిదొర
పిల్ల…ఇష్టంతో కష్టమైన…రాష్ట్రం తిరిగొస్తినే
ఓ పిల్లో చంద్రకళ
కమ్మలు తెస్తినే…నా పిల్ల చంద్రకళ
రైకలకి గల్లీ గల్లీ తిరిగినా
ఓ పిల్లో చంద్రకళ…రందితోట్టి వచ్చిన
ఓ పిల్లో చంద్రకళ
అరే మనసుల మనసుంటలేదు
నీ మీదే రోకు రా…నంబైలో నాయిదొర
నన్నూడిసి పోకురా…నంబైలో నాయిదొర
నాయిదొర ఇగన్నన…తిరుగుడు బందు చేయరో
నంబైలో నాయిదొర
కలిసి మెలిసి ఉందము…నంబైలో నాయిదొర
పిల్ల నేవ్వంటే ప్రణమయే
నిన్నదిసి ఎట్లా ఉందునే
ఓ పిల్లో చంద్రకళ
నువ్వే నా లోకమే…నా పిల్లో చంద్రకళ
అబ్బ నీ మాట వింటాను…నీ వెంటే ఉంటాను
ఓ పిల్లో చంద్రకళ
నిన్ను విడిచి ఉండనే…నా పిల్లో చంద్రకళ
నీ మాట వింటానే…నా పిల్లో చంద్రకళ
వెంటే ఉంటానే…ఓ పిల్లో చంద్రకళ
వెంటే ఉంటానే…ఓ పిల్లో చంద్రకళ