Tu Hee Re Song Lyrics in English Gunde Jaari Gallanthayyinde Lyrics
Tu Hee Re Song Lyrics తూహి రే This Song Music Composed by Anup Rubens Song sung by Nikhil D’souza, Nitya Menon and Tu Hee Re Song Lyrics written by Krishna chaitanya. Gunde Jaari Gallanthayyinde Lyrics
- Song : Tu Hee Re
- Movie : Gunde Jaari Gallanthayyinde
- Lyrics : Krishna chaitanya
- Music : Anup Rubens
- Singers : Nikhil D’souza, Nitya Menon
Tu Hee Re Song Lyrics in Telugu
ఓ తూహి రే తూహి రే తూహి రే
ఓ నా హసీనా…నీ వెంటే రానా
నే నీవై పోనా…ప్రతి అణువు లోన
ఎందాక ఐనా…అందాకా రానా
కురిసే కవ్వింతల్లోన తడిసిందే నేనా
వెలిగేనా నా అయుశంత నీకోసమేన
తూహి హై మేరీ జానా హో
తూహి హై మేరీ జానా ఓ హో
తూహి హై మేరీ జానా
ఓ జానే జా జానే జా
ఓ జానే జా జానే జా
తూహి హై మేరీ జానా ఓ హో
తూహి హై మేరీ జానా ఓ హో…
ఓ నీతో చెలిమే పెరిగి…అది చనువుగ మారిందో
కథలో తెలియని మలుపే ఉందో ఏమో
నన్నే పిలిచావు నువ్వే కలిశావు
మాయ చేశావులే
ఇదో రకం లోకం కాదా
ముఖాముఖి తెలియక
తూహి హై మేరీ జానా ఓ హో హొ
తూహి హై మేరీ జానా
ఓ నా హసీనా నీ వెంటే రానా
నే నీవై పోనా ప్రతి అణువు లోన
ఎందాక అయినా అందాకా రానా
ఓ తూహి రే తూహి రే తూహి రే
హా ఏదో రోజు ఎదురై కలవాలని మైకంలా
అదుపే తప్పిన మనసేమందో నీతో
వదిలేస్తే ఇంకా చేర నీ చెంత కొత్త తుళ్ళింతనై
రాసుందిలే నాతో ఇలా…నువ్వేలే నా వెన్నెలా
హో హొ
తూహి హై మేరీ జానా ఓ
తూహి హై మేరీ జానా ఓ
ఓ తూహి రే తూహి రే తూహి రే
- Love Songs: CLICK HERE
- New Songs : CLICK HERE
- Folk Songs: CLICK HERE
- Telugu Rap Songs: CLICK HERE
Tu Hee Re Song Lyrics in English
O tu hi rey tu hi rey tu hi rey
O na haseena…ni vente raana
Ne neevai pona…prathi anuvu lona
Endaka aina…andaka raana
Kurise kavvinthallona thadisinde nena
Velige na ayushantha neekosamena…
Tu hi hai meri jaana o
Tu hi hai meri jaana o
Tu hi hai meri jaana
O jaane ja jaane ja
O jaane ja jaane ja
Tu hi hai meri jaana o
Tu hi hai meri jaana o
O ni tho chelime perigi adi chanuvu ga marindo
Kadha lo theliyani malape undo yemo
Nanne pilichavo nuvve kalisaavo maya chesavule
Edo rakam lokam kada
Mukha mukhi teliyaka
Tu hi hai meri jaana o
Tu hi hai meri jaana
O na haseena…ni vente raana
Ne neevai pona…prathi anuvu lona
Endaka aina…andaka raana…
O tu hi rey tu hi rey tu hi rey…
Haa edo roju edurai kalavalani maikam la
Adupe thappina manasemando ni tho
Pogidesthe inka chera ni chentha kottha thullinthanai
Rasundi le na tho ila nuvve le na vennela ho oo
Tu hi hai meri jaana O hoo
Tu hi hai meri jaana O hoo
O tu hi rey tu hi rey tu hi rey