Rangule Rangule Song Lyrics రంగులే రంగులే Rang De Movie Song Lyrics
Rangule Rangule Song Lyrics This Song was Composed by DSP Song sung by Shweta Mohan and Rangule Rangule Song Lyrics written by Shreemani.Rang De Movie Song Lyrics
Rangule Rangule Song Lyrics in Telugu
నా కళ్ళలో కొత్త నీలి రంగు పొంగేనే
అవి నిన్ను చూసినప్పుడే…
నా…చెంపలో కొత్త ఎరుపు రంగు పుట్టేనే..
నువ్వు నన్ను చూసినప్పుడే…
నువ్వెళ్ళే దారంతా పచ్చ రంగేసినట్టుందే
నీవెంటే నేనుంటే పాదాలకె పసుపు పుసిందే
రంగులే రంగులే నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే కన్ను చూడనన్ని కొత్త రంగులే
రంగులే రంగులే నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే కన్ను చూడనన్ని కొత్త రంగులే
ఓ నవ్వు నువ్వు విసిరావు ఆ క్షణము రంగు…తెలుపు
నా కాటుకిష్టం అన్నావో ఆ పూట రంగు…నలుపు
నీ చేతి స్పర్శే తాకిందో నా ఒంటి రంగు…చెంగాబి
నీ మౌనమే ఓ ముల్లైతే నా పలుకు రంగు…గులాబీ
జగామాడే రంగేళి ఏడాదికోసారి
నాలో ఈ హోళిలే నిమిషానికోసారి నీ వల్లే
రంగులే రంగులే నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే కన్ను చూడనన్ని కొత్త రంగులే
రంగులే రంగులే నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే కన్ను చూడనన్ని కొత్త రంగులే
నువు పలకరించే ప్రతిసారి ఆ పులకరింతది ఏ రంగో?
నీ మెప్పు పొందే ప్రతిసారి నా గొప్పతనమది ఏ రంగో?
నువు కోపగించె సమయంలో నా బుజ్జగింపుది ఏ రంగో?
నువు విడిచి వెళ్లే వేళల్లో నా ఏదన వేదనదేరంగో?
హరివిల్లే ఆ ఏడూ రంగుల్ని మించదులే
నా మనసే నీ వల్లే వేవేలా రంగుల్ని వెదజల్లే
రంగులే రంగులే నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే కన్ను చూడనన్ని కొత్త రంగులే
రంగులే రంగులే నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే పేరులేనివెన్నో కొత్త రంగులే
రంగులే రంగులే నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే పేరులేనివెన్నో కొత్త రంగులే
- Naa Kanulu Yepudu Song Lyrics
- Bus Stande Bus Stande Song Lyrics
- Emito Idhi Song Lyrics
- Oorantha Song Lyrics
- Choosi Nerchukoku Song Lyrics
Rangule Rangule Song Lyrics in English
Naa kallalo kottha neeli rangu pongene
Avi ninnu chusinapude
Naa chempalo kottha erupu rangu puttene
Nuvvu nannu choosinappude
Nuvelle daarantha pachha rangesinattundhe
Nee vente nenunte paadhalake pasupu poosindhe
Rangule rangule Nuvvu pakkanunte rangule
Rangule rangule Kannu choodananni kottha rangule
Rangule rangule Nuvvu pakkanunte rangule
Rangule rangule Kannu choodananni kottha rangule
O navvu nuvvu visiravu Aa kshanamu rangu telupu
Naa kaatukistam annavo Aa poota rangu nalupu
Nee chethi sparshe thakindho Naa vonti rangu chengabi
Nee mouname o mullaithe Naa paluku rangu gulabi
Jagamaade rangeli yedaadhikosari
Naalo ee holile nimishanikosari nee valle
Rangule rangule Nuvvu pakkanunte rangule
Rangule rangule Kannu chudananni kottha rangule
Rangule rangule Nuvvu pakkanunte rangule
Rangule rangule Kannu chudananni kottha rangule
Nuvu palakarinche prathisaari Aa pulakarinthadhi ye rango?
Nee meppu pondhe prathisaari Naa goppathanamadhi ye rango?
Nuvu kopaginche samayamlo Naa bujjgimpudi ye rango?
Nuvu vidichi velle velallo Naa yedhana vedhanadhe rango?
Hariville aa yedu rangulni minchadhule
Naa manase nee valle vevela
Rangulni vedhajalle Rangule rangule
Nuvvu pakkanunte rangule Rangule rangule
Kannu chudananni kottha rangule
Rangule rangule Nuvvu pakkanunte rangule
Rangule rangule Kannu chudananni kottha rangule
Rangule rangule Nuvvu pakkanunte rangule