Ayyayyayyo Song Lyrics in English & Telugu Chaavu Kaburu Challaga

Ayyayyayyo Song Lyrics అయ్యయ్యయ్యో from Chaavu Kaburu Challaga Movie.This Song Music was Composed by Jakes bejoy Song sung by Aditya Tadepalli and Ayyayyayyo Song Lyrics written by Karunakar Adigarla

  • Song: Ayyayyayyo
  • Movie: Chaavu kaburu challaga
  • Music: Jakes bejoy
  • Lyrics: Karunakar Adigarla
  • Singer: Aditya Tadepalli
  • Music Label: Aditya Music

Ayyayyayyo Song Lyrics in Telugu

అయ్యయ్యయ్యోఏమి అయిందయ్యో

ప్రాణానికే చిలిపి చాతబడి అయిందో

అయ్యో అయ్యయ్యోఏంటో ఎం మాయో

ఈ చేతిలో బుజ్జి బొమ్మై పోయిందో

చిట్టి చిరాకు పురుగు,సీతాకోక అయినట్టు

రంగుల రెక్కల బతుకే మొదలయ్యిందే

మట్టిలో పుట్టిన అచిగురు,మర్రి చెట్టయ్యినట్టు

మనసు ఆ మబ్బుల దాకా ఎగిరెళ్ళిందే

సముద్రంలో చిందే చేప,ఎగిసి నింగిని చూస్తున్నట్టు

గుండేకేమో లోకమంతా కొత్తగుందే

బీడు నేల వాన జల్లై,ఆకుపచ్చని పొలం అయినట్టు

మొదటి సారె చావు కబురే చల్లగుందే

అయ్యయ్యయ్యో,ఏమి అయిందయ్యో

ప్రాణానికే చిలిపి చాతబడి అయిందో

అయ్యో అయ్యయ్యో,ఏంటో ఎం మాయో

ఈ చేతిలో బుజ్జి బొమ్మై పోయిందో

బురరా సిరువల్లే,ఉంటారు నా బతుకే

చిరు కమలాలూ పూశాయి ఆ నీటికే

మినుకు మిణుగురులా సాగేటి నా కథకి

పున్నమిలోని వెన్నెల్లు అద్దావులే

నేలపై రాలిన చినుకు,నదుల నురగైనట్టు

పాదమే సెలయేరల్లే తీసే పరుగు

వేసవికి ఎండిన మోడు పూల కొమ్మైనట్టు

పసితనంతో మొదలయ్యే జన్మే ఇపుడు

ఆటుపోటు అలల్లొనా తీరం తెలియని పడవై ఉన్న

అంతలోనే ప్రేమ దీవై ఎదురయావే

ఈ మొరటోడి గుండె కాయ కదలికే లేనిది అనుకున్నా

ఇప్పుడెంతో ఉప్పనల్లే పొంగుతోందే

అయ్యయ్యయ్యోఏమి అయిందయ్యో

ఆకాశం అంతందం ఎదురైందయ్యో

అయ్యో అయ్యయ్యో,ఏంటో ఎం మాయో

తలా రాత ఓ మలుపు తిరిగేసిందయ్యో…

  1. Love Songs: CLICK HERE
  2. New Songs : CLICK HERE
  3. Folk Songs: CLICK HERE
  4. Telugu Rap Songs: CLICK HERE

Ayyayyayyo Song Lyrics in English

Ayyayyayyo…emi ayyindayyo

Prananike chilipi chathabadi ayindo…

Ayyo ayyayyo…ento em mayo

Ee chethilo bujji bommai poyindo…

Chitti chiraku purugu seethakoka ayinattu…

Rangula rekkala bathuke modhalayyinde…

Mattilo puttina aa chiguru marri chettayinattu

Manasu aa mabbula dhaka egirellinde…

Samudhramlo chindhe chepa egesi ningini chusthunnattu

Gundekemo lokamantha kotthagunde…

Beedu nela vaana jallai aaku pachhani polam ayinattu

Modhati saare chaavu kaburu challagunde….

Ayyayyayyo emi ayyindayyo

Prananike chilipi chathabadi ayindo

Ayyo ayyayyo ento em mayo

Ee chethilo bujji bommai poyindo

Buradha siruvalle untaru na bathuke

chiru kamalalu pushayi aa neetike

Minuku minugurulaa saageti na kathaki

Punnamiloni vennellu addhavule

Nelapai ralina chinuku nadhula nuragainattu

Paadhame selayerle theese parugu

Vesaviki endina modu poola kommainattu

Pasithanamtho modalayye janme ipudu

Aatupodtu alallona theeram teliyani padavai unna

Anthalone prema dheevai edhurayave

Aa moratodi gundekaya

kadhilike lenidhi anukunna

Ippudentho uppenalle ponguthunde…

Ayyayyayyo emi ayyindayyo

Aakasham anthandham edhurayyindayyo

Ayyo ayyayyo ento em mayo

Thala ratha o malupu thirigesindayyo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button