O Cheliya Naa Priya Sakhiya Song Lyrics ఓ చెలియా Premikudu Lyrics
O Cheliya Naa Priya Sakhiya Song Lyrics ఓ చెలియా నా ప్రియ సఖియా This Beautiful Song Music Composed by A R Rahman Song sung by Unnikrishnan O Cheliya Naa Priya Sakhiya Song Lyrics written by RajaSri
- Song: O Cheliya
- Movie: Premikudu
- Lyrics: RajaSri
- Music: A R Rahman
- Cast: Prabhu Deva, NagmaO cheliya naa priya sakhiya
- Singer: Unnikrishnan
O Cheliya Naa Priya Sakhiya Song Lyrics in Telugu
Table of Contents
ఓ చెలియా నా ప్రియ సఖియా
చెయ్ జారెను నా మనసే..
ఏ చోటా అది జారినదో ఆ జాడే మరిచితినే
నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే ఏ
ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపెనులే ఏ
నా గుండెలలో ప్రేమ పరవశమై
ఇరు కన్నులు సోలెనులే ఏ
ఓ చెలియా నా ప్రియ సఖియా
చెయ్ జారెను నా మనసే…
ఈ పూటా చెలి నా మాటా
ఇక కరువై పోయెనులే
అధరము ఉదరము నడుమను ఏదో అలజడి రేగెనులే
వీక్షణలో నిరీక్షణలో అర క్షణ మొక యుగమేలే
చూపులన్ని వెంటాడినట్టు మది కలవరమాయెనులే
ఇది స్వర్గమా,నరకమా ఏమిటో తెలియదులే
ఈ జీవికీ,జీవనమరణమూ నీ చెతిలో ఉన్నదిలే ఏ ఏ
ఓ చెలియా నా ప్రియ సఖియా
చెయ్ జారెను నా మనసే
కోకిలమ్మా నువు సై అంటే నే పాడెను సరిగమలే
గోపురమా నిను చేరుకుని సవరించేను నీ కురులే ఏ..
వెన్నెలమ్మా నీకు జోల పాడి కాలి మెటికలు విరిచేనే ఏ..
వీచేటి చలిగాలులకు తెరచాపై నిలిచేనే ఏ..
నా ఆశలా ఊసులే చెవిలోన చెబుతానే
నీ అడుగులా చెరగని గురుతులే ప్రేమ చరితను అంటానే
ఓ చెలియా నా ప్రియ సఖియా
చెయ్ జారెను నా మనసే
ఏ చోటా అది జారినదో ఆ జాడే మరిచితినే
నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే ఏ..
ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపెనులే..ఏ..
నా గుండెలలో ప్రేమ పరవశమై
ఇరు కన్నులు సోలెనులే ఏ..
ఓ చెలియా నా ప్రియ సఖియా
చెయ్ జారెను నా మనసే…
Andamaina Premarani Song Lyrics
O Cheliya Naa Priya Sakhiya Song Lyrics in English
O cheliya naa priya sakhiya
Chey jaarenu naa manase
Ye chota adi jaarinado
Aa jaade marichitine
Nee andelalo chikkukundiani
Nee padamula cheritine..
premante enni agachaatlo
Mana kalayika telipinade..
Naa gundelalo prema paravasamai
iru kannulu solenule…
O cheliyaa naa priya sakhiyaa
Chey jaarenu naa manase
Eeputa cheli naa maata ika karuvaipoyenule
Adharamu,udharamu nadumuna edo alajadi regenule
Veekshanalo,nireekshanalo ara kshanamoka yugamele
Choopulanni ventaadinattu madi kalavaramaayenule
Edi swargamaa,narakamaa emito teliyadule
Ee jeeviki jeevana maranamu nee chetilo unnadile
O cheliya naa priya sakhiya
Chey jaarenu naa manase
Kokilamma nuvu sai ante ne paadenu sarigamale
Gopurama ninu cherukoni savarinchenu nee kurule
Vennelamma neeku jola paadi kaali metikelu virichene
Nee cheti chali gaalulaku tera chaapai nilichene
Naa aasalaa Vusule chevilona chebutaane
Nee adulaa cheragani gurutule prema charitalu antane…
O cheliya naa priya sakhiya
Chey jaarenu naa manase
- Sad Song lyrics: CLICK HERE
- New Song lyrics: CLICK HERE
- Love Song lyrics: CLICK HERE