My Name Iju Raju Song Lyrics Chaavu Kaburu Challaga Song Lyrics

My Name Iju Raju Song Lyrics మై నేమ్ ఈజు రాజు This Song from Chaavu Kaburu Challaga Movie Songs are Composed by Jakes Bejoy Song sung by Revanth and My Name Iju Raju Song Lyrics written by Karunakar Adigarla.Chaavu Kaburu Challaga Song Lyrics

  • Song: My Name Iju Raju
  • Movie: Chaavu Kaburu Challaga
  • Music: Jakes Bejoy
  • Lyrics: Karunakar Adigarla
  • Singer: Revanth
  • Music Lable: Aditya Music
My Name Iju Raju Song Lyrics in Telugu

హే! ఎట్టా,ఎట్టా,ఎట్టా,ఎట్టా

ఎట్టాగ పుట్టావురో

అట్టా,అట్టా,అట్టా,అట్టా

అట్టాగే పోతావురో

ఇట్టే,ఇట్టే,ఇట్టే,ఇట్టే

ఇట్టే ఫీలైపోతారేందిరో

సత్తే సత్తే సత్తే సత్తే సత్తే ఏమౌతాదిరో

హే! గాల్లో దీపం గుండెల్లో ప్రాణం

ఎప్పుడు తుస్సంటుందో ఎవడికి తెలుసును లేరా

ఒంట్లో జీవం కాదే మన సొంతం

ఉన్నన్నాళ్లు పండగ చేసి పాడెక్కెయ్ రా

పోయేవాన్ని పోనివ్వక నీ ఏడుపు ఎందుకురా

నీ ఆస్థి గీస్తి ఏమైనా ఆడట్టుకుపోతాడా

కోటల్లోని రారాజైన కాటికి పోవాలా

నువ్వు నేను ఎవడైనా కట్టెల్లో కాలాల

మై నేమ్ ఈజు రాజు బస్తీ బాలరాజు

చావు కబురు చల్లగా చెబుతా ప్రతిరోజు

మై నేమ్ ఈజు రాజు  బస్తీ బాలరాజు

చావు కబురు చల్లగా చెబుతా ప్రతిరోజు

హే! ఎట్టా,ఎట్టా,ఎట్టా,ఎట్టా

ఎట్టాగ పుట్టావురో

అట్టా,అట్టా,అట్టా,అట్టా

అట్టాగే పోతావురో

ఎహె! ఇట్టే,ఇట్టే,ఇట్టే,ఇట్టే

ఇట్టే ఫీలైపోతారేందిరో

సత్తే సత్తే సత్తే సత్తే సత్తే ఏమౌతాదిరో

చుట్టం చూపుకు వస్తాం పెట్టిందల్లా తింటాం

పర్మనెంట్ గా ఆ ఇంట్లోనే బైఠాయించంగా

సినిమా పోస్టర్ చూస్తాం ఓ టిక్కెట్ తీసి వెళ్తాo

అయిపోయాక కుర్చీ ఖాళీ చెయ్యక తప్పదుగా

ఆరడుగుల బాడీ అంతే

అద్దెకు ఉంటున్నామంతే

ఈ బాడీ కొంపని వదిలెయ్యాలి టైమే అయిపోతే

పుట్టేటప్పుడు ఊపేస్తారు నిన్నే ఉయ్యాల

పోయేటప్పుడు నలుగురు వచ్చి చక్కా మొయ్యాలా

ఉన్నన్నాళ్ళు ఆ నలుగురిని సంపాదించాలా

ఊరంతా నిను ఊరేగించి టాటా సెప్పాలా

స్వర్గానికి తొలిమెట్టు

నా బండేరా ఒట్టు

ఎవ్వడైనా సచ్చాడంటే

నాకే ఫోను కొట్టు

స్వర్గానికి తొలిమెట్టు

నా బండేరా ఒట్టు

ఎవ్వడైనా సచ్చాడంటే

నాకే ఫోను కొట్టు

సన్ను డాటరు అవుతాం

సిస్టరు బ్రదరు అంటాం

అందరితోనూ బంధాలెన్నోకలుపుకుపోతుంటాం

అప్పుల్లో మునిగుంటాం

అంబానీ కలకంటాం

చిల్లర కోసం ఎన్నో ఎన్నో వేషాలే వేస్తాం

ఈ లైఫొక నాటకమేలే మన యాక్టింగులు అయిపోతే

ఈ ఊరు పేరు మేకప్ తీసి చెక్కేయ్యాలంతే

ఆ శివుడాజ్ఞే లేకుండా  సీమైన కుడుతుందా

అంటూ మహభాగ ఏదాంతం సెబుతామంటా

అన్నీ ఇచ్చిన ఆ సామే సావును గిఫ్టు ఇవ్వంగా

అయ్యయ్యయ్యో వద్దంటావేందయ్యో సిత్రంగా ఆ

జెజ్జెనక జెజ్జెనకా తోడుంటా నీ ఎనకా

పువ్వుల్లోన మోసుకెళ్ళి

పూడ్చేస్తా పద కొడకా

జెజ్జెనక జెజ్జెనకా తోడుంటా నీ ఎనకా

పువ్వుల్లోన మోసుకెళ్ళి

పూడ్చేస్తా పద కొడకా

మై నేమ్ ఈజు రాజు బస్తీ బాలరాజు

చావు కబురు చల్లగా చెబుతా ప్రతిరోజు

My Name Iju Raju Song Lyrics in English

Hey! Yetta,yetta,yetta,yetta

Yettaga puttavuro

Attaa,attaa,attaa,attaa

Attaage pothavuro

Itte itte itte itte

Itte feel aipotharendhiro

Satthe satthe satthe satthe

Satthe emouthaadhiro

Hey! gaalo deepam gundello pranam

Epudu thussantundho evadiki telusunu lera

Ontlo jeevam kaadhe mana sontham

Unnannaallu pandaga chesi paadekkeiraa

Poyevani ponivaka nee edupu endukura

Nee asthi geesthi emaina aadattukupothada

Kotalloni rarajaina katiki povala

Nuvvu nenu evadaina kattello kalala

My name Iju Raju basti bala Raju

Chavu kaburu challaga chebutha prathiroju

My name Iju Raju basti bala Raju

Chavu kaburu challaga chebutha prathiroju

Hey! Yetta,yetta,yetta,yetta

Yettaga puttavuro

Attaa,attaa,attaa,attaa

Attaage pothavuro

Yeha..Itte itte itte itte

Itte feel aipotharendhiro

Satthe satthe satthe satthe

Satthe emouthaadhiro

Chuttam choopuku vasthaam

Pettindhala thintaam…

Permanentga aa intlone

Baitayincham gaa

Cinema poster choostham…

Ho ticket teesi veltham…

Ayipoyaka khurchi khaali

Cheyyaka thappaduga

Aaradugula body anthe

Addheku untunnamanthe

Ee body kompani vadhileyali

Timee ayipothe

Puttetappudu oopesthaaru ninne uyyala

Poyetappudu naluguru vachhi chakka moyyala

Unnannalu aa nalugurini sampaadinchala

Oorantha ninu ooreginchi tata seppala

Swarganiki tholimettu

Na bandera ottu

Evvadaina sachhadante

Naake phone kottu

Swarganiki tholimettu

Na bandera ottu

Evvadaina sachhadante

Naake phone kottu

Sonnu daughter avutham

Sister brother antaam

Andharithonu bandhalenno kalupukupothuntaam

Appullo muniguntaam

Ambani kalakantaam

Chillara kosam enno enno veshale vestham

Ee laifoka natakamele mana actingulu ayipothe

Ee ooru peru makeup theesi chekkeyyaalanthe

Aa shivudagne lekunda

Seemaina kuduthunda

Antu mahabaga edhantham sebuthaamanta

Anni ichhina aa saame saavunu gift ivvamga

Ayyayayo vaddantaavendhayo sithramga

Jejjenaka jejjenakaa

Thodunta nee enaka

Puvvullona mosukelli poodchesthaa padha kodaka

Jejjenaka jejjenakaa

Thodunta nee enaka

Puvvullona mosukelli poodchesthaa padha kodaka

My name Iju Raju basti bala Raju

Chavu kaburu challaga chebutha prathiroju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button