Master Raidu Song Lyrics From Master Telugu Movie Song Lyrics

Master Raidu Song Lyrics మాస్టర్ రైడు This Song was Composed by Anirudh Ravichander Song sung by Arivu and Backing Vocals – Shashank Vijay & Sajith Satya, Sri Krishna, Saketh & Arun Koundiya Master Raidu Song Lyrics written by Sri Sai Kiran & Mali. Master Telugu Movie Song Lyrics

  • Song: Master Raid
  • Movie: Master
  • Rap: Arivu
  • Music: Anirudh Ravichander
  • Lyrics: Sri Sai Kiran & Mali
  • Music Label: Sony Music South
Master Raidu Song Lyrics in Telugu

అఆ ఇఈ రా అప్నా టైం రా

నిప్పు నవ్వుతో రైడు స్టార్టు రా

అఆ ఇఈ రా అప్నా టైం రా

రైడు స్టార్టు రా

వరల్డ్ స్టాండర్డు ఈ లోకల్ మాస్టరు

లైన్ దాటి ముట్టుకుంటే

ఒక్కటిచ్చి పంపుతాడు

చట్టమున్నచోటు ఇది లైఫు మార్చే హోము

లోనకొచ్చి తప్పు చేస్తే మాస్టర్ రైడు కమ్

మాస్టర్ రైడు మాస్టర్ రైడు మాస్టర్ రైడు

మాస్టర్ మంచి దారి కోరుకుంటే చూపుతాడు

వచ్చి వాంటెడుగా రాంగు చెయ్ కు ఒప్పుకోడు

ఇది మాస్టర్ రైడు మాస్టర్ రైడు మాస్టర్ రైడు

మాస్టర్ రైడు మాస్టర్ రైడు మాస్టర్ రైడు

వాడ్ని ముట్టుకోకు మండుతున్న హాటు రాడు

తప్పు చెయ్యమాకు వీడు చాలా చెడ్డ వాడు

ఇది మాస్టర్ రైడు మాస్టర్ రైడు మాస్టర్ రైడు

ఎర్ర మిరపకాయరో కత్తిలాంటి మాటరో

టెంపరైతే డేంజరో మాస్టర్ ఎవరూ థలపతి

రఫ్ డైమండు లుక్కు వైలెంటు

ఎవరదీ వాకింగ్ లైక్ ఏ తుఫాను

నువ్వు గేట్లు మూయి

దే కాల్ మీ మాస్టర్ డెసిషన్స్ ఆర్ ఫాస్టర్

కలిసికట్టుగా ఒక్కటవ్వరా పదపద గెలుపుకెప్పుడూ

ఓటమన్నదే వణకదా

తగదు మనకు భయం ఎదురుపడిన క్షణం

మనకు ఉన్న బలం మాస్టర్ రైడు, కమ్

చక్కగ మసులుకుంటూ మాటవిను కొంచెం

తిక్క గాని తన్నుకొస్తే విరిగిపోద్ది బెత్తం అయ్యో

నో నో ఎదవ పని వార్నింగ్ స్మైలు

అది బెటర్ సరెండర్ అవ్వు పోరా

చుచులు కొట్టి

ఏరా ఏంటా శబ్దం అయ్యో

ముక్కు నుండి రక్తం దెబ్బ గట్టిగానే ఇచ్చింటాడు

వెళ్లి చూస్కో అద్దం

గురువుగారి మాట వింటే మంచి లైఫు సెట్టు

యూజ్ లెస్సు పనులు చేస్తే ఉన్న పళ్ళు ఫట్టు

ముట్టొద్దు ముట్టొద్దు తెగబడి హద్దేది పెట్టొద్దు

కలబడి కాదంటూ వెళ్ళావో బదులిక పక్కాగా ఇస్తాడే

నను వినననకురా గొడవలు పడకురా

తగదని మరి మరి చెడునిక వెతుకుతు

పదుగురి బ్రతుకున వెలుగును చెరిపితే వదలను

మాతోటే ఉండేటి వాళ్ళు సత్యాన్నే చెప్తూ ఉంటారు

ఐక్యంగా జీవిస్తుంటారు బేధాలేం లేవంటుంటారు

దేశాన్ని ప్రేమిస్తుంటారు

ఇదివరకటిలా చుమ్మా మరి కుదరదురా గుమ్మా

ఇదివరకటిలా చుమ్మా మరి కుదరదురా గుమ్మా

అన్న యదుగు వినబడి చుట్టూ చూడు అలజడి

లెక్క లేని పవర్ అది  మాస్టర్ ఎవరూ  థలపతి

రఫ్ డైమండు లుక్కు వైలెంటు

జరుగు ఇది బీస్టు మోడు

రాక్ స్టార్ విత్ ద రాప్ స్టార్ ఫర్ ద మాస్టర్

మాస్టర్ రైడు మాస్టర్ రైడు మాస్టర్ రైడు

మాస్టర్ మంచి దారి కోరుకుంటే చూపుతాడు

వచ్చి వాంటెడుగా రాంగు చెయ్ కు ఒప్పుకోడు

ఇది మాస్టర్ రైడు మాస్టర్ రైడు మాస్టర్ రైడు

మాస్టర్ రైడు మాస్టర్ రైడు మాస్టర్ రైడు

వాడ్ని ముట్టుకోకు మండుతున్న హాటు రాడు

తప్పు చెయ్యమాకు వీడు చాలా చెడ్డ వాడు

ఇది మాస్టర్ రైడు మాస్టర్ రైడు మాస్టర్ రైడు

అఆ ఇఈ రా అప్నా టైం రా

Master Raidu Song Lyrics in English

A Aa E Ee Ra… Apnaa Time Ra

Nippu Navvutho Ride U Start U Ra

A Aa E Ee Ra Apnaa Time Ra

Ride U Start U Raa

World Standard Ee Local Master

Line Dhaati Muttukunte

Okkatichhi Pamputhaadu

Chattamunnachotu Idhi

Life U Maarche Home U

Lonakochhi Thappu Chesthe

Master Ride Come

Master Ride U Master Ride U Master Ride-U

Master Manchi Daari Korukunte Chooputhaadu

Vachhi Master Wanted Gaa

Wrong-U Cheiku Oppukodu

Idhi Master Ride U Master Ride U Master Ride U

Master Ride U Master Ride U Master Ride U

Vaadni Muttukoku Manduthunna Hot U Rod U

Thappu Cheyyamaaku Veedu Chaala Chedda Vaadu

Idhi Master Ride U Master Ride U Master Ride-U

Era Mirapakaayaro  Katthilaanti Maataro

Temperaithe Danger O Master Evaru Thalapathy

Rough Diamond Lukku Violent-U

Evaradhee  Walking Like A Thoofan U

Nuvvu Gate Lu Mooyi

They Call Me Master Decisions Are Fater

Kalisikattugaa Okkatavvaraa

Pada Pada Gelupukeppudoo

Otamannadhe Vanakadaa

Thagadhu Manaku Bhayam

Edhurupadina Kshanam

Manaku Unna Balam Master Ride Come

Chakkaga Masulukuntoo

Maata Vinu Konchem

Thikkagaani Thannukosthe

Virigipoddhi Bettham,

Ayyo No No Edhava Pani

Warning Smile U Adhi Better

Surrender Avvu Poraa Chuchulu Kotti

Eraa Entaa Shabdham Ayyaa

Mukku Nundi Raktham Dhebba Gattigaane Ichhuntaadu

Velli Choosko Addham

Guruvu Gaari Maata Vinte

Manchi Life-U Settu

Useless-U Panulu Chesthe

Unna Pallu Fattu

Muttoddhu, Muttoddhu

Thegabadi Haddhedhi Pettoddhu

Kalabadi Kaadhantoo Vellaavo

Badhulika Pakkaagaa Isthaade

Nanu Vinananakuraa Godavalu Padakuraa

Thagadhani Mari Mari Chedunika Vethukuthu

Padhuguri Brathukuna

Velugunu Cheripithe Vadhalanu

Maathoti Undeti Vaallu

Sathyaanne Chepthoo Untaaru

Ikyamgaa Jeevisthuntaaru

Bedhaalem Levantuntaaru

Deshaanni Premisthuntaaru

Idhivarakatilaa Chummaa

Mari Kudharadhugaa Gummaa

Idhivarakatilaa Chummaa

Mari Kudharadhugaa Gummaa

Anna Yadugu Vinabadi

Chuttoo Choodu Alajadi

Lekkaleni Power Adhi Master Evaru

Thalapathy

Rough Diamond U Lukku Violent U

Jarugu Idhi Beast U Mode U

Rock Star With The Rap Star For The Master

Master Ride U Master Ride U Master Ride U

Master Manchi Daari Korukunte Chooputhadu

Vachhi Master Wanted Gaa

Wrong U Cheiku Oppukodu

Idhi Master Ride u Master Ride u Master Ride u

Master Ride u Master Ride u Master Ride u

Vaadni Muttukoku Manduthunna Hot u Rod u

Thappu Cheyyamaaku Veedu Chaala Chedda Vaadu

Idhi Master Ride U Master Ride u Master Ride u

A Aa E Ee Raa Apnaa Time Ra

Nippu Navvutho Ride U Start U Ra

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button