ABCD Song Lyrics Vivaha Bhojanambu Movie Song Lyrics
ABCD Song Lyrics Vivaha Bhojanambu This Song sung by Inno Genga Music was Composed by Anivee ABCD Song Lyrics Penned by Kittu Vissapragada. Vivaha Bhojanambu Movie Song Lyrics
- Song: Kittu Vissapragada
- Movie: Vivaha Bhojanambu
- Rap: Roll Rida
- Lyrics: Kittu Vissapragada
- Music: Anivee
- Singer: Inno Genga
- Music Lable: Sony Music South
ABCD Song Lyrics Vivaha Bhojanambu Lyrics in Telugu
అర్థరాత్రి వేళా నిద్రమత్తులో…
బ్రహ్మ దేవుడొచ్చి ఇంగ్లీషులో…
లవ్ స్టోరీ ఒకటి ఇంకు పెన్నుతో…
రాసినాడురో రాసినాడురో…
చిట్టిగుండెలోన ఫ్లాష్ మాబ్ లా
బుజ్జి బ్రెయినులోన ట్రాఫిక్ జాములా
ప్రెసెంట్ టెన్సులోన టెన్షన్ వచ్చెరా
లవ్ కొట్టేరా లవ్ పుట్టేరా
ఓ పిల్లా చూడరదే జిమ్మిక్ జిమ్మిక్ చేస్తాగా
నీ కోసం వెయిట్ చేసి టుంబుకు టుంబుకు అయితున్న
నువ్వు పిలువు చాలు ఇట్లా
నేను హాజరు అయిత గిట్ల
నీ మీద ఏసిన దస్తిని క్లియర్ చేయి రాస్తానే
హే హే కుచ్ హోయ యు అండ్ మీ మ్యాచ్ హోయ
బ్యూటీ చూసి చచ్చిపోయా
సంథింగ్ సంథింగ్ పిచ్చి హోయ
వస్తా చెంగు చెంగ మై హార్ట్ వైభవంగా
నిన్ను చూస్తూ సంబరంగా అయిత నా సామిరంగా
ఏబీసీడీ నువు నా జోడి
ఏబీసీడీ యువర్ మై జోడి
ఏబీసీడీ నువు నా జోడి
ఏబీసీడీ యువర్ మై జోడి
కాన్ఫిడెన్సు లేని యాంటీనా పై కాకి నేను
కలరు ఫుల్లుగున్న టీవీలోన బొమ్మ నువ్వు
ట్యూన్ చేసుకుంటే దూరదర్శన్ తగిలినట్టు
కుదిరినాది జట్టు కుదిరినాది జట్టు
ఇంత మంది ముందు పక్క పక్క నిలబడేట్టు
కళ్ళలోన కొత్త ఫ్లడ్ లైటు వెలిగినట్టు
గుక్క తిప్పకుండా లవ్ స్టోరీ చెప్పుకుంటూ
తిరుగుతాను ఒట్టు దాచలేను గుట్టు
లెట్స్ గో ఉప్పుకప్పురంబు
పద్యమే మారిపోయినట్టుగా
చాలు చాలు అంటూ బిగించు కరెంటు కొత్త రైమ్స్ చెప్పనా
ట్విన్కుల్ ట్విన్కుల్ లిటిల్ స్టార్
నేను ఇపుడు సూపర్ స్టార్
ఐ ఆమ్ ది లైటు యువర్ మై మూన్ లైట్
పిచ్చి పిచ్చిగుంది రచ్చ లేగుతుంది
కన్ను మూసుకుంటే నేనలా
గుచ్చి గుచ్చి నన్ను నిద్ర లేపుతంది మిడ్ నైటులోన నీ కల
బ్రాండెడిస్టు హార్టు బీటు నన్ను డ్రిల్ మాస్టర్ లాగ చెప్పగా
చెస్ బోర్డులాగ ఫిబ్రోబాసులాగ కాంబినేషన్ ఎట్టుగా
ఏబీసీడీ నువు నా జోడి
ఏబీసీడీ యువర్ మై జోడి
ఏబీసీడీ నువు నా జోడి
ఏబీసీడీ యువర్ మై జోడి
హే బేబీ నాతోనే రావే
నువ్వు లేక ఐ విల్ గో క్రేజె
హే బేబీ నాతోనే రావే
నువ్వు లేక ఐ విల్ గో క్రేజె
హే బేబీ నాతోనే రావే
నువ్వు లేక ఐ విల్ గో క్రేజె
హే బేబీ నాతోనే రావే
నువ్వు లేక ఐ విల్ గో క్రేజె
- Love Songs: CLICK HERE
- New Songs : CLICK HERE
- Folk Songs: CLICK HERE
- Telugu Rap Songs: CLICK HERE
ABCD Song Lyrics Vivaha Bhojanambu Lyrics in English
Ardha Rathri Vela Nidra Matthulo…
Brahmma Devudochhi Englishulo…
Love Story Okati Ink Pennutho…
Raasinaduro… Raasinaduro…
Sitti Gundelona Flash Mob La
Bujji Braina Lona Traffic Jam La
Present Tense Lona Tension Vachhera
Love Puttera Love Puttera
Oo Pilla Soodaraadhe Zimmik Zimmik Chesthagaa
Nee Kosam Wait Chesi…
Tumbuku Tumbbuku Aithunna
Nuvvu Piluvu Saalu Itlaa…
Nenu Hazaraita Gitla
Nee Meeda Esina Dasthini…
Clear Cheyyi Rastane
Hey Hey Kuch Hoya..
You And Me Match Hoya
Beauty Choosi Chachhipoyaa…
Something Something Pichhi Hoya
Vastha Chengu Chenga…
My Heart Vaibhavamgaa
Ninnu Choosthe Sambaramgaa…
Ayithaa Naa Saamirangaa
ABCD Nuv Naa Jodi
ABCD You Are My Jodi
ABCD Nuv Naa Jodi
ABCD You Are My Jodi
Hmmm… Confidence Leni…
Antena Pai Kaaki Nenu
Colorfullgunna TV Lona Bomma Nuvvu
Tune Chesukunte Doordarshan Thagilinattu
Kudhirinaadhi Jattu Kudhirinaadhi Jattu
Inthamandhi Mundhu Pakka Pakka Nilabadettu
Kallalona Kottha Flood Light Veliginattu
Gukka Thippakunda Love Story Cheppukuntu
Thiruguthaanu Vottu Dhaachalenu Guttu
Uppukappurambu Padhyame Maaripoyinattugaa
Jhony Khony Antu Eating Sugar Antu
Kottha Rhymes Cheppava
Twinkle Twinkle Little Star
Nenu Pippudu Super Star
I am The Light Your My Moon Light
Pichi Pichigundhi Rachalethundi
Kannu Musukunte Nenala
Guchi Guchi Nannu Nidra Leputhandi Mid Night Lona Ni Kala
Brandedsitu Heart Beatu Nannu Drill Master Laaga Cheppaga
Chess Board Laga Free Bosslaga Combinationa Ettugaa
ABCD Nuv Naa Jodi
ABCD You Are My Jodi
ABCD Nuv Naa Jodi
ABCD You Are My Jodi
Hey Baby Naathone Raave…Nuv Leka I Will Go Crazy
Hey Baby Naathone Raave…Nuv Leka I Will Go Crazy
Hey Baby Naathone Raave…Nuv Leka I Will Go Crazy
Hey Baby Naathone Raave…Nuv Leka I Will Go Crazy