Yasaswi New Song Performance Andaanike Addaanive Song Lyrics
Yasaswi New Song Performance Andaanike Song Lyrics అందానికే అద్దానివే This Song Music Composed by Mani Sharma Andaanike Addaanive Song Lyrics Penned by Chandrabose.Yasaswi New Song Performance
- Movie: Murari
- Song: Andaanike Addaanive
- Singer: Shankar Mahadevan
- Music : Mani Sharma
- Lyrics: Chandrabose
- Music Lable: Aditya Music
Andaanike Addaanive Song Lyrics in Telugu
గోగులు పూచే గోగులు కాచే….ఓ లచ్చా గుమ్మాడీ
గోగులు పూచే గోగులు కాచే…ఓ లచ్చా గుమ్మాడీ
పొద్దూ పొడిచే పొద్దూ పొడిచే…ఓ లచ్చా గుమ్మాడీ
పుత్తడి వెలుగులు హ్మ్ మ్మ్…ఓ లచ్చా గుమ్మాడీ
అందానికే అద్దానివే…కట్టున్న బొట్టున్న గోదారివే
అమ్మాయికే అర్దానివే…మాటున్న మనసున్న ముత్యానివే
ముద్దొచ్చినా గోరింకవే…కట్టున్న బొట్టున్న గోదారివే
అచ్చొచ్చిన జాబిల్లివే…మాటున్న మనసున్న ముత్యానివే
అలా అంటూ నా చేయీ…ఒట్టేసేందుకే ఉందీ
చెలీ చూడు నా చేవా…చుట్టేసేందుకే ఉంది
హే ముద్దొచ్చినా గోరింకవే…కట్టున్న బొట్టున్న గోదారివే
అచ్చొచ్చిన జాబిల్లివే…మాటున్న మనసున్న ముత్యానివే
నువ్వు పిలిచేందుకే…నాకు పేరున్నదీ
నిన్ను పిలిచేందుకే…నాకు పిలుపున్నదీ
నిన్ను గెలిచేందుకే…నాకు పొగరున్నదీ
ఒక్కట్టయ్యేందుకే…ఇద్దరం ఉన్నదీ
నీ పూజకై వచ్చేందుకే…వేవేల వర్ణాల పూలున్నవీ
నీ శ్వాసగా మారేందుకే…ఆపూల గంధాల గాలున్నవీ
మెల మెల మెల మెల ఉప్పెన నేనై వస్తా…
నే కల కల కల కల మోముని చూస్తూ ఉంటా
గల గల గల గల మువ్వని నేనై వస్తా…
నీ అడుగడుగడుగున కావలి కాస్తూ ఉంటా…
కస్తూరిలా మారి నీ నుదటనే చేరి కడదాకా కలిసుండనా…
కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా…
కస్తూరిలా మారి నీ నుదటనే చేరి కడదాకా కలిసుండనా…
కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా…
నీ కోటగా మారేందుకే…నా గుండె చాటుల్లో చోటున్నది
నీ వాడిగా ఉండేందుకే…ఈ నిండు నూరేళ్ళ జన్మున్నది
అలా అంటూ నా చేయీ…ఒట్టేసేందుకే ఉంది
చెలీ చూడు నా చేవా…చుట్టేసేందుకే ఉంది
- Love Songs: CLICK HERE
- New Songs : CLICK HERE
- Folk Songs: CLICK HERE
- Telugu Rap Songs: CLICK HERE
Andaanike Addaanive Song Lyrics in English
Gogulu pooche gogulu kaache o lachchaa gummaadi (2)
Poddu podiche poddu podiche o lachchaa gummaadi
Puttadi velugulu hmm mmho o lachchaa gummaadi
Andaanike Addaanive
kattunna bottunna godaarive
Ammaayike ardhaanive
Maatunna manasunna mutyaanive
Muddochchinaa gorintave
Kattunna bottunna godaarive
Achchochchinaa jaabillive
Maatunna manasunna mutyaanive
Alaa antu naa cheyii
Ottesenduke undi
Chelii choodu naa chevaa
Chuttesenduke undii
Nuvvu pilichenduke
Naaku perunnadii
Ninnu pilichenduke
Naaku pilupunnadii
Ninnu gelichenduke
Naaku pogarunnadii
Okkattayenduke
iddaram unnadii
Nii poojakai vachchenduke
Vevela varnaala poolunnavi
Nee swaasagaa maarenduke
Aa poola gandhaala gaalunnavi
Vela vela vela vela uppena nenai vastaa…
Ne kala kala kala kala momuni choostuu untaa…
Gala gala gala gala muvvani nenai vastaa…
Nee adugadugaduguna kaavali kaastoo untaa…
Kastoorilaa maari nee nudutane cheri kadadaaka kalisundanaa…
Kanneerulaa maari nee chempapai jaari kalatalni kariginchanaa…
Nee kotagaa maarenduke
Naa gunde chaatullo chotunnadi
Nee vaadigaa undenduke
Ee nindu noorella janmunnadi
Alaa antu naa cheyii
Ottesenduke undi
Chelii choodu naa chevaa
Chuttesenduke undii