Vellipove Vellipove Song Lyrics Mem Vayasuku Vacham Song Lyrics

Vellipove Vellipove Song Lyrics వెళ్ళిపోవే వెళ్ళిపోవే This Song Sung by Ranjith Music Composed by Shekar Chandra and Vellipove Vellipove Song Lyrics Penned by Bhaskara Bhatla Mem Vayasuku Vacham Song Lyrics

Vellipove Vellipove Song Details
  • Song: Vellipove Vellipove
  • Movie: Memu Vayasuku Vachham
  • Lyrics: Bhaskara Bhatla
  • Music: Shekar Chandra
  • Singer: Ranjith

Vellipove Vellipove Song Lyrics in Telugu

వెళ్ళిపోవే వెళ్ళిపోవేనాలో నాలో ఊపిరి తీసి

వెళ్ళిపోవే వెళ్ళిపోవేనన్నే చూడకా..

వెళ్ళిపోవే వెళ్ళిపోవేనన్నే నన్నే ఒంటరి చేసి

వెళ్ళిపోవే వెళ్ళిపోవేమళ్ళీ రాకీకా

నా మనసులోని సంతకాలు

గుర్తుకొచ్చే జ్ఞాపకాలు

దాచలేనే మొయ్యలేనే తీసుకెల్లిపోవే

మార్చుకున్న పుస్తకాలురాసుకున్న ఉత్తరాలు

కట్టగట్టీ మంటలోనా వేసిపోవేహో

అటువైపో ఇటువైపోఎటు ఎటు అడుగులు వెయ్యాలో

తెలియని ఈ తికమకలోతోసేసావేంటే ప్రేమా

నూవంటే నాలాంటీ ఇంకో నేనని అనుకున్నా

నా లాగా ఏనాడూ నూవ్వనుకోలేదా ప్రేమా

వెళ్ళిపోకేహావెళ్ళిపోకేహా

ఎంతలా నిన్ను నమ్ముకున్నానుఆశలెన్నోపెట్టుకున్నాను

కన్న కలలన్ని కాలిపోతుంటేప్రాణం ఉంటదా?

చెలి చిటికెడంతైన జాలి లేదాతట్టుకోలేను ఇంత బాధ..

అడగలేక అడుగుతున్నా నేను నీకేమి కానా

తలపుల్లో తడిపేసే చినుకనుకున్నా వలపంటే

కన్నుల్లో కన్నీటి వరదై పోయావే ప్రేమా

మనసెపుడూ ఇంతేలేఇచ్చేదాకా ఆగదులే

ఇచ్చాకా ఇదిగిదిగోశూన్యం మిగిలిందే ప్రేమా

వెళ్ళిపోకేవెళ్ళిపోకే

వెయ్యి జన్మాల తోడు దొరికింది అన్నమాటే మరిచిపోలేను

ఒప్పుకోలేను తప్పుకోలేను ప్రేమా ఏంటిలా

కనుపాపలో ఉన్న కాంతి రేఖా

చీకటయ్యింది నువ్వు లేక

వెలుతురేదీ దరికి రాదే వెలితిగా ఉంది చాలా

ఎద నువ్వే గతి నువ్వేఅనుకోటం నా పొరపాటా

చెలి నువ్వే చిరునవ్వైమాయం చేసావే ప్రేమ

అటు నువ్వూ ఇటు నేనూకంచికి చేరని కథ లాగా

అయిపోతే అది చూస్తూఇంకా బ్రతకాలా ప్రేమా

Vellipove Vellipove Song Lyrics in English

Vellipove vellipove…Naalo naalo oopiri theesi

Vellipove vellipove…Nanne choodaka

Vellipove vellipove…Nanne nanne ontari chesi

Vellipove vellipove…Malli raakika

Naa manasu loni santhakalu gurthukoche gnyapakalu…

Daachalene moyyalene theesukelipove…

Maarchukunna pusthakalu raasukunna utharalu…

Kattagatti mantalona vesipoveee hoo…

Atu vaipo itu vaipo…etu etu adugulu veyyalo

Theliyani thikamakalo thosesav ente prema

Nuvvante naalanti…inko nenani anukunna

Naa laga ye naadu nuvanukoledha prema…

Vellipoke haa aa aa aa…Vellipoke haa aa aa aa

Enthala ninnu nammukunnanu aasalenno pettukunnanu

Kanna kalalanni kaalipothunte pranam untadha

Cheli chitikedanthaina jaali ledha

Thattukolenu intha badha

Adagaleka aduguthunna nenu nekemi kaana

Thalapullo thadipese chinukanukunna valapante

Kannullo kanneeti varadai poyave prema…

Manasepudu inthele ichedaaka aagadhu le…

Ichaka idigidigo soonyam migilinde prema…

Vellipoke…Vellipoke

Veyi janmala thodu dorikindi annamate marichipolenu

Oppukolenu thappukolenu prema entila

Kanupapala unna kanthi rekha…Cheekatayyindhi nuvvu leka

Veluthuredi dariki raadhe…Velithi ga undi chala

Yada nuvve gathi nuvve anukotam na porapata…

Cheli nuvve chirunavve maayam chesave prema…

Atu nuvvu itu nenu kanchiki cherani katha laga…

Aipothe adi chusthu inka bathakaala prema…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button