Singarala Pairullona Song Lyrics Dalapathi Song Lyrics Bandalenti Bandhuvulenti
Singarala Pairullona Song Lyrics సింగారాల పైరుల్లోన Bandalenti Bandhuvulenti This Song Music Composed by Illayaraja Song Sung by SP. Balasubramaniam, Yesudas Singarala Pairullona Song Lyrics Penned by Veturi Sundararama Murthy. Dalapathi Song Lyrics
Song: Singarala Pairullona
Movie: Dalapathi
Music: Illayaraja
Lyrics: Veturi Sundararama Murthy
Singers: SP. Balasubramaniam, Yesudas
Music Lable: Mango Music
Singarala Pairullona Song Lyrics in Telugu
సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి…
నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి…
సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి…
నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి…
ఈనాడు ఊరంతటా…రాగాల దీపాలట
నీకోసం వెలిగేనట…ఉల్లాసం నీదేనట
సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి…
నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి…
వద్దంటానే పాతదనాన్ని ముద్దంటానే కొత్తదనాన్ని
కొత్తగ ఇపుడే పుట్టావని అనుకోమంట
బతుకే దారి పోతే ఏంటి బాటేదైనా నీకది ఏంటి
నారుని వేసే ఆ పైవాడే నీరే పోస్తాడే
మూలబడి ఉన్న బుట్ట తట్ట తీసి బోగి మంటలలోన నీవే వెయ్యరా
తెల్ల వారగానే సంకురాత్రి కాదా పొంగే పాలు అందరి పలు హాయిగా
నేల తల్లి పంచేనంట పైడి పంట నీకు నాకు అంతకంటే సందడేది లేదే
హే సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి
ఈనాడు ఊరంతటా…రాగాల దీపాలట
(హే సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి)
బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి
తిండే లేదని దిగులే పడని జన్మే నాదిరా…హ హ
మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు వెలిసే ఆతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట
హృదయం మాత్రం నాదే ఊపిరి కాదా తనదే
నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే
నా మిత్రుడు పెట్టే తిండి నీ తింటున్నానీవేళ…
తన మాటే నాకు వేదం అంట ఏ వేళ…
శోకం వీడే స్వర్గం చూసే రాగం పాడే తలం వేసే పాటలు పాడే పువ్వుల జంట మేమే
హే సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి
ఈనాడు ఊరంతటా…రాగాల దీపాలట
నీకోసం వెలిగేనట…ఉల్లాసం నీదేనట
(హే సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి)
- Love Songs: CLICK HERE
- New Songs : CLICK HERE
- Folk Songs: CLICK HERE
- Telugu Rap Songs: CLICK HERE
Singarala Pairullona Song Lyrics in English
Singarala Pairullona Bangarale Pandenanta Padali
Navvullona Puvvullaga Jeevithale Sagalanta Aadali
Singarala Pairullona Bangarale Pandenanta Padali
Navvullona Puvvullaga Jeevithale Sagalanta Aadali
Eenadu Vuranthataa Ragala Deepalata
Neekosam veligenata ullasam needenata..Hoy
Singarala Pairullona Bangarale Pandenanta Padali
Navvullona Puvvullaga Jeevithale Sagalanta Aadali
Vaddantane Pathadananni Muddantane Kothadananni Kothaga Ipude Puttavani Anukomantara…
Batuke Dari Pothe Yenti Baatedina Neekadi Yenti Naruni Vese aa Pivade Neere Postaade
Mulabadi Vunna Butta Thatta Tesi Bogi Mantallaona Neeve Veyyara…Hey
Tella Varagane Sankurathri Kaadaa Ponge Palu Andari Palu Haigaaa
Nela Thalli Panchenanta Pidi Panta Neku Naku Anthakante Sandadedi Lede
Hey..Singarala Pairullona Bangarale Pandenanta Padali
Navvullona Puvvullaga Jeevithale Sagalanta Aadali
(Eenadu Vuranthataa Ragala Deepalata..Ha Ha..
Singarala Pairullona Bangarale Pandenanta Padali
Navvullona Puvvullaga Jeevithale Sagalanta Aadali)
Bandalenti Bandhuvulenti Pothe Yenti Vasthe Yenti Thinde Ledani Digule Padani Janme Nadira
Manase ichi Cheyyandinchi Todi Needi Mithrudu Velise Aathani Kante Chuttalevaru Nake Leranta
Hrudayam Mathram Naade Vupri Kaada Tanade Na Nestham Kosam Pranaalinaa isthane
Na Mithrudu Pette Tindi Ne Tintunnaneevela Tana Maate Naku Vedam Anta Ye Vela
Shokam Veede Swargam Chuse Raagam Pade Talam Veese Patalu Pade Puvvula Janta Meme
Hay…Singarala Pairullona Bangarale Pandenanta Padali