Ravi Chettu Ragalu Song Lyrics Telugu Folk Song Lyrics
Ravi Chettu Ragalu Song Lyrics రావి శెట్టు ఎక్కాడు రాగాలు తీస్తాడు.This Telugu Folk Song Music Composed by Charan Arjun Song sung by Soumya & Charan Arjun and Ravi Chettu Ragalu Song Lyrics penned by Charan Arjun.This Folk Song Present by GMC Television
Song name: Ravi Chettu Ragalu
Lyrics: Charan Arjun
Music: Charan Arjun
Singer: Soumya & Charan Arjun
Presented by: GMC Television
Ravi Chettu Ragalu Song Lyrics in Telugu
రావి శెట్టు ఎక్కాడు రాగాలు తీస్తాడు
రావి శెట్టు ఎక్కాడు రాగాలు తీస్తాడు
రోగమన్న అబ్బా రోగమన్న అబ్బా రోగమన్న వచ్చి సావడమే ఈడి రాగాల మీద మన్ను పోయా…
రోగమన్న వచ్చి సావడమే… ఈడి రాగాల మీద మన్ను పోయా…
మైక్ సెట్టుల్లగా ఓర్లాకే ఓ పిల్లా…మైక్ సెట్టుల్లగా ఓర్లాకే ఓ పిల్లా…
నేను మాట వడా నేను మాట వడా
నేను మాట వడా ఊళ్లే వోని తోటి నన్ను సెడగొట్టకే పోరి కన్ను గీటీ…
నేను మాట వడా ఊళ్లే వోని తోటి నన్ను సెడగొట్టకే పోరి కన్ను గీటీ…
వట్టి సపాల కూర వడిపిల్ల మెతుకులు
వట్టి సపాల కూర వడిపిల్ల మెతుకులు
వచ్చాన్న అబ్బా వచ్చాన్న యిగా వచ్చాన్న
బుక్కెడు తినడేమే విడి వట్టి మోకం మీద మన్ను పోయా
వచ్చాన్న బుక్కెడు తినడేమే విడి వట్టి మోకం మీద మన్ను పోయా…
వుట్టి సపాల నువ్వు ఒకనాడు తినిపిస్తే
వుట్టి సపాల నువ్వు ఒకనాడు తినిపిస్తే
పొద్దున్న రేపు పొద్దున్న మళ్ళ పొద్దున్న
మా యమ్మ సద్దిలోన పచ్చి పులుసు పోస్తే నాకు ఇంపతి ఆగునా
మా యమ్మ సద్దిలోన పచ్చి పులుసు పోస్తే నాకు ఇంపతి ఆగునా
పక్క పిన్నులు పెట్టీ సుక్కోలే నేనుంటే…
పక్క పిన్నులు పెట్టీ సుక్కోలే నేనుంటే…
సూసాన్న అబ్బా సూసాన్న ఈడు సూసాన్న
జర నవ్వడేమే విడి సోది మొకం పైన మన్ను పోయా
సూసాన్న జర నవ్వడేమే విడి సోది మొకం పైన మన్ను పోయా
నువ్వు సుక్కవైతవు దానీ అక్కవైతవు గానీ
నువ్వు సుక్కవైతవు దానీ అక్కవైతవు గానీ
సూసిన నిన్ను సూసిన నిన్ను సూసిన
ఐతదే పెద్ద లొల్లి కన్న మాటలు అంటదే నిన్ను కన్న తల్లి
సూసిన ఐతదే పెద్ద లొల్లి కన్న మాటలు అంటదే నిన్ను కన్న తల్లి
కోటప్ప గుడి కాడా కోలాటం ఏయ్యంగా
కోటప్ప గుడి కాడా కోలాటం ఏయ్యంగా
కొంగన్న అబ్బా కోంగన్న ఈడు కోంగాన్న వట్టి గుంజడేమే
విడి కోతి మొకం మీద మన్ను పోయా…
కోంగాన్న వట్టి గుంజడేమే విడి కోతి మొకం మీద మన్ను పోయా…
కొంగు వాట్టక ముందే కోతి అంటున్నావు
కొంగు వాట్టక ముందే కోతి అంటున్నావు
వాట్టన నువ్వు వాట్టన నువ్వు వాట్టన
నాకింకా కొత్త పోరే..ముందే మీ అయ్య ఊరికి మోతే బారే
వాట్టన నాకింకా కొత్త పోరే..ముందే మీ అయ్య ఊరికి మోతే బారే
సుద్దాల బాయి కాడా సద్దే సేను ఎరంగా
సుద్దాల బాయి కాడా సద్దే సేను ఎరంగా
సూసాన్న అబ్బా సూసాన్న ఈడు సూసాన్న
సైగా జెయ్యడేమే విడి సక్కదనం మీద మన్ను పోయా…
సూసాన్న సైగా జెయ్యడేమే విడి సక్కదనం మీద మన్ను పోయా…
అడోల్లా మాటలకి అర్థాలే వేరాంటా
అడోల్లా మాటలకి అర్థాలే వేరాంటా
కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏనాడో
సెప్పినాడే ముందు కళ్యాణం అయ్యేటి దారి సూడే
పవన్ కళ్యాణ్ ఏనాడో సెప్పినాడే ముందు కళ్యాణం అయ్యేటి దారి సూడే
- Love Songs: CLICK HERE
- New Songs : CLICK HERE
- Folk Songs: CLICK HERE
- Telugu Rap Songs: CLICK HERE