Ramba Ooravasi Song Lyrics from Alludu Adhurs Movie Song Lyrics

Ramba Ooravasi Song Lyrics హే సిల్క్ స్మిత, జయమాల్ని This Song Music Composed By Devi sri Prasad Song sung by Mangli & HemaChandra Ramba Ooravasi Song Lyrics penned by Sreemani Alludu Adhurs Movie Song Lyrics.Ramba Ooravasi Song Lyrics

Song: Ramba Ooravasi Menaka

Movie: Alludu Adhurs

Lyrics: Sreemani

Singers: Mangli & HemaChandra

Music: DSP

Music Lable: Aditya Music

Ramba Ooravasi Song Lyrics in Telugu

హే సిల్క్ స్మిత, జయమాల్ని జ్యోతి లచ్చిమి

అందంలో చందంలో రిలేటెడ్ టు మీ

హే కత్తిరీనా కర్రీనా సన్నీ లియోనీ

అందరూ నా సిస్టర్సే  ప్లీజ్ బిలీవ్ మీ

హే కోకారైకా నేనేసాక  నాసాటి రాలేదు ఏ తారక

కుర్రాలింకా ఈలెయ్యక ఎట్టాగ ఆగేది నేనొచ్చాక

రంభ ఊర్వశి మేనకా

అందర్నీ కలిపేస్తే నేనిక

రంభ ఊర్వశి మేనకా

అందర్నీ కలిపేస్తే నేనిక

హే సిల్క్ స్మిత, జయమాల్ని… జ్యోతి లచ్చిమి

అందంలో చందంలో రిలేటెడ్ టు మీ

హే క క కత్తిరీనా, కర్రీనా… సన్నీ లియోనీ

అందరూ నా సిస్టర్సే  ప్లీజ్ బిలీవ్ మీ

హెయ్ దినక్కుతా కసక్కురో

దినక్కుతా కసక్ కసక్ కసక్

దినక్కుతా కసక్కురో

దినక్కుతా ఫసక్ ఫసక్ ఫసక్

దినక్కుతా కసక్కురో

దినక్కుతా ఫసక్ ఫసక్ ఫసక్

హే ఫస్టు ఫస్టు ఆడబొమ్మ చెక్కినోడికి

రోల్ మోడలేదంటే నీ పిక్చరే

నా సొంపాపిడి లాంటి సోయగానికి

సూటబుల్ మ్యాచ్ అంటే నీ స్ట్రక్చరే

హెయ్ పోరి నా షర్టు పైన పూల ప్రింట్

నీ వల్లే సెంటల్లే మారిందే

నీ స్మైలే ఇష్టయిలుగొచ్చి తాకగానే

నా ఒళ్ళే తెగ ఊగిపోతుందే

రంభ ఊర్వశి మేనకా

అందర్నీ కలిపేస్తే నేనిక

రంభ ఊర్వశి మేనకా

అందర్నీ కలిపేస్తే నువ్విక

హే లిక్కరంటి నీ పెదాల్లో నక్కి ఉంటదే

చెక్కరంటే నీ పదాల్లో చిక్కి ఉంటదే

నీ ఉక్కులాంటి ఒంటి తీరు గ్రీకు శిల్పమే

మాట తేనె పూసుకున్న… కత్తి వాటమే

నీ షేపే కొత్తందాలకే బెస్ట్ షాప్… ఏ స్ట్రీటే నీ కేరాఫ్ అడ్రస్సు

నా పేరే నువ్వు జస్ట్ చెప్పు చాలు బాసు

ఈ ఊళ్ళో నేను చాలా ఫేమస్సు

రంభ ఊర్వశి మేనకా

అందర్నీ కలిపేస్తే నేనిక హా హా

హెయ్ రంభ ఊర్వశి మేనకా

అందర్నీ కలిపేస్తే నువ్విక

Lyrics in English

Hey Silk Smitha,Jayamalini,Jyothi Lacchimi

Andhamlo Chandamlo related to me

Katrina Kareena Sunny Leoni

Andaru naa sisters ye please believe me

Koka raika nenesaka…

Naa saati raaledu yeh taaraka…

Kurraallina eelleyyaka…

Ettaaga aagedi nenochaaka…

Ramba Ooravasi Menaka…

Andarnee kalipesthenenika…

Ramba Ooravasi Menaka…

Andarnee kalipesthenenika…

Hey Silk Smitha Jayamalini Jyothi Lacchimi

Andhamlo Chandamlo related to me

Katrina Kareena Sunny Leoni

Andaru naa sisters ye please believe me

First first aadabomma chekkinodiki

Role modeledante nee picture ye

Naa soanpapdi laanti soyaganiki

Suitable matchante nee structure

Hey pori naa shirt paina

Poola print nee valle sentalle maarinde

Nee smile ishtayilu gocchi thaakagaane

Naa olle kade oodipadinde

Ramba Ooravasi Menaka…..

Andarnee kalipesthenenika….

Ramba Ooravasi Menaka…

Andarnee kalipesthenenika…

Likkarante nee pedaallo nakki untade

Chakkarante nee padaallo chikki untade

Nee ukku laanti onti theeru greeky shilpame

Maata thene poosukunna katthi vaatame

Nee shape kothandaalake best shop

Ye streete nee care of address

Naa pere nuvvu just cheppu chaalu baasu

Ee oolla nenu chaala famous

Ramba Ooravasi Menaka…

Andarnee kalipesthenenika…

Haan haan…

Ramba Ooravasi Menaka…

Andarnee kalipesthenenika…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button