Ninnu Chudagane Song Lyrics Attarintiki Daredi Movie Lyrics

Ninnu Chudagane Song Lyrics నిన్ను చూడగానే This Song Music Composed by Devi Sri Prasad Song sung by Devi Sri Prasad Ninnu Chudagane Song Lyrics Penne by Devi Sri Prasad Attarintiki Daredi Movie Lyrics

Ninnu Chudagane Song Details
  • Song: Ninnu Chudagane
  • Movie: Attarintiki Daredi
  • Singer : Devi Sri Prasad
  • Lyrics : Devi Sri Prasad
  • Music : Devi Sri Prasad
Ninnu Chudagane Song Lyrics in Telugu

నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే…

అదేమిటే

నిన్ను చూడకుంటె రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే

అదేమిటే

హోయ్..అ అ

నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే హోయ్

అదేమిటేహోయ్

నిన్ను చూడకుంటె రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే హోయ్

అదేమిటేహోయ్

ఏమిటో ఏమ్మాయోచేసినావె కంటి చూపుతోటి

ఏమిటో ఇదేమి రోగమోఅంటించినావే ఒంటి ఊపుతోటి

ముంచే వరదల, కాల్చే ప్రమిదలా, చంపావే మరదలా

నిన్ను చూడగానేనా చిట్టి గుండె

నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే హోయ్

అదేమిటేహోయ్

నిన్ను చూడకుంటె రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే హోయ్

అదేమిటే

హేయ్ అంత పెద్ద ఆకాశంఅంతులేని ఆ నీలం

నీ చేప కళ్ళ లోతుల్లోఎట్ట నింపావే ఇరగదీసావే

హేయ్ భూమిలోన బంగారందాగి వుందనేది ఓ సత్యం

దాన్ని నువ్వు భూమిపైన పెరిగేస్తు

ఇట్ట తిరగేస్తూతిరగ రాసావే

ఏ అలా నువ్వు చీర కట్టి చిందేస్తే

చీమలా నేను వెంట పడ్నా

నావలా నువ్వు తూగుతూ నడుస్తు వుంటే

కాపలాకి నేను వెంట రాన

కృష్ణా రాధల నొప్పి బాధలవుందాం రా మరదలా

నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే హోయ్

అదేమిటే

అత్తలేని కోడలుత్తమురాలు ఓరమ్మ

కోడలు లేనత్త గుణవంతురాలుఆహుం ఆహుం

ఓయ్కోడలా కోడలా కొడుకు పెళ్ళామా ఓరమ్మా

పచ్చి పాల మీద మీగడెదమ్మ

ఆ వేడిపాల మీద వెన్న ఏదమ్మ ఆహుం ఆహుం

ప్లిస్ డాన్స్ య

మోన లీస చిత్రాన్నిగీసినొడు ఎవడైన

ఈ పాలసీస అందాన్ని చూడనేలేదుఇంక ఏం లాభం

కోహినూరు వజ్రాన్ని ఎత్తుకెళ్ళినోడు రాజైన

దాని మెరుపు నీలోని దాగి వుందనితెలియదే పాపం

ఇంతిలా నువ్వు పుట్టుకొస్తే నేను మాత్రం

ఎంతని పొగిడి పాడగల్ను

తెలుగు బాషలో నాకు తెలిసిన పదాలు అన్నీ

కుమ్మరించి ఇంత రాసినాను

సిరి వెన్నెల మూటలా వేటూరి పాటలా

ముద్దుగున్నావే మరదలా!

నిన్ను చూడగానే.. నా చిట్టి గుండె..

నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే హోయ్

అదేమిటే.. హోయ్

నిన్ను చూడకుంటె రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే హోయ్

అదేమిటే…హోయ్

Ninnu Chudagane Song Lyrics in English

Ninnu chudagane chitti gunde gattigane kottukunde hoy  … ademite…. hoy..

Ninnu chudakunte rendu kallu okati nokari tittukunnave

ademiteeee

Avthalikipo…

Ninnu chudagane chitti gunde gattigane kottukunde

Ademite….

Ninnu chudakunte rendu kallu okati nokari tittukunnave

Ademiteeee

Emito emi mayo chesinave kanti chuputhoti

Emito idemi rogamo antinchinave vanti vuputhoti

Munche varadala kalche pramidala champave mardala

Ninnu chudagane

Ninnu chudagane chitti gunde gattigane kottukunde

Ademite….

Ninnu chudakunte rendu kallu okati nokari tittukunnave

Ademiteeee

Hey antha pedda aakasam…

Antu lenu aa neelam

Nee chepa kalla lothullo yetta nimpave…iragadeesave

Bhumilona bangaram dagi undanedi oo satyam

Dani nuvvu bhumi paina trigesthu,, itta tirigesthu tiragarasave

Hey ala nuvu cheera katti chindula lesthe.. cheemala ne ventapadana

Naavala nuvu thuluthu nadusthu unte .. kapalaki nenu venta rana

Krishna radha la… noppi bhadala…vundam raa mardhalaaa

Ninnu chudagane chitti gunde gattigane kottukunde

Ademite….

Aaa Hum

Attalenu kodalutamuralu olamma

Kodale leni attha gunavanthuralu

Aa hom Aa hom

Kodala kodala koduku pellama olamma

Pachi pala meeda meegadedamma

Ha vedi palalona venna yedamma

Aaa hom

Please dance yaar

Monalisa chitranni geesukodu evadaina

Yi pala seesa andanni chudane ledu inka em laabam

Ohinoor vajranni ettukellinodu Rajayina

Dani merupu neloni dagiundandi theliyale papam

Inthala nuvu puttukosthe nenu matram enthani pogidi padaagalanu

Thelugu bhashalo naku thelisina padalu anni kummarinchi intha rasinanu

Sirivennela mutala veturi paatala muddugunnave mardalaaaa

Ninnu chudagane chitti gunde

Ninnu chudagane chitti gunde gattigane kottukunde

Ademite….

Nninnu chudakunte rendu kallu okati nokari tittukunnave

Ademiteeee

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button