Nijam Cheppamante Nakistam Song Lyrics from Ammayilu Abbayilu Lyrics

Nijam Cheppamante Nakistam Song Lyrics నిజం చెప్పమంటే నాకిష్టం నువ్వంటే this song from Ammayilu Abbayilu Movie.The Song was composed byChakri song sung by Chakri, Kousalya and Nijam Cheppamante Nakistam Song Lyrics penned by Bhaskarabatla ravi kumar

Song : Nijam Cheppamante Nakistam

Movie : Ammayilu Abbayilu

Singers : Chakri, Kousalya

Lyrics : Bhaskarabatla ravi kumar

Music : Chakri

Nijam Cheppamante Nakistam Song Lyrics in Telugu

నిజం చెప్పమంటే నాకిష్టం నువ్వంటే

నిజం చెప్పమంటే నాకిష్టం నువ్వంటే

నాతో నీవు వుంటే ఆనందం నా వెంటే

ఈ రోజే వెలిసింది ఒక తారక

నీ స్నేహం కోరింది మనసాగక

మళ్ళి మళ్ళి రాదు మనకోసం ఈ రోజు

చెయ్యి కలిపి చూడు మధు మాసం ప్రతిరోజూ

చెప్పనా నీ రూపమే ఎద చేరిందని

చెప్పక ఇక తప్పదు ఇది ప్రేమేనని

పరుగులు తీసే వయసులలోన కోరిక కలుగునులే

ప్రేమని దానికి పేరును పెడితే తప్పేనులే

మీకే మగవారు తెగ మాటలు చెబుతారు

ఇంత తెలిసాక ఇక చాలు చాలు మారి దూకుడెందుకని

హాయిగా నీ ధ్యాసలో నిదురించాలని

సాయమే చెలి కోరితే ఇటు రావే మారి

ఇరువురి మనసులు కలవని ప్రేమ ఎన్నడు గెలవదులే

చెదిరిన మదిలో చెలిమికి చోటే లేదందిలే

నిండా ప్రేముంది మీరెందుకు దాస్తారు

అయ్యో అమ్మాయో ఇది ప్రేమ కాదు అని తెలుసుకోవే మారి

మళ్ళి మళ్ళి రాదు మనకోసం ఈరోజు

చేయి కలిపి చూడు మధుమాసం ప్రతిరోజు

Nijam Cheppamante Nakistam Song Lyrics in English

Nijam cheppamante nakistam nuvvante

Nijam cheppamante nakistam nuvvante

nato neevu vunte anandam na vente

ee roje velisindi oka taraka

ne sneham korindi manasagaka

malli malli radu manakosam ee roju

cheyyi kalipi chudu madhu masam pratiroju

Cheppanaa ne rupame yeda cherindani

cheppaka ika tappadu idi premenani

parugulu teese vayasulalona korika kalugunule

premani daniki perunu pedite tappenule

meke magavaru tega matalu chebutaru

inta telisaka ika chalu chalu mari dukudendukani

Hayigaa ne dhyasalo nidurinchalani

sayame cheli korite itu rave mari

iruvuri manasulu kalavani prema ennadu gelavadule

chedirina madilo chelimiki chote ledandile

nindaa premundi merenduku dastaru

ayyo ammayo idi prema kadu ani telusukove mari

Malli malli radu mana kosame roju

Cheyi kalipi chudu madhumasam prathi roju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button