Life Antene Beta Song Lyrics Tongi Tongi Chudamaku Chandamama Lyrics

Life Antene Beta Song Lyrics లైఫ్ అంటేనే బేటా This Song Sung by Vedala Hemachandra Music Composed by Hari Gowra and Life Antene Beta Song Lyrics Written by Balaji.Tongi Tongi Chudamaku Chandamama Song Lyrics

Song: Life Antene

Movie: Tongi Tongi Chudamaku Chandamama

Lyrics: Balaji

Music: Hari Gowra

Singer: Vedala Hemachandra

Music Lable: Aditya Music

Life Antene Beta Song Lyrics in Telugu

లైఫ్ అంటేనే బేటా…నూరేళ్ళుండే డాటా

టీనెజుల్లో కోటా…వాడి పూట

వాట్సాప్పంటూ చాటా …FB తోనే డేటా

టైం అంత వేస్టాంట…చెప్ఫయ్ టాటా

20 లో టైమింగు…ధోనీల బ్యాటింగు

దాటెయ్యలే ఈ రింగు నువ్వే కింగ్ ..

ఫార్టీలో ఏజింగ్  ఎంచేస్తాంలే బొంగు

1/2 షేరింగ్  సిప్పే మింగు ..

లైఫ్ అంటేనే బేటా…నూరేళ్ళుండే డాటా

టీనెజుల్లో కోటా…వాడి పూట

వాట్సాప్పంటూ చాటా …FB తోనే డేటా

టైం అంత వేస్టాంట…చెప్ఫయ్ టాటా..

మార్కెట్లో అమ్మేసి సినిమాలో యాడ్ఏసీ

సిగరెట్టు మందు హాని అంటారే…

మిడ్నైటు బారులుంచి బుడ్డోళ్ళని తాగించి

రెడ్ లైట్ సిగ్నల్లోనే పైప్ వేస్తారే

ఒకటో రెండో తప్పులను చేసి

రుచి చూడాలి బాటిలెగరేసి

వయసైపోయి వాలుకుర్చేసి

ఆలోచించు లైఫ్ తిరగేసి

లైఫ్ అంటేనే బేటా…నూరేళ్ళుండే డాటా

టీనెజుల్లో కోటా…వాడి పూట

వాట్సాప్పంటూ చాటా…FB తోనే డేటా

టైం అంత వేస్టాంట చెప్ఫయ్ టాటా

20 లో టైమింగు…ధోనీల బ్యాటింగు

దాటెయ్యలే ఈ రింగు నువ్వే కింగ్ ..

20 లో టైమింగు ధోనీల బ్యాటింగు

దాటెయ్యలే ఈ రింగు నువ్వే కింగ్ ..

ఫార్టీలో ఏజింగ్  ఎంచేస్తాంలే బొంగు

1/2 షేరింగ్  సిప్పే మింగు ..

Life Antene Beta Song Lyrics in English

Life Antene Beta… Noorellunde Data

Teenagello Kota Vaadeepoota

WhatsApp Antu Chat Aa FB Thone Data

Time Anthaa Waste Antaa… Cheppei Tata

20 Lo Timingu… Dhoni Laa Batting

Dhaateyyaaleeringu Nuvve KingU

Forty Lo Ageingu  Em Chesthaav Le Bongu

1/2 Sharingu Sippe Meeku

Life Antene Beta Noorellunde Data

Teenagello Kota Vaadeepoota

WhatsApp Antu Chat Aa FB Thone Data

Time Anthaa Waste Antaa Cheppei Tata

Ye Market Lo Ammesi Cinemallo Ad Esi

Cigerattu Mandhu Haani Antuntaare

Mid Night Barunchi Buddollanu Thaaginchi

Red Light Signal Lone Baipesthaare

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button