Konte Chuputo Song Lyrics from Ananthapuram 1980 Movie Lyrics
Konte Chuputo Song Lyrics కొంటె చూపుతో…నీ కొంటె చూపుతో This Song sung by Benny Dayal, Deepa Miriam and Lyrics written by Vennelakanti Ananthapuram 1980 Movie Lyrics
Song: Konte Chuputo
Singers: Benny Dayal, Deepa Miriam
Lyrics: Vennelakanti
Cast: Swathi, Jai
Konte Chuputo Song Lyrics in telugu
కొంటె చూపుతో…నీ కొంటె చూపుతో
నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో…ఒక చిలిపి నవ్వుతో
ఏదో మాయ చేసి…అంతలోనె మౌనమేలనే
కొంటె చూపుతో…నీ కొంటె చూపుతో
నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో…ఒక చిలిపి నవ్వుతో
ఏదో మాయ చేసి…అంతలోనె మౌనమేలనే
మాటరాని మౌనం…మనసే తెలిపే
యద చాటు మాటు గానం
కనులే కలిపే ఈ వేళ
కళ్ళు రాసే నీ కళ్ళు రాసే
ఒక చిన్న కవితా ప్రేమేనేమో
అది చదివినప్పుడు
నా పెదవి చప్పుడు
తొలి పాటే నాలో పలికినది…
పగలే రేయైన యుగమే క్షణమైన
కాలం నీతోటి కరగనీ
అందని జాబిల్లి అందిన ఈ వేళ
ఇరువురి దూరాలు కరగనీ
ఒడిలో వాలాలనున్నది
వద్దని సిగ్గాపుతున్నది
తడబడు గుండెలలో మోమాటమిది
కొంటె చూపుతో…నీ కొంటె చూపుతో
నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో…ఒక చిలిపి నవ్వుతో
ఏదో మాయ చేసి…అంతలోనె మౌనమేలనే
కలలో నిద్రించి…కలలే ముద్రించి
మదిలో దూరావు చిలిపిగా…
నిన్నే ఆశించి…నిన్నే శ్వాసించి
నీవే నేనంటూ తెలుపగా…
చూపులు నిన్నే పిలిచెనే…
నా ఊపిరి నీకై నిలిచెనే…
చావుకు భయపడనే…నువ్వుంటే చెంత
కళ్ళు రాసే నీ కళ్ళు రాసే
ఒక చిన్న కవితా ప్రేమేనేమో
అది చదివినప్పుడు…నా పెదవి చప్పుడు
తొలి పాటే నాలో పలికినది…
మాటరాని మౌనం…మనసే తెలిపే
యద చాటు మాటు గానం…
కనులే కలిపే ఈ వేళ
కొంటె చూపుతో…నీ కొంటె చూపుతో
నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో…ఒక చిలిపి నవ్వుతో
ఏదో మాయ చేసి…అంతలోనె మౌనమేలనే
- Love Songs: CLICK HERE
- New Songs : CLICK HERE
- Folk Songs: CLICK HERE
- Telugu Rap Songs: CLICK HERE
Konte Chuputo Song Lyrics in English
Aa..aa..aa..aa..
Konte chuputo ne konte chuputo
Na manasu mellaga challaga dochave
Chinni navvuto oka chilipi navvuto
Edo maya chesi
Antalone mounamelane (konte)
Matarani mounam manase telipe
Yeda chatu matu ganam
Kanule kalipe ee vela
Kallu rase ne kallu rase
Oka chinna kavita premenemo
Adi chadivinappudu
Na pedavi chappudu
Toli pate nalo palikinadi
Pagale reyaina yugame kshanamaina
Kalam netoti karagani
Andani jabilli andina ee vela
Eruvuri duuralu karagane
Odilo valalanunnadi
Vaddani siggaputunnadi
Tadabadu gundelalo momatamidi (konte)
Kallalo nidrinchi kalale mudrinchi
Madilo duuravu chilipiga
Ninne aasinchi ninne swasinchi
Neeve nenantuu telupaga
Chuupulu ninne pilichene
Na uupiri neekai nilichine
Chavuku bhayapadane nuvvunte chenta(kallu)(matarani)
Kanti chuputo ne kanti chuputo
Na manasu mellaga challaga dochave
Chinni navvuto oka chilipi navvuto
Edo maaya chesi
Antalone mounamelane